దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో, అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోన బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్వీట్టర్ లో తెలిపారు. తనకు కరోనా వచ్చిందని, కొద్దిరోజులు హోం ఐసోలేషన్ ఉంటున్నట్లు తెలిపారు. కరోనా తగ్గిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరు అవుతానని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 81,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 469 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,03,131కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 6,14,696 యాక్టివ్ కేసులున్నాయి.
Also Read:బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ కు కరోనా పాజిటివ్
हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021