June 9, 2026 3:59 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

పుష్కరాలు: సెంటిమెంట్ ఓకే.. కానీ జాగ్రత్తలు తప్పవు!

మన భారతదేశంలో పుష్కరానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. 12 నదులకు ప్రతి సంవత్సరం ఒక నదికి చొప్పున పుష్కరాలని నిర్వహిస్తారు. అసలు పుష్కరం అంటేనే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అని అర్ధం.

November 19, 2020 at 5:36 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఎప్పుడు ఏ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు అనేది గురువు ఏ రాశికి లోకి ప్రవేశిస్తుంది అనే దాన్ని బట్టి నిర్ణయిస్తారు. నవంబర్ 20న గురువు మకరరాశి లోకి ప్రవేశిస్తున్నందున ‘తుంగభద్ర’ పుష్కరాలు జరపడానికి రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కానీ కొవిడ్ దాటికి ప్రపంచమంతా చిగురుటాకులా వణుకుతున్న ఈ సమయంలో ప్రజలు ఏమీ పట్టనట్టు పుష్కరాలలో పాల్గొనడానికి సిద్ధమవ్వడం ఎంతవరకు సమంజసం? ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పుష్కారాలకు హాజరు కావడం ముఖ్యమా?

ఏర్పాట్లు పూర్తి

12 సంవత్సరాల తర్వాత వస్తున్న వేడుక. దీనికి ఘనంగా ఏర్పాట్లు చేసి సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా నేపథ్యంలో అవే ఏర్పాట్లను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. ఏర్పాట్లతో పాటు… నియమాలు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. పుష్కర స్నానం చేయాలని అందరికీ అభిలాష ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని వయసుల వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటివి చేయాలి.

ముఖ్యమంత్రి హాజరవుతున్నారు

సిఎం జగన్ తుంగభద్ర పుష్కరాలకు హాజరుకానున్నారు. ప్రభుత్వ సమాచారం ప్రకారం, రేపు ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుంగభద్ర పుష్కర ఘాట్ చేరుకుంటారు. అక్కడ పూజలు నిర్వహించి లాంచనంగా పుష్కరాలని మొదలుపెట్టనున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ టికెట్ బుకింగ్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటి ద్వారా టికెట్ తీసుకున్న వారు నేరుగా ఘాట్ ని చేరుకుని సంప్రదాయ పూజలు, పిండ ప్రదానాల వంటివి ఏ ఆటంకం లేకుండా పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో పనులను పూర్తి చేయడంతో పాటు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షిస్తారని ప్రభుత్వాధికారులు తెలియజేశారు.

ప్రాణాలు ముఖ్యం

12 సంవత్సరాలకి ఒక్కసారి వస్తున్న పుష్కరాలు. మళ్లీ చూడగలమో లేదో? కాబట్టి హాజరు కావాలి. ఇలా మనలో చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా వయసుపైబడిన వారు మళ్లీ 12 సంవత్సరాలు ఎదురు చూడలంటే మాటలా, అప్పటి పరిస్థితులు ఏంటో అంటూ పుష్కరాలకు వెళ్లాలని అత్రుత పడతారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనించి ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా సోకితే కేవలం ఒక్కరితో అది వదిలిపెట్టదు. కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి.

అప్రమత్తత అవసరం

చిన్నపిల్లలు, వయసు పైబడిన వారు, వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారు ఈ పుష్కరాలకు దూరంగా ఉండడం మంచిది. అంతేకాదు, హాజరు కావాలి అనుకున్న వారు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ ను ధరించడం వంటి నియమాలు తప్పక పాటించడం మరచిపోకూడదు. శానిటైజర్, ఒకటికి మించి మాస్క్ లను మనతో ఉంచుకోవడం మంచిది. పుష్కరాలవడం వల్ల జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తత పాటిస్తూ… ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags: #covid-19coronaPushkaraluriver tungabhadratungabhadra pushkaralu
Previous Post

పార్వతీపురం జిల్లా ఖరారే ?

Next Post

వందల సంవత్సరాల సంపద అన్వేషణకి `క్లూ`

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

Anchor Vishnu Priya Hot Stunnig Photos

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist