April 24, 2026 12:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

ఎలాంటి కోదండం.. ఎలా అయిపోయారు?

ప్రొఫెసర్ కోదండరామ్ సార్.. ఒకప్పుడు ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా అయిపోయారు!

October 17, 2020 at 3:23 PM
in General, Latest News, Politics, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒకప్పుడు ఆయన పేరు చెబితేనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు కూడా కాస్త వేగం తగ్గించేవారు. ఆయన ఏదైనా మాట్లాడుతున్నారంటెనే.. పనుల్ని పక్కన పెట్టి శ్రద్ధగా వినేటోళ్లు. రాష్ట్ర సీఎం నుంచి సాదాసీదా వ్యక్తి వరకు ఆయన మాటలకు అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు కావటం సహజం. అయితే.. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఉండేవన్ని ఆత్మహత్యలే అన్నట్లు.. నేతలు చేసే తప్పులు వారి భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఒకప్పుడు తన మాటలతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలోని పెద్ద తలకాయిలు సైతం ఉలిక్కిపడే స్థాయి నుంచి.. ఇప్పుడు సగటు జీవి సైతం లైట్ తీసుకునే వరకు ఆయన స్థాయి వెళ్లింది. ఇంతకూ ఆయన ఎవరంటారా? తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి..రాష్ట్ర సాధనలో భారీ షేర్ ఉన్న కోదండం మాష్టారు.

బాధ్యులెవరు?

అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకిలా జరిగిందన్నది చూస్తే.. ఆయన చేతులారా చేసుకున్నదేనని చెప్పాలి. దీనికి తోడు.. ఆయన చుట్టు ఉన్న వారి మాటలు కూడా ఆయన్ను సరైన రీతిలో నడిచేలా చేయలేదని చెప్పాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్లానింగ్ మాస్టర్ గా.. తెలంగాణ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయత గ‌ల‌ వ్యక్తిగా పేరున్న కోదండం మాష్టారు.. ఈ రోజున మందిలో ఒకరుగా మిగిలిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో జెఏసీ పేరుతో కీలకభూమిక పోషించిన ఆయన.. దాని క్రెడిట్ తీసుకునే విషయంలో ఆయన తటపటాయించటం దిద్దుకోలేని తప్పుగా చెప్పాలి. ఉద్యమంలో ఎంత ఉత్సాహంగా పని చేసినా.. రాజకీయ పునరేకీకరణలో కీలకంగా వ్యవహరించకపోతే అవకాశాలు కోల్పోవటం ఖాయం. కోదండం మాష్టారి విషయంలో జరిగింది కూడా ఇదే. ఎన్నికల వేళ అంటీముట్టనట్లుగా వ్యవహరించిన ఆయన.. కేసీఆర్ సర్కారు విషయంలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయారు. రెండేళ్లు కామ్ గానే ఉన్నా.. ఆ తర్వాత అంశాల వారీగా గళం విప్పటం షురూ చేశారు.

అప్పటికే తెలంగాణ రాష్ట్రం మీదా.. పాలన మీదా కేసీఆర్ పూర్తిగా పట్టు సాధించటం ఒక ఎత్తు అయితే.. ఎప్పటికైనా కోదండం మాష్టారితో తనకు వచ్చే చికాకుల లెక్కల్ని పద్దతి ప్రకారం తీర్చేశారు గులాబీ బాస్. ఈ వ్యూహాన్ని మాష్టారు అర్థం చేసుకునేసరికి జరగాల్సింది మొత్తం జరిగిపోయింది. గాలి తనకు వాటంగా లేదన్న విషయాన్ని గుర్తించటంలో విఫలం కావటం.. రాంగ్ టైంలో కేసీఆర్ మీద పోరాటం షురూ చేయటం కోదండం మాష్టారు చేసిన చారిత్రక తప్పిదాల్లో ఒకటిగా చెప్పాలి. అప్పటికే కోదండం మాష్టారిని పట్టించుకోవటం మానేయటంతో పాటు.. తనకున్న శక్తియుక్తులతో ఆయన వాయిస్ బయటకు రాకుండా చేయటంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెబుతారు.

ఎక్కడ స్విచ్ వేస్తే.. మరెక్కడ లైటు వెలుగుతుందన్న విషయంలో పండిపోయిన కేసీఆర్ కు.. కోదండం మాష్టారిని కోరల్లేని పాముగా అందరూ అనుకునే వరకు తీసుకెళ్లారు. వ్యవస్థలకు అనుగుణంగా నడుచుకునే పాలకులు కొందరైతే.. వ్యవస్థల్ని తనకు అనుగుణంగా మార్చుకునే వారు మరికొందరు. కేసీఆర్ రెండో రకం. ఇక.. సందర్భానికి తగినట్లుగా తనను తాను మార్చుకోవటంలోకేసీఆర్ కున్నంత టాలెంట్ కోదండం మాష్టారికి లేదనే చెప్పాలి. సీమాంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానని అలవోకగా చెప్పేయటం కేసీఆర్ కు చాలా తేలికైతే.. అలాంటి మాటలు కోదండం మాస్టారి నోటి నుంచి రావటం చాలా కష్టం. చుట్టూ పరిమితులు పెట్టుకొని రాజకీయాలు చేయటం చాలా కష్టం. ఆ విషయాన్ని గుర్తించటంలో ఆయన విఫలమయ్యారు. అన్నింటికి మించి రాజకీయాలు.. ఉద్యమాలు ఒకేలాంటివి కావన్న విషయం తెలిసినా.. అమలులో మాత్రం ఫెయిల్ అయ్యారు.

చివరకు ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే.. తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేళ.. తనకు మద్దతు ఇవ్వాలని ఇంటికి వెళ్లి అడిగినా.. నో అంటే నో అన్న విషయాన్ని ముఖాన చెప్పేసే వరకు వెళ్లింది. ఒకప్పుడు ఆయన తమను కలిసేందుకు వస్తున్నారంటే.. ముఖ్యమంత్రితో సహా కేంద్రమంత్రులు సైతం ఫుల్ అలెర్టుగా ఉండేవారు. ఇప్పుడు ఆయన వస్తున్నారంటే.. ఇంటి పార్టీ లాంటి నేతలు సైతం లైట్ తీసుకునే వరకు వెళ్లింది. ఒకప్పుడు ప్లానింగ్ మాస్టర్ గా వ్యవహరించిన ఆయన.. ఇప్పుడు ప్లాప్ స్టార్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. రాజకీయాలు ఎంత కర్కసంగా ఉంటాయన్న దానికి కోదండం మాస్టారుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదేమో?

Tags: cm kcrkcr vs kodandaramleotopprofessor kodandaramprofessor kodandramtelanganatelangana formationtelangana jactelangana jagruthi
Previous Post

మురళీధరన్, విజయ్ సేతుపతిలపై ఈ ఆటేంటి?

Next Post

సప్తగిరి హీరోగా మరో  సినిమా

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

రికార్డుస్థాయిలో ఏపీ : 6,582 మందికి కరోనా పాజిటివ్, 22 మంది మృతి

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist