June 25, 2026 1:36 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

వెండితెరపై మళ్లీ బొమ్మ పడుద్ది … కానీ..

సినిమా థియేటర్లు మళ్లీ తెరచుకోనున్నాయి. కానీ కొవిడ్ దెబ్బకు నిర్వహణలో మారిన నిబంధనలు తట్టుకుని, అదనపు జాగ్రత్తలను భరిస్తూ ఇప్పుడున్న టికెట్ ధరలతో అవి మనగలవా అనేది ప్రశ్న.

August 24, 2020 at 6:13 AM
in Editors Pick, General, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రజల ప్రధాన ఎంటర్టైన్మెంట్ సాధనమైన సిల్వర్ స్క్రీన్ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలతో సినిమా హాల్లో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. కోవిద్ 19 ప్రోటోకాల్ పాటించడంతో పాటు కొన్ని సూచనలతో చిత్రాల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులో ప్రధానమైనది థియేటర్లో భౌతిక దూరం పాటించడం. గతంలో ఎగ్జిబిటర్స్,  డిస్ట్రిబ్యూటర్స్ ప్రతిపాదన  చేసినట్టుగా 50శాతానికి సీట్ల సామర్థ్యం పరిమితమయ్యే అవకాశం ఉంది. 

వీటితో పాటు థియేటర్లలో బాడీ స్కానర్లు, శానిటైజర్ వినియోగం ప్రతి షో తర్వాత తప్పనిసరి కానుంది. నాలుగు నెలల విరామం తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే క్రమంలో కొద్దిరోజులపాటు వీటిని థియేటర్ల యాజమాన్యాలు భరించగల వేమో గాని… నెలల  తరబడి కొనసాగించాలంటే థియేటర్లు మూసుకోవడం ఉత్తమమని అధిక శాతం యజమానులు అభిప్రాయపడుతున్నారు. 

గత కొద్ది నెలలుగా ఓటీటీ ప్లాట్ఫారం లో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు దూరమయ్యారని చెప్పాలి. సీటింగ్ కెపాసిటీని 50 శాతానికి తగ్గిస్తే, టికెట్ ధరను 50శాతం పెంచాల్సి ఉంటుంది. అలా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అంటే  మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. కోవిద్ 19 ప్రోటోకాల్ ప్రకారం థియేటర్ల నిర్వహణ ఖర్చు మరో 50 శాతం పెరుగుతుంది. వచ్చే ఆదాయం చూస్తే సగానికి పడిపోతుంది. ఈ తరుణంలో థియేటర్ల నిర్వహణ కష్టతరంగా మారుతుంది అని,  ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. 

కుటుంబ సమేతంగా థియేటర్ కు వెళితే ప్రస్తుతం నలుగురికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక టికెట్ ధరలు పెంచితే ఆ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెజాన్ ప్రైమ్.. ఆహా .. నెట్ఫ్లిక్స్ … డిస్నీ హాట్ స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్ ఫాంలు.. రెండు మూడు వందల కే ఏడాది  సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాయి.  ఈ లెక్కన థియేటర్ల వైపు ఎంతమంది వస్తారు అన్నది అంచనాకు కూడా చిక్కడం లేదు. 

రెండున్నర గంటల పాటు ఏసీ థియేటర్ లో తలుపులు మూసి చేసే ప్రదర్శన కారణంగా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉంది. దీంతో వైరస్ పై అవగాహన ఉన్న  వర్గాలు ఏ మేరకు థియేటర్లకు వస్తారన్నది కూడా ఇప్పుడే చెప్పలేం. బిగ్ స్క్రీన్ లో సినిమా చూసే అనుభూతిని ఆస్వాదించే ప్రేక్షకులు మాత్రం థియేటర్ ప్రారంభాన్ని స్వాగతిస్తున్న ప్పటికీ అటు ఎగ్జిబిటర్లు గానీ,  ఇటు డిస్ట్రిబ్యూటర్లు గాని అంతగా  ఆసక్తి చూపటం లేదు. 

సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ జిల్లాలో 2, 3 సినిమా థియేటర్లు తప్ప, అన్ని థియేటర్లు  ఒకేసారి తెరచుకునే  అవకాశం లేదని ఓ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. ప్రస్తుతం థియేటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి 50% జీతాలు చెల్లిస్తున్నారు. విద్యుత్ బిల్లు నిర్వహణ ఖర్చు వెరసి  ఒక్కో థియేటర్ యజమాని లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్టపోతున్నారు. ఒకసారి సినిమాల ప్రదర్శన మొదలయితే సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించడంతో పాటు నిర్వహణ ఖర్చు రెట్టింపు కావడం… సీటింగ్ కెపాసిటీ తగ్గడంవల్ల ఆదాయం సగానికి పడిపోవడం కారణంగా నష్టాలు రెట్టింపు అవుతాయి అని థియేటర్ యాజమాన్యాలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. 

సినిమా షూటింగులకు కూడా ప్రభుత్వాలు గతంలోనే అనుమతి ఇచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం తమ వల్ల కాక షూటింగ్ లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. థియేటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని కొందరు థియేటర్ మేనేజర్లు పేర్కొంటున్నారు.

Tags: #theatersEditorspicksilverscreentollywood
Previous Post

జిల్లా పార్టీ ఎన్నికలు : కాషాయంలో కుంపట్లు!

Next Post

అమరావతి పోరాటానికి ఈ ‘గేర్’ చాలదు

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

సోషల్ మంటలు నిజమేనా? రిటైర్మెంట్ వయసు తగ్గిస్తారా?

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

బాలు కోలుకుంటున్నారు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist