గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో పోలీసుల విచారణ తీరుపై టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కుప్పంలోని గోనుగూరు గుడిలో విగ్రహాల ధ్వంసం కేసులో సంబంధం లేని వారిని విచారిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్ తో పాటు కొందరు టీడీపీ నేతలు సీఐ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. దీంతో మనోహర్‌తో పాటు నిరసనలో పాల్గొన్న టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
Must Read ;- కుప్పంలో విగ్రహాలు ధ్వంసం : విచారణకు బాబు డిమాండ్