June 24, 2026 4:17 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

చంద్రబాబు ఎఫెక్ట్ : జగన్ సర్కార్ అర్ధరాత్రి ఉత్తర్వులు!

చంద్రబాబునాయుడు తన రాజకీయ జీవితంలో తొలిసారిగా స్పీకరు పోడియం వద్ద బైఠాయించడం జరిగినందుకు ఫలితం దక్కింది. ఆయన పోరాటంతో మేలుకున్న ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. పంటల బీమా ప్రీమియం చెల్లించలేదంటూ.. లియోన్యూస్ అయిదు రోజుల ముందే వెల్లడించింది.

December 1, 2020 at 8:21 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నలభయ్యేళ్లు దాటిన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో స్పీకరు పోడియం వద్దకు దూసుకెళ్లి అక్కడ బైఠాయించే పరిస్థితి ఎందుకు వచ్చిందో.. సస్పెండ్ అయ్యే  పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు. నివర్ తుపాను  రైతుల జీవితాల్ని కబళించేస్తే.. పంట బీమా ప్రీమియంలు  కూడా చెల్లించకుండా దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం.. రైతుల్ని మోసం చేసిందనే డిమాండ్ మీద తమ గళం వినిపిస్తున్న సందర్భంగానే అదంతా జరిగింది.

ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని ది లియోన్యూస్ డాట్ కామ్ అయిదు రోజుల కిందటే ఓ కథనం అందించింది. నివర్ నష్టం అనంతం.. పంటల బీమా పచ్చి మోసం శీర్షికతో ఈ కథనం అందించడం జరిగింది.

అయితే చంద్రబాబునాయుడు.. ప్రీమియం చెల్లించకుండా మోసం చేశారనే విషయాన్ని బహిరంగ పరచిన తర్వాత.. జగన్ సర్కారు  మేలుకుంది. పంటల బీమా ప్రీమియం కింద రూ. 590 కోట్లు విడుదల చేస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలు తెలుగుదేశం నిన్నే మీడియాకు విడుదల చేసింది. 2019లో ఎలాంటి  క్లైములూ లేవని.. పరిహారం లెక్కల గణింపు జరుగుతోందని ఆర్టీఐ దరఖాస్తుకు వ్యవసాయ శాఖ సమాచారమిచ్చింది. 2014 నుంచి 2019 వరకు పంటల బీమా క్లైములకు సంబంధించి ఆర్టీఐ ద్వారా వచ్చిన

లెక్కలను నిన్ననే చంద్రబాబునాయుడు మీడియాకు విడుదల చేశారు. పంటల బీమా ప్రీమియం ఇంతవరకు చెల్లించలేదని నిన్న శాసనసభ లో టీడీపీ నిరసన వెలిబుచ్చింది. రైతుల్ని మోసం చేస్తూ తప్పుడు లెక్కలు చెప్తోందని స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. ఈ గొడవలోనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేయడం జరిగింది. శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత..  చంద్రబాబునాయుడు అసెంబ్లీ బయటకు వచ్చి.. తాను రైతులకోసమే పోరాడుతున్నానంటూ.. గేటు వద్ద పోలీసులతో కూడా తన ఆవేదన వెలిబుచ్చారు.

అర్ధరాత్రి.. పంటల బీమా ప్రీమియం కింద రాష్ట్ర వాటా కింద రూ.590కోట్ల నిధుల విడుదలకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఖరీఫ్ 2019 క్లైముల నిమిత్తం ఈ చెల్లింపులు ప్రీమియంగా విడుదల చేశారు.

ఇది అర్ధరాత్రి ప్రభుత్వమా..

ఇది చీకటి ప్రభుత్వమా.. అర్ధరాత్రి పాలన సాగించే ప్రభుత్వమా అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. చంద్రబాబునాయుడు అంత ఘాటుగా నిలదీయడం వల్లే ప్రభుత్వంలో చలనం వచ్చి కనీసం ప్రీమియం విడుదల చేశారని, గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఉత్తర్వులు విడుదల చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎలా బుకాయించినా.. ప్రభుత్వ వంచన ను  రైతులు గుర్తిస్తున్నారని అంటున్నారు.

ప్రభుత్వం కార్యకలాపాలన్నీ అర్ధరాత్రే జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అర్ధరాత్రి జీవోలు రావడం ఇది తొలిసారి కాదు. అలాగే.. తెలుగుదేశానికి చెందిన నాయకుల ఆస్తులను, భవనాలను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే మిష మీద నోటీసులు లేకుండానే.. కూల్చివేతలు ప్రారంభించడం అన్నీ కూడా అర్ధరాత్రి వేళల్లోనే సాగిస్తున్నారు. ఇలాంటి తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి.

Also Read: జగన్ కేసుల్లో నిమ్మగడ్డకు కొంత ఊరట

Tags: andhra cm ys jaganandhra pradesh cm jagan mohan reddyandhra pradesh governmentAndhra Pradesh Politicsap cm ys jaganap tdp chiefchandrababu naidu suspendedcrop insurance premiumcyclone nivarformer ap chief minister chandra babu naiduleotopmindnight orderstelugu news
Previous Post

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

Next Post

అసెంబ్లీలో చెలరేగుతుండగా.. జగన్‌పై సుప్రీం ఏమంటుందో?

Related Posts

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

కొట్టుకుపోయిన గుండ్లకమ్మ గేట్లు.. అంబటి సార్ ఎక్కడ..??

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

బాలు కోలుకుంటున్నారు

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist