April 20, 2026 3:54 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు కుయుక్తులు : మంత్రి వెల్లంపల్లి

తిరుపతి ఉప ఎన్నిక, రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా చంద్రబాబు నాయుడు రామతీర్థం ఘటనను రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని కుయుక్తులు పన్నుతున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి రామతీర్థంలో పరిస్థితులను పరిశీలించారు.

January 3, 2021 at 5:18 PM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

విజయనగరం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించేందుకు ఆదివారం జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన  రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి వచ్చారు. తొలుత సంఘటన జరిగిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహార్‌లాల్, ఎస్పీ బి. రాజకుమారి, దేవాదాయశాఖ కమిషనర్, అధికారులతోను, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అక్కడి పరిస్థితులు గురించి ఆరా తీసి అర్చకులతో మాట్లాడారు. రాములవారి విగ్రహం శిరస్సు లభించిన కోనేటిని పరిశీలించారు.. కోదండరాముని విగ్రహం ధ్వంసం చేసిన పరిస్థితులు, అక్కడి భధ్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. అనంతరం స్థానిక దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగమశాస్త్ర ప్రకారం విగ్రహం పునః ప్రతిష్ఠకు, ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బురద జల్లే ప్రయత్నం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 దేవాలయాలను అడ్డగోలుగా కూల్చారని ఆరోపించారు. చంద్రబాబు రామతీర్థం వచ్చి నీతి కబుర్లు చెబుతున్నారని, ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. ఇదంతా ఓర్వలేక రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రిపై బురద జల్లే ప్రయత్నమే అన్నారు. చంద్రబాబు మొన్నటిదాకా కులాలు, మతాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేసారని, అది కాక ఇప్పుడు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు దేవుడు అంటే నమ్మకం ఉందా? హిందూ సంప్రదాయాలను పట్టించుకునే అలవాటు ఉందా? సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు.

చాలా బాధాకరం

రామతీర్థంలో జరిగిన ఘటన బాధాకరమని, ప్రతి ఒక్కరి మనసు గాయపరిచిందని మంత్రి వెల్లంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహ పునః ప్రతిష్ఠకు, ఆలయ అభివృద్ధికి ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన చర్యలు గురించి అర్చకులతోను, అధికారులతోను, స్థానిక ప్రజాప్రతినిధులతోను మాట్లాడినట్లు తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారు ఎంతటివారైనా తొందరలోనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రామతీర్థం అనేది ప్రత్యేక పుణ్యక్షేత్రమని, దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు జరిగినప్పుడు సంయమనం పాటించాలని, అందుకు హిందూ బంధువులు అందరూ సహకరించాలని కోరారు.

నారా లోకేష్ ఎందుకూ పనికి రాడు : బొత్స

“నారా లోకేష్‌ ఓ లోఫర్ .. ఆయన మీద నాకు ఉన్న కొద్దో, గొప్పో గౌరవం పోయింది..  నారా లోకేష్ ఎందుకూ పనికి రాడు ..  రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న వ్యక్తిని నోటికి వచ్చిన  మాటలు మాట్లాడిన నారా లోకేష్‌కు కనీసం సంస్కారం అనే పదానికి కూడా అర్థం కూడా తెలియదు..” అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. రామతీర్థం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాములవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠింపజేయడానికి తక్షణ చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇష్టానుసారంగా మాట్లాడటమా ..?

ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు నారా లోకేష్‌కు ఎవరిచ్చారని బొత్స ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్య్రం పేరుతో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడటమేనా వాక్ స్వాతంత్య్రం అంటే అని నిలదీశారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ..

రాష్ట్ర ప్రజలు తమకు ఏకపక్షంగా అధికారాన్ని ఇచ్చారని, ప్రజా తీర్పునకు లోబడి, ప్రజాస్వామ్య బద్ధంగా తాము పరిపాలన సాగిస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. శాంతిభద్రతలను కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఒక వంక మత సామరస్యాన్ని కాపాడుకుంటూ.. మరోవంక ప్రజల అవసరాలను తీరుస్తూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని బొత్స అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ పరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.

అలజడులను సృష్టించేందుకే ..

చంద్రబాబు లాంటి మోసగాళ్లు, వెన్నుపోటుదారులు ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్ర పన్నారని మంత్రి బొత్స విమర్శించారు. అందుకే దేవతా మూర్తుల విగ్రహాలపై దాడి చేయడమనే ఆకృత్యాలకు పూనుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Also Read: అదితి గజపతిరాజుపై కేసు నమోదు

Tags: Ahdhra political newsap govtministers vellampalli and bosta visited ramatheerthamPolitical Newsraamateerthamtelugu newsvizianagaram district newsysrcp politics
Previous Post

నిజనిర్ధారణ కమిటీ వేయాలి : స్వరూపానందేంద్ర

Next Post

‘కలర్ ఫోటో’ హీరోయిన్ కి పెరుగుతున్న క్రేజ్ 

Related Posts

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

by లియో డెస్క్
April 15, 2026 6:08 pm

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా...

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

by లియో డెస్క్
April 14, 2026 7:17 pm

రాజకీయాల్లో అవసరాలే గానీ శతృవులు, మిత్రులు ఉండరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

by లియో డెస్క్
April 13, 2026 4:13 pm

మంత్రి నారా లోకేష్‌ మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లోకేష్...

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

by లియో డెస్క్
April 13, 2026 2:00 pm

వైసీపీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ చానెల్‌ ఇంటర్వ్యూలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Janhvi Kapoor looking hot in Saree

Anchor Vishnu Priya Hot Stunnig Photos

YS Jagan can get enormous fame with Tirumala Declaration

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

అందంతోనే వసంతం తెచ్చేసిన సమంత 

సీఎం అడుగుజాడ‌ల్లోనే మంత్రి

ముఖ్య కథనాలు

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

చంద్రబాబుపై కేటీఆర్‌ ప్రశంసలు.. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

నారా లోకేష్‌ ఢిల్లీ టూర్.. అసలు ఎజెండా ఇదే..?

అమరరాజాని ఏపీ నుండి తరిమిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist