August 9, 2026 10:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

షర్మిల.. సూటిగా.. స్పష్టంగా.. కొత్త పార్టీ దిశగా..!

February 12, 2021 at 2:28 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైయస్ షర్మిల.. మొన్నటి వరకు కేవలం దిగంవత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా మాత్రమే అందరికీ తెలుసు. అంతేనా ఆమె గుర్తింపు అంటే కాదనే చెప్పాలి.. వైయస్సార్ పార్టీ కష్టకాలంలో పాదయాత్రకు పూనుకుని పార్టీని నిలబెట్టిన మహిళా నేత ఆమె. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు ప్రచారం చేస్తూ.. పార్టీకి వెన్ను దన్నుగా నిలబడిన నేత అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి షర్మిల నేడు తెలంగాణలో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు.

షర్మిల.. తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అనగానే.. జగన్ వదిలిన బాణమా.. వదిలేసిన బాణమా.. వదిలించుకన్న బాణమా.. కేసీఆర్ చాణక్యమా.. బీజేపీ రాజకీయమా.. ఇలా ఎన్నో ఆలోచనలు అందరి మదిలో మెదిలాయి. ఒకవేళ ఈ ఊహాగానాలన్నీ నిజమే అనుకుందాం.. ఇన్ని పార్టీలు తమ వ్యూహ్యంలో భాగంగా షర్మిలాను ఎంచుకున్నారంటేనే, ఆమె ఎంత శక్తిమంతురాలో తెలుస్తుంది. కానీ, వీటన్నింటికీ కాస్త భిన్నంగా చూస్తే..  అసలు షర్మిల స్వయంగా పార్టీ ఎందుకు పెట్టకూడదు.. ఏపీలో పెట్టడానికి అస్కారం లేదు.. తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని తన సత్తా నిరూపించుకోవాలని ప్రయత్నం సాగిస్తుందా?

అసలు అలాంటి ఆలోచన చేయడానికి ఆమెకున్న సత్తా ఏంటి? అవకాశాలు ఏలా ఉన్నాయి? అసలామె పార్టీ పెట్టడం వల్ల ఎవరికెంత లాభం? ఎవరు నష్టపోబోతున్నారు? ఈ ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి.. షర్మిల మాత్రం సూటిగా.. స్పష్టంగా.. కొత్త పార్టీ దిశగా తన పని తాను చేసుకుపోతుంది.

షర్మిలకు అవకాశమెంత?

తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఓ ఏపీ వ్యక్తి పార్టీ పెట్టి నెగ్గుకురావడం కష్టమనే చెప్పొచ్చు. కానీ, ఆ కష్టంలోనే ఆమెకు కొన్ని అవకాశాలూ ఉన్నాయి. తెలంగాణలో వైఎస్ఆర్‌ను అభిమానించే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. తండ్రి సెంటిమెంటును ప్రయోగించి వారి మద్దతు కూడగట్టుకోవడం షర్మిలకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అలాగే, తెలంగాణలో శక్తిమంతమైన మహిళా నేతలకు కొరత ఉంది. ఈమె గానీ తండ్రి బాటలో పాదయాత్ర చేపడితే.. ప్రజలకు చేరువైతే.. తెలంగాణ మహిళల మద్దతు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ స్థానిక మహిళల మద్దతు పొందగలిగితే.. షర్మిలపై క్రమంగా ఆంధ్ర అనే ముద్ర పోతుంది. అలాగే, తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో షర్మిల పార్టీ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. మరో రెండు జిల్లాల్లో కొంతమేరకు ప్రభావం చూపించగలుగుతుంది. ఇలా.. ఏడు జిల్లాల్లో ప్రభావం చూపించగలగడం అనేది సాధారణ విషయం కాదు. ఈ ప్రభావం.. మిగిలిన మూడు జిల్లాలకూ తీసుకెళ్లడంలో ఆమె విజయవంతమైతే.. అధికారం సొంతమైనట్లే. ఈ పరిస్థితే వస్తే.. ఇప్పుడున్న రెండు ప్రధాన పక్షాల వ్యూహాలూ బెడిసి కొట్టినట్లే.

Must Read ;- జగన్ దూతగానే ఆళ్ల షర్మిలతో భేటీ అయ్యారా?

అసలు బీజేపికి కలిసొచ్చే లెక్కలేంటీ?

బీజేపీ వైపు నుంచి చూస్తే.. దుబ్బాక ఫలితం తర్వాత రాష్ట్రంలో బీజేపీ జోరు మీదుంది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అనూహ్య ఫలితాలతో సత్తా చాటింది. ఈ రెండు ఎన్నికలనూ ఒక్కసారి పరిశీలిస్తే.. తెలంగాణ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ కు ఆంధ్ర సెటిలర్ల మద్దతు ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న డివిజన్లలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. ఆ ఓట్లలో చీలిక షర్మిల గనక చీలిక తేగలిగితే.. బీజేపీ విజయం నల్లేరుపై నడకవుతుందనడంతో సందేహం లేదు.

కేసీఆర్‌కి ఏం లాభం?

షర్మిల పార్టీ వల్ల కేసీఆర్‌కు ఏంటి లాభం? అంటే.. చాలానే ఉందంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల లో టీడీపీపై కన్నేశారు. ఆ పార్టీని బలహీనపరచి.. నాయకులను, కేడర్ ను తన పార్టీలోకి తీసుకున్నారు. అలా.. క్రమంగా తెలంగాణలోని టీడీపీ ఓట్ బ్యాంకును టీఆర్ఎస్ వైపునకు తిప్పుకోవడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు, కేడర్ మొత్తం దాదాపుగా టీడీపీదే అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత.. రెండోసారి అధికారం చేపట్టాక.. కేసీఆర్.. తన దృష్టిని కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించారు. ఆ పార్టీ నాయకులను, కేడర్ ను ఆకర్షించడం మొదలెట్టారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేసి.. తెలంగాణలో తనకు ఎదురే లేకుండా చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో విజయవంతమయ్యారు కూడా. కానీ, ఇక్కడే ఆయన కూడా ఊహించని విధంగా బీజేపీ పుంజుకుంది. కేసీఆర్ కు చుక్కలు చూపిస్తోంది. దుబ్బక ఫలితం తర్వాత.. మరింతగా దూకుడు పెంచేసింది. హైదరాబాద్ ఫలితంతో కేసీఆర్ ను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. అష్టదిగ్బంధం చేసేసి.. ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎదుర్కోనంతటి తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేసింది.

ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? కాంగ్రెస్ ఓట్లు.. ఈ సారి గంపగుత్తగా బీజేపీకి పడడమే అందుకు కారణమని చెప్పచ్చు. సంప్రదాయ బీజేపీ ఓట్లకు ఈ ఓట్లు జతకావడంతోనే అక్కడ టీఆర్ఎస్ ఓటమి పాలైందని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే పరిస్థితి హైదరాబాద్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇలాంటి పరిస్థితే రాష్ట్రమంతా ఏర్పడితే.. టీఆర్ఎస్ అధికారం కోల్పోవడం తథ్యం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లకుండా షర్మిల గనక దక్కించుకుంటే.. బీజేపీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది. తద్వారా కేసీఆర్ గెలుపు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరి చూడాలి.. రాగల మూడేళ్లలో రాష్ట్రంలో ఎన్ని రాజకీయ చిత్రాలు జరుగుతాయో.. ఏ పార్టీ తలరాత ఎలా మారుతుందో.. బీజేపీకి కలిసొస్తుందో.. కేసీఆర్‌కి లాభిస్తుందో.. లేక షర్మిలనే చక్రం తిప్పి తెలంగాణలో మహిళా నేతగా ఎదుగుతారో చూడాలి. మొత్తానికి ఈ పరిణామాలన్నింటి మధ్యా.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.

Must Read ;- పార్టీ ఏర్పాటు ఆమె అభిప్రాయమే.. షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన సజ్జల

Tags: bjpkcrleotopnew party in telanganaSharmilasharmila new partysharmila new political party newsSharmila partysharmila telangana partytrs
Previous Post

చందా కొచ్చర్‌కు బెయిల్ మంజూరు..

Next Post

ఉప్పెన‌ (రివ్యూ)

Related Posts

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

by లియో డెస్క్
August 9, 2026 8:57 am

ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు...

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

by లియో డెస్క్
August 9, 2026 8:03 am

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. ఏకంగా ఒక్కో స్కూలులోనే...

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

by లియో డెస్క్
August 8, 2026 10:32 pm

కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త...

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

by లియో డెస్క్
August 8, 2026 9:29 pm

విశాఖపట్నం దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అవతరిస్తోంది. ఐటీ, డేటా సెంటర్ల...

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

by లియో డెస్క్
August 8, 2026 6:40 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగకముందే కూటమి వ్యూహాలకు పదును పెడుతోంది....

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

by లియో డెస్క్
August 7, 2026 11:17 pm

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం ఎగరేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుపై...

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

by లియో డెస్క్
August 7, 2026 9:59 pm

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చుక్కలు చూపిస్తోంది. అవకాశం వస్తే చాలు ఫ్యాన్‌ పార్టీ...

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

by లియో డెస్క్
August 7, 2026 2:56 pm

సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగానికి ఊపిరిపోసేలా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది....

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

by లియో డెస్క్
August 5, 2026 11:50 pm

అబద్దాలు చెప్పడం అడ్డంగా దొరికిపోవడం.. వైసీపీ అధినేతకు అలవాటైన విద్య. తాజాగా తూర్పుగోదావరి...

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

by లియో డెస్క్
August 5, 2026 7:32 pm

నెల్లూరు జిల్లా దుత్తలూరు దశ తిరగనుంది. హైదరాబాద్‌ బేస్డ్‌గా పని చేస్తున్న అనంత్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

ముఖ్య కథనాలు

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

హైకోర్టు సాక్షిగా బురదలో కలిసిన జగన్ పరువు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

డోలీ కష్టాలకు గుడ్‌బై.. ఏపీలో వేగంగా అడవి తల్లి బాట పనులు.!

ఒకే స్కూలులో 3 వేల మంది స్టూడెంట్స్‌..ప్రైవేట్‌ స్కూల్‌ కాదు..లోకేష్ మరో రికార్డు.!

భారతి సిమెంట్స్‌పై స్థానికుల తిరుగుబాటు.. రోడ్డెక్కిన కార్మికులు..

డేటా సెంటర్‌లపై ఢిల్లీ సంస్థ సంచలన రిపోర్ట్.. లోకేష్‌, చంద్రబాబు షాక్‌.!

మంత్రులకి లోకేష్‌ బిగ్‌ టాస్క్‌.. 3 నెలల డెడ్‌ లైన్‌..!

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్.. మళ్లీ భూమిపూజపై క్లారిటీ..!

వైసీపీకి చింతకాయల ఫ్యామిలీ చిక్కులు.!

నేతన్న సేవలో చంద్రబాబు..ఇవాళ ఖాతాల్లోకి రూ.25000..!

పొగాకు ధరపై పచ్చి అబద్దం.. లైవ్‌లో జగన్‌కి షాకిచ్చిన రైతు..

ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్.. దుత్తలూరులో రూ.1000 కోట్లతో మిస్సైల్స్ ఫ్యాక్టరీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist