April 20, 2026 8:14 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

దాసరి శకం.. తెలుగు సినిమాకు శతకం

తెలుగు సినిమాకు ఆయన ఓ యుగకర్త. సినిమాని శ్వాసించాడు.. శాసించాడు. సినిమా అనే నావను దర్శకుడు అనే కెప్టెన్ ఎలా నడపాలో నిరూపించారు. అలాంటి దాసరి నారాయణరావు గురించి ఓ చిన్న విశ్లేషణ.

May 4, 2021 at 10:48 AM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా – ఈ మాట తరచూ అనే వ్యక్తి మరెవరో కాదు దర్శకరత్న దాసరి నారాయణరావు. తెలుగు సినిమా రంగం మే 4వ తేదీన డైరెక్టర్స్ డే జరుపుకుంటోందీ అంటే దాసరి స్టామినా ఏమిటో ప్రత్యేకించి చెప్పేదేముంది.

దాసరి అనే మాటను ఎందరో దర్శక దిగ్గజాలు నిరూపించారు కూడా. దాసరికి ముందు తరంలోనూ, దాసరి తర్వాత తరంలోనూ సినిమాకు డైరెక్టరే కెప్టెన్ అనే మాటను ఎందరో నిరూపించారు. నిన్నటి తరంలో కె. రాఘవేంద్రరావు, నేటి తరంలో ఎస్.ఎస్. రాజమౌళి లాంటి వారు మన ముందుండి ఈ విషయాన్ని నిరూపిస్తున్నారు కూడా. నిజానికి దాసరి శకం అనేది తెలుగు సినిమాకు ఓ శతకంగానే చెప్పాలి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా సినిమా రంగానికి విషయానికి వస్తే దాసరికి ముందు, దాసరికి తర్వాత అనే చెప్పాలి. 250 చిత్రాలకు పైగా మాటల రచయితగా, దాదాపు 150 చిత్రాల దర్శకుడిగా, మరెన్నో చిత్రాల్లో నటుడిగా ఆయన పయనం అనితర సాధ్యం.

తెలుగు సినిమా రంగంలో దాసరి సృష్టించిన రికార్డును మున్ముందు మరెవరూ సాధించలేరనడం అతిశయోక్తి కాదు. దాసరి అనే యూనివర్శిటీ నుంచి వచ్చి ఎందరెందరో ప్రముఖ దర్శకులైన సంగతిని కూడా మనం గుర్తుంచుకోవాలి. 1947 మే 4న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన జన్మించారు. స్వయంకృషితో సినిమా రంగంలో ఎదగడం మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా స్టార్ హీరో అనే పదమే మనం విన్నాం స్టార్ డైరెక్టర్స్ ను ఇప్పుడు చూస్తున్నాం. హీరో కాల్ షీట్స్ కోసం క్యూకట్టే రోజుల్లో దాసరి లాంటి దర్శకుడితో సినిమా చేయాలని ఉబలాటపడిన హీరోలు ఎందరో.

దాసరి డైలాగులు డైనమైట్లే

ఈ రోజున రాజమౌళి అలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఏదో సినిమాలో ‘బోనులో ఉన్నా అడవిలో ఉన్నా పులి పులేను డోంగ్రే’ అంటూ ఎస్పీ రంగారావు పలికిన డైలాగు మాదిరిగానే సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా దా‘సరిలేరు నాకెవ్వరూ’ అనుకునేలా చేశారు. సినిమాల్లో దాసరి డైలాగులు డైనమైట్లు పేలినట్టుగా ఉండేవి. డైలాగుల విషయంలో దాసరి ఎంతటి కసరత్తు చేసేవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయన బతికి ఉన్నంత కాలం తెలుగు సినిమాకు పెద్దన్నగానే వ్యవహరించారు.

సినిమా రంగంలో ఎవరికి ఎలాంటి కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చి పరిష్కరించేవారు.  దర్శకుడిగా మొదటి సినిమా ‘తాతామనవడు’తోనే నంది అవార్డును అందుకున్న ఘనత ఆయనది. దర్శకుడిగానే కాదు నటుడిగానూ ఆయన ఇంటికి నందులు నడిచి వచ్చాయి. సినిమా రంగంలో హీరోలను ‘బాబు గారూ’ అంటూ ఎలా అంటారో ఒక్క దాసరిని మాత్రమే ‘గురువు గారూ’ అంటూ అందరూ పిలిచేవారు. ఎలా పిలిచినా ఎప్పుడు పలిచినా పలికేవక్తి ఆయన. ముఖ్యంగా ఆయన పుట్టిన రోజు వస్తోందంటే చాలు ఎందరికో పండగలా ఉండేది.

తన సన్నిహితులందరినీ ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేవారు. ఒక దర్శకుడికి 18000లకు పైగా అభిమాన సంఘాలు ఉండేవాంటే ఆయన స్థాయి, స్టామినా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. సినిమాను త్వరగా పూర్తి చేయడం ఎలాగో దాసరికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఇవాళ అలా త్వరగా పూర్తి చేసే దర్శకుల జాబితాలోకి పూరి జగన్నాథ్, క్రిష్ లాంటి కొద్ది మంది దర్శకులు మాత్రమే వస్తారు. ముఖ్యంగా నిర్మాత కష్టసుఖాలు తెలిసిన దర్శకులు అరుదు.

దర్శకుడిగా ఆయన రత్నం

తెలుగు సినిమాకు రెండు కళ్లు అనుకునే ఎన్టీఆర్, ఏయన్నార్ లతో దాసరి ఇచ్చిన హిట్లు, అవిసాధించిన రికార్డులు అసాధారణం. ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి, ఏయన్నార్ తో ఏడంతస్తులమేడ, ప్రేమాభిషేకం, మేఘసందేశం, కృష్ణ, శోభన్ బాబులతో కృష్ణార్జునులు, కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇక నటుడిగా ఆయన సత్తా ఏమిటో చూడటానికి ఒక్క ‘మామగారు’ చాలు. విలక్షణ నటుడు మోహన్ బాబును తన చేతుల మీదుగానే వెండి తెరకు పరిచయం చేశారు. ఇలా దాసరి పరిచయం చేసిన నటులు, దర్శకుడు ఎందరో. దర్శకుడిగా రాణించి రాజకీయాల వైపు పయనించి కేంద్ర మంత్రిగానూ దాసరి తానేమిటో నిరూపించుకున్నారు.

తప్పుటడుగులూ తప్పలేదు..

అప్పు చేయనివాడు తప్పు చేయని వాడు ఏ రంగంలోనూ ఉండడు. సినిమా అనేది ఓ మాయ. ఇలాంటి మాయలో తప్పుటడుగులు తప్పదు. అలా తప్పటడుగులు వేసి జీవితం తల్లకిందులైతే ‘ఏడంతస్తుల మేడ’ కూడా కూలుతుంది. జీవితం సాఫీగా సాగినంతకాలం ఎవరైనా ‘బహుదూరపు బాటసారే’. ‘స్వయంకృషి’తో ఎదిగినా స్వీయ అపరాధాలు ఒక్కోసారి మానసికంగా కుంగదీస్తాయి. అది దాసరి విషయంలోనూ జరిగింది. సినిమాను శాసించగలిగిన దాసరి కుటుంబాన్ని శాసించలేకపోయారన్న అపనిందను మూటగట్టుకున్నారు.

ఎంతటి ‘బోళాశంకరుడు’ అయినా బోల్తాపడక తప్పదని తన వారసుల్ని సినిమా రంగంలో నిలబెట్టడంలో రుజువైంది. నలుగురితో ‘నారాయణ’ అనుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నలుగురిలో నారాయణ వేరు అనుకుంటేనే వాటిని సవాలుగా తీసుకోవాలి. లేకుంటే ‘బలిపీఠం’ ఎక్కాల్సి ఉంటుంది. అలాంటి తప్పిదం దాసరి ‘ఉదయం’ పత్రిక పెట్టడంలో చేశారు. ఈనాడు రామోజీరావుతో ఢీ అంటే ఢీ అన్నారు. సినిమాల్లో ఆయన చూపించిన సంఘర్షణ ఎలాంటిదో కుటుంబం విషయంలో తాను స్వయంగా అనుభవించారు.

ఇది ఇంటింటిభాగోతమే అనుకోడానికి వీల్లేదు. నలుగురికి దారి చూపిన వ్యక్తి కాబట్టి ప్రశ్నించేవాళ్లు కూడా ఉంటారు.. అవి ‘నీడ’లా వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఆత్మీయత, అనుబంధం అంతా బూటకం అని ఆయన తన మొదటి సినిమా ‘తాత-మనవడు’లో చెప్పినట్టుగానే జీవితంలో కనిపించింది. అందుకే దాసరి జీవితమే ఓ ‘మేఘసందేశం’ అనుకోవాలి. అందుకే దాసరి శకం చిత్రపురికి ఓ శతకం అనక తప్పదు.

– హేమసుందర్ పామర్తి

Tags: dasari birthdaydasari narayana jayantidasari narayana raodasari narayana rao all movies listdasari narayana rao and anr movies listdasari narayana rao and mohan babu moviedasari narayana rao and ntr moviesdasari narayana rao awardsdasari narayana rao bio datadasari narayana rao biographyDasari Narayana Rao biopicdasari narayana rao bypass surgerydasari narayana rao cinemadasari narayana rao comedy scenesdasari narayana rao daughterdasari narayana rao death datedasari narayana rao death reasondasari narayana rao hit movies listdasari narayana rao jeevitha charitradasari narayana rao latest newsdasari narayana rao moviesdasari narayana rao sondirector dasari narayana raodirector dasrileotopspecial story on dasari narayana raoTollywood latest newstollywood pays tribute to dasri narayana rao
Previous Post

టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత

Next Post

వివాదంగా మారిన రమణదీక్షితుల నియామకం

Related Posts

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

బబుల్ గమ్ మూవీ రివ్యూ

by లియో డెస్క్
December 29, 2023 4:48 pm

రాజీవ్ కనకాల, సుమ కనకాల దంపతుల పుత్రుడు రోషన్ కనకాల హీరోగా తెరంగేట్రం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

మొక్కలు నాటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి.. పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

Mind Blowing Hot Photos Of Ketika Sharma

ముఖ్య కథనాలు

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist