June 26, 2026 4:50 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘అసైన్డ్’ వ్యవహారంలో హైకోర్టుకు టీడీపీ.. సీఐడీకి చిక్కులేనా..?

చంద్రబాబు, నారాయణలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఐడీలు కలిసి పెట్టినవి పేక్ కేసులని నిర్ధారణకు వచ్చిన టీడీపీ విషయాన్ని హై కోర్టులోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  

March 25, 2021 at 6:13 PM
in Andhra Pradesh, Editors Pick
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతిలో దళితులను బెదిరించి అసైన్డ్ భూములు సేకరించారంటూ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుల విషయమై టీడీపీ క్షేత్రసాయిలో వివరాలు సేకరిస్తుండగా అవేమి దళితులు చేసిన ఫిర్యాదులు కావని వెల్లడవుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సీఐడీలు కలిసి పెట్టిన పేక్ కేసులని నిర్ధారణకు వచ్చిన టీడీపీ విషయాన్ని హై కోర్టులోనే తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రోజుకో ఆధారం వెల్లడి..

సీఐడీ చంద్రబాబుపై ఫేక్ కేసులు పెట్టిందంటూ కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ రోజుకో ఆధారం బయట పెడుతోంది. పెద్ద ఎత్తున నష్టపోయిన ఎస్సీలు తనకు ఫిర్యాదు చేయగా తాను సీఐడికి ఫిర్యాదు చేసినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారే కాదని రెండు రోజుల క్రితం టీడీపీ ప్రకటించింది. ఎఫ్‌ఐఆర్ సర్టిఫైడ్ కాపీ తీసుకుని అందులో ఉన్న రైతుల వివరాలను పరిశీలిస్తున్న టీడీపీ ఆయా రైతుల వీడియో సాక్ష్యాలను కూడా రెడీ చేస్తోంది. వాటిన్నింటిని ప్రణాళిక ప్రకారం బహిర్గతం చేస్తోంది.

ఐదుగురు రైతుల వివరాల సేకరణ

రాజధాని భూములను బలవంతంగా తీసుకోవడం వల్ల.. లేక ఇతర కారణాల వల్ల నష్టపోయామని పేర్కొన్న ఐదుగురు రైతుల వివరాలను టీడీపీ సేకరించింది. వారిలో రెండు కుటుంబాలు అసలు ఎస్సీలు కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు కుటుంబాలవారు తాము అసలు ఫిర్యాదు చేయలేదని… తమ భూమి అమ్ముకున్నామో లేదో వివరాలు తెలుసుకోవడానికి వచ్చి సంతకాలు పెట్టించుకున్నారని, రాజకీయాలకు తమకు సంబంధం లేదని అంటున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లోనూ అదే చెప్పామని తెలిపారు. ఈ వీడియోలన్నిటని  టీడీపీ బహిరంగ పరిచింది.

ధూళిపాళ్ల విడుదల చేసిన వీడియోలో..

సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని అనే మహిళా రైతు తాము అసలు ఫిర్యాదు చేయలేదన్నారు. విచారణ పేరుతో తమ వద్దకు వచ్చిన కొందరు భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారు. భూమి అమ్ముకున్నామని నిర్ధారిస్తూ సంతకం చేశామని, తాము పెట్టిన సంతకాన్ని పోలీసులు కేసుగా నమోదు చేశారన్నారు. ఆ విషయం మీడియాలో వచ్చే వరకు కేసుగా తమ సంతకాల్ని చిత్రీకరించారని తెలియదన్నారు. తాము అసలు ఎస్సీలు కాదలని, ఓసీలమని, కేసు కోసం అంటే అసలు సంతకాలే పెట్టేవాళ్ళం కాదని అన్నారు.

సీఐడీ ఫిర్యాదులో పేర్కొన్న మరో రైతు అద్దెపల్లి సాంబశివరావు తమ దగ్గరకు సీఐడీ వచ్చిపొలం అమ్మారా అని అడిగితే అమ్మామని చెప్పామన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని అడిగితే అదేమీ లేదని తెలిపామన్నారు.  తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా జరిగిందే చెప్పామని అన్నారు.

చంద్రబాబును టార్గెట్ చేశారనే..

దీంతో చంద్రబాబు టార్గెట్‌గా సీఐడీ అధికారులు ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి కుట్ర పన్నారన్న స్పష్టమైన ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వీటిని ఇలా ప్రజల ముందు పెట్టడమే కాకుండా సీఐడీపై ఎదురు కేసులు వేయాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రాజకీయ కుట్రలను పోలీసు అధికారులు అమలు చేస్తుండటం, పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఓ సలహాదారుడు రాజకీయానికి వాడుకుంటున్న వైనం బయటకు రావాలంటే  సీఐడీని కోర్టుకు లాగాల్సిందేనన్న పట్టుదలతో టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో చంద్రబాబును ఇరికించాలని అనుకున్న సీఐడీ వారే ఇరుక్కునే అవకాశాలున్నాయన్న చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు సీఐడీ కూడ రాజధాని ప్రాంతంలోని మిగతా గ్రామాల్లో విచారణ ముమ్మరం చేసింది.

Tags: alla ramakrishna reddy and cidalla ramamkrishna reddyamaravthi land scam newsassigned land updateschanadrababu fake alligations on assigned landschandraabu naidu assigned landschandrababu alla ramakrishna reddychandrababu and narayana fake casescidcid about assigned landacid on amaravathi land scamEditorspickfake case on chandrababuHigh courthigh court latest newshigh court updatestdp latest newstdp partytdp planing to go to high court on cid cases againest chandra babu and narayanatdp updatestelugu newstpd
Previous Post

హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సుధాకర్ తనయుడు

Next Post

డా.రాజశేఖర్, వెంకటేశ్ మహా కలయికలో ‘మర్మాణువు’

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

గాజుగ్లాసుతో బీజేపీకి తలనొప్పులు.. గుర్తింపు లేదట

Nandamuri Balakrishna’s Birthday Gallery

దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్

Actor Narasimha Raju About His Movie Entrance In Tollywood | Akkineni Nageswar Rao

వైసిపిలో అగ్గిరాజేస్తున్న క్యాబినెట్ కూర్పు

శశికళ జైలు నుండి విడుదల

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist