‘విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై తక్షణమే నిజ నిర్దారణ కమిటీ వేయాలి.. నివేదికకు కాల పరిమితి విధించాలి’ అంటూ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో అన్నట్లు తెలిసింది. రామతీర్థం సంఘటన పరిశీలించేందుకు విజయనగరం వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రామతీర్ధం ఘటనలో వాస్తవాలను వెలికి తీయడంలో పోలీస్ లు విఫలమయ్యారని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Also Read: రామతీర్థంలో అపచారం : రాములోరి శిరస్సును ఖండించిన దుండగులు











