లక్షలాది మంది అభిమానుల వేడికోళ్లు ఫలితం చూపిస్తున్నాయేమో.. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు అంతర్జాతీయ వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యం కుదురుగా ఉందని.. నిలకడగా ఉందని ఎంజీఎం హెల్త్ కేర్ అసిస్టెంట్ డైరక్టర్ అనురాధ భాస్కరన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిపుణుల వైద్యులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిని దగ్గరినుంచి పరిశీలిస్తున్నారని తెలియజేశారు.
వాలంటీర్లు వద్దు.. లెంపలేసుకున్న వైసీపీ అధినేత.. జగన్ పీచే ముఢ్..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్కు జ్ఞానోదయం...