September 6, 2026 4:31 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

‘తోటపల్లి’కి వైసీపీ బ్రేక్.. రైతన్నల గగ్గోలు

చివరి దశలో ఉన్న తోటపల్లి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపి వేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

December 7, 2020 at 8:40 PM
in Andhra Pradesh, General, Latest News
Vizianagaram Thotapalli Project
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉత్తరాంధ్రకు తలమానికమైన తోటపల్లి ప్రాజెక్టు పనులకు ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్ల బ్రేక్‌ పడింది. పెండింగ్‌ పనులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఐదేళ్ల పాటు ఏ పనులూ చేపట్టవద్దంటూ అధికారులను ఆదేశించింది. దీంతో చివరి దశలో ఉన్న లైనింగ్‌, పిల్ల కాలువ, తదితర పనులు నిలిచిపోనున్నాయి. తద్వారా  శివారు భూములకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

భూసేకరణ సాకుతో పనులు రద్దు

టీడీపీ ప్రభుత్వ హయాంలో 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోటపల్లి ప్రాజెక్టుకు శంకు స్థాపన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సాగు, తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో దీనికి రూపకల్పన చేశారు. కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు ఆయకట్టు వరకూ నీరు ఇచ్చేందుకు గతంలో పనులు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, జి.సిగడాం, లావేరు, రణస్థలం మండలాల పరిధిలోని భూములను తోటపల్లి కుడికాలువ ఆయకట్టు కిందకు చేర్చారు. రాజాం, లావేరు, రణస్థలం మండలాలను షాడో జోన్లుగా పరిగణిస్తున్నారు. జిల్లాలో నమోదయ్యే సగటు వర్షపాతం 400 మి.మీ. ఈ మండలాల్లో మాత్రం అంతకంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో ఈ మండలాలను షాడో జోన్ల కింద లెక్కించారు. ఈ మూడు మండలాల్లో 63 వేల ఎకరాల మెట్ట భూములను అధికారులు గుర్తించి సాగులోకి తీసుకురావాలని కాలువ పనులు చేపట్టారు. ఇవి చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సమయంలో భూసేకరణను సాకుగా చూపి పనులు రద్దు చేశారు. ఇంతవరకు మొత్తం ప్రాజెక్టులో భాగంగా ప్రధాన కుడికాలువ పనులు 118 కిలో మీటర్ల వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. నాలుగు బ్రాంచి కాలువలు, 25 డిస్ట్రిబ్యూటరీలు నిర్మించారు. మరో పది ప్రత్యేక కాలువల పనులు పూర్తి చేశారు. వీటికి సంబంధించి పిల్లకాలువలు తవ్వితే ఆయకట్టు కింద ఉన్న భూములకు సాగునీటిని అందించవచ్చు. ఎంపిక చేసిన ఆయకట్టు ప్రాంతంలో 386 వరకు చెరువులు ఉన్నాయి. వీటిని నీటితో నింపి ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని తోటపల్లి ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు 39 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. మిగిలిన ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది.

అర్థాంతరంగా ..

ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తోటపల్లి ప్రాజెక్టు ప్రస్తుత పనులు అర్ధాంతరంగా నిలిచిపోనున్నాయి. దీంతో ఆయకట్టు మొత్తానికి ఖరీఫ్‌లో సాగునీరు అందించడానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జలవనరుల శాఖ ముందస్తు ఒప్పందాల రద్దులో భాగంగా తీసుకున్న నిర్ణయం ఈ ప్రాజెక్టుపై పడింది. ప్రధాన కాలువ నుంచి బ్రాంచ్‌ కెనాళ్లకు, అక్కడి నుంచి పిల్ల కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరాలి. భూసేకరణ పూర్తికాక పోవడంతో పిల్ల కాలువల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఐదేళ్లు కావస్తున్నా, పిల్ల కాలువల విషయం కొలిక్కి రాలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం  చెరువులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది రైతుల మధ్య జల వివాదాలకు కారణమవుతోంది. ఎగువ ఉన్న రైతులు కాలువ  ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, నిలువరిస్తుండడంతో దిగువకు నీరు అందడంలేదు. ప్రధాన కాలువ ద్వారా నీటి ప్రవాహం తగ్గడమే దీనికి కారణం. కాలువ ద్వారా 1200 క్యూసెక్కుల నీరు ప్రవహించాల్సి ఉండగా… 600 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దిగువకు వచ్చేసరికి 50శాతం మేర తగ్గుతుంది. దీంతో వారాబందీని అమలు చేసి అవసరానికి నీరు ఇవ్వకుండా రైతులను బలి చేయాల్సిన దుస్థితి నెలకొంది.

కోర్టు కేసులతో ..

తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రాజాం మండల పరిధిలో 12,390 ఎకరాలకు, వంగర 2,634, సంతకవిటి 2,262, లావేరు 11,009, రణస్థలం 21,591, జి.సిగడాం 6,374, రేగిడి ఆమదాలవలస మండల పరిధిలో 7,547 ఎకరాలకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.  ఈ మేరకు ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేశారు. వీటిలో కొన్ని కాలువలకు లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. ఇంకా కొన్ని పిల్ల కాలువలు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 65 కిలోమీటర్ల మేర పిల్ల కాలువలు తవ్వడానికి 60 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ విషయంలో రెండు చోట్ల కోర్టు కేసులు నడుస్తున్నాయి. దీని కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలంటే గరిష్ట నీటి నిల్వ ఉండాలి. దీనికి సంబంధించి జిల్లా పరిధిలో 161 ఎకరాలు సేకరించాలి. ముందు నుంచే అధికారులు స్థానిక నాయకుల సహకారంతో వివాదాలు లేని ప్రాంతాల్లో కాలువల తవ్వకాలు, లైనింగ్‌ పనులపై దృష్టి సారించి ఉంటే ఈపాటికే పనులు పూర్తయ్యే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా సమస్య పరిష్కారానికి చొరవ చూపుతుందో వేచి చూడాలి.

Also Read: చంద్రబాబు ఎఫెక్ట్ : జగన్ సర్కార్ అర్ధరాత్రి ఉత్తర్వులు!

Tags: Andhra Pradesh Newstelugu newsThotapalli irrigation projecttotapalli projet works stoped by govtvizianagaramys jagan governmentysrcp
Previous Post

వైఎస్సార్ బోరు బండ్లు భోరుమంటున్నాయ్!

Next Post

టీడీపీ నిర్వీర్యం.. టీఆర్ఎస్‌కు నష్టమేనా..?

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Lavanya Tripathi

Sonal Chauhan hottest bikini photos

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

మిస్ ఇండియా మరో మహాన‘టీ’ (సమీక్ష)

నాడు వాకౌట్లు, నేడు సస్పెన్షన్లు… అసెంబ్లీలో ఇదే జగన్ తీరు

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist