January 22, 2021 8:59 AM
21 °c
Hyderabad
23 ° Fri
23 ° Sat
23 ° Sun
24 ° Mon
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

వెన్నెల కిషోర్ అదరగొట్టేశాడన్న సాయిధరమ్ తేజ్ 

వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. కన్నడ ప్రాంతానికి  చెందిన 'గోవింద్ గోరా' అనే పాత్రలో ఆయన కనిపిస్తాడు. ఆ పాత్రలో ఆయన అదరగొట్టేశాడు... అంటున్నాడు సాయిధరమ్ తేజ్

December 16, 2020 at 1:12 PM
vennela kishore in solo brathuke so better
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా నిర్మితమైంది. ఈ సినిమా ద్వారా ‘సుబ్బు’ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టైటిల్ వినగానే ఇది సరదాగా సాగిపోయే వినోదభరితమైన సినిమా అనే విషయం అర్థమవుతోంది. నభా నటేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ‘క్రిస్మస్’ కానుకగా ఈ నెల 25వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలనే విషయాన్ని బలంగా చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, సాయిధరమ్ తేజ్ ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు.

"Solo Brathuke So Better" Movie Poster
“Solo Brathuke So Better” Movie Poster

తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. ” ఈ కథ చాలా ఆసక్తికరంగా .. ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడు సుబ్బు .. నా పాత్రను .. నభా నటేశ్ పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశాడు. నభా చాలా బాగా చేసింది .. ఆమె పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. తమన్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం .. గతంలో నా సినిమాలకి ఆయన మంచి సంగీతం ఇచ్చాడు. అలాగే ఈ సినిమాకి కూడా ఆయన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాలుగు పాటలు కూడా వేటికవే అన్నట్టుగా నచ్చుతాయి.

‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగు ఇంకా ఓ పదిరోజుల పాటు చేస్తే పూర్తవుతుందనగా లాక్ డౌన్ వచ్చింది. అరే .. షూటింగు పార్టు పూర్తయిపోయి ఉంటే బాగుండునే అనుకున్నాము. ఇటీవల అనుమతులు రాగానే చకచకా ఆ వర్క్ ను పూర్తి చేశాము. ఆ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మా పనిని పూర్తిచేశాము. మా సినిమా పనులు పూర్తికాగానే థియేటర్స్ ఓపెన్ కావడం ఒక రకంగా మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఏ సినిమా అయినా థియేటర్లలో చూసేటప్పుడు కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు.

ఈ సినిమాలో నేను .. నా ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ గా కనిపిస్తాము. మా కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. కన్నడ ప్రాంతానికి  చెందిన ‘గోవింద్ గోరా’ అనే పాత్రలో ఆయన కనిపిస్తాడు. ఆ పాత్రలో ఆయన అదరగొట్టేశాడు. ఆయన సెట్లో ఉంటే నవ్వులే నవ్వులు .. అస్సలు సమయం తెలిసేది కాదు. ఈ సినిమా హైలైట్స్ లో ఆయన పాత్ర ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనీ, విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను. తరువాత ప్రాజెక్టులుగా ఇటీవలే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. త్వరలోనే వాటి పూర్తి వివరాలు తెలియపరుస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Tags: comedy movies in telugu 2021latest telugu movies releasing in 2021sai dharm tejsai dharm tej upcoming moviesolo brathuke so betterSolo Brathuke So Better Moviesolo brathuke so better Movie castSolo Brathuke So Better Movie Postetelugu movies releasing in 2021upcoming telugu moviesVennela Kishorevennela kishore in solo brathuke so better
Previous Post

Amaravati Maha Padayatra that engulfed Vijayawada

Next Post

అమరావతి.. నిన్నటి స్వప్నం, నేటి ఉద్యమం, రేపటి వాస్తవం!

Related Posts

Tollywood

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

by Leo RK
January 22, 2021 8:16 am

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీలో నటిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్...

Tollywood

వివాదంలో ‘బంగారు బుల్లోడు’

by Leo RK
January 22, 2021 8:03 am

అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘బంగారు బుల్లోడు’. ఈ చిత్రానికి గిరి....

Tollywood

రష్మిక.. బాలీవుడ్ ఎంట్రీ ‘పుష్ప’ మూవీకి కలిసొస్తుందా.?

by Leo RK
January 22, 2021 7:52 am

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో...

Tollywood

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

by Leo RK
January 21, 2021 5:14 pm

‘ఊహలు గుసగుసలాడే, కల్యాణ వైభోగమే, దిక్కులు చూడకు రామయ్యా, జ్యో అచ్యుతానంద, ఒక...

Tollywood

ఇప్పట్లో చిరూ ‘వేదాళం’ లేనట్టేనా?

by Leo RK
January 21, 2021 4:50 pm

ఏ విషయాన్నైనా చిరంజీవి ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తారు. తన అభిప్రాయాన్ని అనుభవం...

Tollywood

నానీ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న సూర్య

by Leo RK
January 21, 2021 3:59 pm

తమిళ హీరో సూర్య ఇటీవల *ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు...

Tollywood
victory venkatesh in narappa

విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?

by Leo RK
January 21, 2021 3:50 pm

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న...

Tollywood

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

by Leo RK
January 21, 2021 3:37 pm

‘ఎం.ఎస్.ధోనీ, భాగీ 2’ భరత్ అండ్ మలాంగ్ చిత్రాలతో బాగా పాపులర్ అయిన...

Tollywood

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

by Leo RK
January 21, 2021 3:18 pm

మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో...

Tollywood

‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్

by Leo RK
January 21, 2021 2:57 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - ఏంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కేసుల్లో పురోగతికి కేంద్రం జోక్యమే కారణమా?

కళా వెంకట్రావు అరెస్టు

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

విశాఖ వాల్తేరు క్లబ్ వివాదంపై ఏపీ హైకోర్టు స్టే

అన్యాయాన్ని ప్రశ్నించినవారిని అరెస్ట్ చేస్తారా ? : కళా

తిరుపతిలో టీడీపీ నేతల అరెస్ట్!

నిత్యం జ‌నంతోనే.. అంద‌రి దృష్టి కేతిరెడ్డిపైనే

కళా అరెస్టును ఖండిస్తున్నాం : అచ్చెన్న

దళిత యువకులను కట్టేసి కొట్టిన అగ్ర కులస్తులు..!

పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!

ముఖ్య కథనాలు

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

వివాదంలో ‘బంగారు బుల్లోడు’

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

ఇప్పట్లో చిరూ ‘వేదాళం’ లేనట్టేనా?

విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)   

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

సంపాదకుని ఎంపిక

కరోనా రెండో దశలో విజృంభిస్తుందా?

నిధులు మొత్తం కరిగిపోయాయ్ : కార్పొరేషన్ అభ్యర్థులు దివాలా….!

మంత్రులకు మార్కులు ఇస్తున్న ఏపీ సీఎం జగన్

నా వల్ల కాదు : చేతులెత్తేసిన పవన్ నిర్మాత!

కరణంపై కస్సుబుస్సుతో హీట్ పెంచిన ఆమంచి

ధిక్కారస్వరమే రాజన్నను దెబ్బతీసిందా.. ?

కాడిని వదిలేస్తున్న అగ్రనేతలు

అంబేద్కర్ మీద పాలుపోస్తే దళితప్రేమ అవుతుందా?

రెండు ముక్కలైతే దక్కేదెంత? పోయేదెంత?

జీఎస్టీ చెల్లించేందుకు కేంద్రానికి గతి లేదా?

రాజకీయం

వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

రామతీర్థం: టీడీపీ నాయకులకు 14రోజుల రిమాండ్

పట్టాభిషేకానికి మనసా, కర్మేణా సిద్ధమవుతున్న కేటీఆర్!

వీడని ‘స్థానిక’ చిక్కుముడి.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంలో సవాల్

పూళ్ల గ్రామంలో వింత వ్యాధితో వ్యక్తి మృతి ?

భారత్‌పై విశ్వాసం.. బిడెన్‌కు సెనెట్ కమిటీ

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

కమలా హారిస్ ‘పర్పుల్’ డ్రస్ వెనక ఇంత కథ ఉందా!

కేటీఆర్ సీఎం?.. గ్రౌండ్ లెవెల్ కూడా ప్రిపేర్

సినిమా

‘సలార్’ కి విలన్ గా తమిళ క్రేజీ స్టార్ …?

వివాదంలో ‘బంగారు బుల్లోడు’

రష్మిక.. బాలీవుడ్ ఎంట్రీ ‘పుష్ప’ మూవీకి కలిసొస్తుందా.?

నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’

ఇప్పట్లో చిరూ ‘వేదాళం’ లేనట్టేనా?

విధి చేతిలో ఓడిపోయిన విజయం (సుశాంత్ సింగ్ జయంతి ప్రత్యేకం)   

నానీ హీరోయిన్ తో రొమాన్స్ చేయనున్న సూర్య

విక్టరీ వెంకటేశ్ కి ‘లక్కీ కీ’ దొరికిందా?

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి బెదిరింపులు

ఈ రెండు క్రేజీ మూవీస్ టీజర్స్ అప్పుడే వస్తాయా?

‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. సోషల్ మీడియాలో వైరల్

జనరల్

విజయనగరం జిల్లా మన్యంలో మృత్యుఘోష .. అధికారులు అప్రమత్తం

సిట్ విచారణపై స్టే.. వాల్తేర్ క్లబ్ భూముల వశం కష్టమే?

పుణెలోని సీరంలో భారీ అగ్నిప్రమాదం

ఇంటికే రేషన్ : వాహనాలను ప్రారంభించిన సీఎం

ఏబీవీకి మరో మూడు వారాల ఊరట

దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో కదలిక

ఎందుకీ అసమానతలు.. వాట్సప్‌కు కేంద్రం ఘాటు లేఖ

‘స్థానికం’పై ఉద్యోగుల‌ ఇంప్లీడ్ డిస్మిస్‌.. జ‌గ‌న్‌కు షాక్ త‌ప్ప‌దా?

అర్నాబ్‌పై దేశ ద్రోహం కేసు పెడ్తారా..?

వేసవిలో సాగునీరు.. కేసీఆర్ ఆదేశాలు!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: [email protected]
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2021 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist