June 24, 2026 6:19 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

కమలదళంపై పవన్ అసహనం.. అందుకే..

జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడిన కొన్నాళ్లవరకు పరిస్థితి బాగానే కనిపించినా తరవాత ఆ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది.

January 23, 2021 at 8:30 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ నడుస్తోంది.  ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం రావాల్సి ఉంది. ఈ ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో జనసేన కూడా ఈ ఎన్నిక విషయంలో తమ అభ్యర్థిని నిలపాలనే పట్టుదలతో ఉంది. ఈ రెండు పార్టీలకు మిత్రత్వం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తారని గతంలోనూ ఆ పార్టీ నేతలు చెప్పారు.  అంతవరకు బాగానే ఉన్నా.. జనసేన పార్టీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలుపుకొని వెళ్లడం లేదన్న సందేహాలు కొన్నాళ్లుగా  వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల ఏపీలో విగ్రహాల ధ్వంసం ఘటనలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలోనూ రెండు పార్టీలూ కలసి పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. తాము సమన్వయం కోసం ముందుకు వస్తున్నా.. బీజేపీ నేతలు సిద్ధంగా లేరని జనసేన నాయకులు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అలాంటి సంకేతాలే ఇచ్చారు. కేంద్రనాయకత్వం తమపట్ల సానుకూలంగానే వ్యవహరిస్తున్నా.. రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్రనాయకత్వానికి ఉన్నంత అవగాహన, ఇక్కడ రాష్ట్ర నాయకత్వంలో కనిపించడం లేదని చెప్పారు. రెండు పార్టీలు కలిసి సమన్వయంతో పనిచేస్తేనే విజయం దక్కుతుందని పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చారు. కాగా పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

సమస్య పాతదే.. వ్యాఖ్యలే కొత్తవి..

జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడిన కొన్నాళ్లవరకు పరిస్థితి బాగానే కనిపించినా తరవాత ఆ రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు జనసేన తన అభ్యర్థులు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్న రెండుమూడు రోజులకే పవన్ ఢిల్లీ వెళ్లారు. అప్పట్లో ఆయనకు అపాయింట్మెంట్ ఆలస్యమైందని ప్రచారం జరిగింది. తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా పలువురితో పవన్ భేటీ అయ్యారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతామని రెండు పార్టీలూ ప్రకటించాయి. తరువాతి కాలంలో పవన్ కల్యాణ్ అమరావతి దీక్షకు సంఘీభావం తెలిపారు. బీజేపీ కూడా రాజధానిగా అమరావతికే తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. అయితే రెండు పార్టీలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపట్టాయి. పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో చేసిన పర్యటన, రైతుల కోసం చేపట్టిన యాత్రకూ బీజేపీ పెద్దగా సపోర్టు అందించలేదు. అదే సమయంలో తిరుపతి ఉప ఎన్నికల్లో తామే అభ్యర్థిని నిలుపుతామని, జనసేన సహకరిస్తుందని ఆ పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానించారు.

ఇక దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఇష్యూల్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ చేసిన కౌంటర్ కామెంట్లకు జనసేన ఒక్కటే స్పందించాల్సి వచ్చింది. బీజేపీ నోరు మెదపలేదు. ప్రధాని మోదీని ఎవరైనా విమర్శిస్తే తాము స్పందిస్తున్నామని, పవన్ ని విమర్శించినప్పుడు రాష్ట్ర బీజేపీ కనీసం స్పందించడం లేదని జనసేన నాయకులు గతంలోనే వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీకి చెందిన కొందరు నాయకులు.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని విమర్శించడం మానేసి.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడం రానున్న కాలంలో పార్టీకి నష్టం చేస్తుందని, అలాంటప్పుడు బీజేపీతో కలసి ఉండడం వల్ల తమకు కూడా నష్టం వస్తుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.  ఇటీవల తిరుపతిలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ జనసేన నాయకులు  ఈ విషయంపై పవన్ కల్యాణ్ తో మాట్లాడారు. తమను చిన్నచూపు చూసే విధంగా మాట్లాడుతున్నారని, అసలు రాష్ట్రంలో బీజేపీకి నాయకులు ఎక్కువ.. కార్యకర్తలు తక్కువ ఉన్నారని, వారికి అంత ప్రయార్టీ ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారట. దీనిపై పవన్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీతో జనసేనకు మంచి సంబంధాలే ఉన్నాయని, రాష్ట్రంలోని నాయకులే కొందరు ఇలా చేస్తున్నారని, అవసరమైతే మరోసారి ఢిల్లీకి వెళ్లి తేల్చుకొస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉమ్మడిగా పోటీచేద్దామని ప్రకటించాక కనీస సమాచారం కూడా లేకుండా రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతిలో మకాం వేసి కార్యకలాపాలను సాగించడం, తమకు ఆహ్వానం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే.. జనసేనకు వచ్చిన ఓట్లు చాలా రెట్లు ఎక్కువని, ఏం జరుగుతుందో చూద్దామని, మనవైపునుంచి కూటమినుంచి బయటకు వచ్చే ప్రయత్నాలు లేవని, వారినుంచే ఆ రకమైన పనులు మొదలయ్యాయని జనసేన ముఖ్య నాయకులు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. వారం రోజుల్లో తేల్చేస్తామని, కూటమి అన్నప్పుడు అంతా కలసి వస్తేనే లక్ష్యం సాధ్యం అవుతుందని పవన్ వ్యాఖ్యానించడం ఈ నేపథ్యంలో భాగంగానే జరిగిందని చెబుతున్నారు.

బండి వ్యాఖ్యలపైనా..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఏపీలో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్లో భాగంగా బైబిల్ కావాలో.. భగవద్గీత కావాలో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ లను విడగొట్టలేదని, ఎవరి విశ్వాసం వారిదని, ఏదైనా దేవుడి వాక్కే అన్నారు. అయితే ఒక మతం మరో మతాన్ని గౌరవించాలని, ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వ స్పందన గర్హనీయమన్నారు. ఇతర వర్గాలకు సంబంధించిన వాటిపై దాడులు జరిగితే కూడా ఇలాగే స్పందిస్తారా అని వ్యాఖ్యానించారు.  బండి సంజయ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని, ఆయన ఏ సందర్భంలో అలా మాట్లాడి ఉంటారో తనకు తెలియదన్నారు. మతాన్ని కేవలం బీజేపీకి మాత్రమే ఆపాదించవద్దని, అలా ఆలోచిస్తే.. వైసీపీ నేతలు కూడా బైబిల్ పట్టుకుని ప్రచారం చేశారు కదా అని ప్రశ్నించారు. మొత్తంమీద జనసేన, బీజేపీలు కలసి పోటీ చేస్తాయా..కలసి పోటీ చేస్తే పరస్పర సహకారం ఉంటుందా అనే చర్చ నడుస్తోంది.

Tags: andhra pradesh election commissionAndhra pradesh election commissionerAndhra pradesh election commissioner nimmagadda ramesh kumarap election commisionap election commission notification 2021election commission of ap latest newsleotopPanchayat Electionspanchayat elections in appanchayat elections notification
Previous Post

‘చంపడానికైనా సిద్దమే’ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు 

Next Post

ఎన్నికల ముంగిట్లో ‘పరాక్రమ్’ ప్రదర్శన!

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బాలు కోలుకుంటున్నారు

రోజాకు కేసీఆర్ ఫోన్ : త్వరగా కోలువాలని ఆకాంక్ష

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist