July 26, 2026 6:21 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

మోదీ కొత్త జ‌ట్టు.. 12 మంది అవుట్, 43 మంది ఇన్

కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్దమవుతోంది. కొందరికి ఉద్వాసన, భారీ సంఖ్యలో కొత్త వారికి అవకాశం దక్కనున్నట్లుగా తెలుస్తోంది.

July 7, 2021 at 1:05 PM
in Latest News, National, Politics
Union Cabinet Expansion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

Union Cabinet Expansion : 

నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ మేరకు మోడీ తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రి వ‌ర్గంలో కొత్త‌గా కొంద‌రికి అవ‌కాశం క‌ల్పించ‌డం, మరికొందరికి ఉద్వాసన పలకనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్ప‌టికే 12 మంది మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేశారు. ఈ జాబితాలో స‌దానంద గౌడ‌, సంతోష్ కుమార్‌ గంగ్వార్‌, ర‌మేశ్ పోఖ్రియాల్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, థావ‌ర్ చంద్ గెహ్లాట్‌, దేవ‌శ్రీ చౌదరి, సంజ‌య్ ఛౌత్రే, బాబుల్ సుప్రియో, రావ్ సాహెబ్‌, ధ‌న్వే పాటిల్‌, ర‌త‌న్ లాల్ క‌టారియా, అశ్వినీ చౌబే ఉన్నారు. మరికొంద‌రు కీల‌క మంత్రుల‌కు కూడా మోదీ ఉద్వాస‌న ప‌ల‌క‌నున్నార‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయా నేత‌ల్లో ఈ విష‌యంపై ఆందోళ‌న నెల‌కొంది. అస‌లు ఎంత‌మంది మంత్రుల‌ను మోదీ తొల‌గిస్తార‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. అదే స‌మ‌యంలో స‌మ‌యం గ‌డుస్తున్న కొద్దీ.. రాజీనామా చేస్తున్న మంత్రుల సంఖ్య కూడా పెరుగుతోంది.

పరిశీలనలో ఉన్నపేర్లు ఇవే..

ఇదిలా ఉంటే.. కేబినెట్ లోకి కొత్త‌గా చేరే నేత‌లెంత‌మంది అన్న విష‌యంపై కూడా గంట‌గంట‌కూ సంఖ్య మారుతోంది. బుధ‌వారం ఈ సంఖ్య 22 గా వినిపించ‌గా… మ‌ధ్యాహ్నానికే 43కి చేరింది. అంతేకాకుండా మోదీ నుంచి పిలుపు వ‌చ్చిందంటూ మోదీ నివాసానికి చేరుతున్న నేత‌ల సంఖ్య కూడా అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్ప‌టిదాకా కొత్త మంత్రులుగా అవకాశం ద‌క్క‌నున్న నేత‌లుగా తీర‌థ్ సింగ్ రావ‌త్, అనుప్రియా ప‌టేల్‌, జ్యోతిరాధిత్య సింథియా, వ‌రుణ్ గాంధీ, ప‌శుప‌తి ప‌రాస్‌, స‌ర్బానంద సోనోవాల్, సుశీల్ మోదీ, అజ‌య్ భ‌ట్‌, అజ‌య్ మిత్రి, మీనాక్షి లేఖి, జ‌మ్యాంగ్ సెరింగ్‌, నారాయ‌ణ్ రాశే, భ‌గ‌వత్ కేవ‌డ్‌, రీటా బ‌హుగుణ, శోభ‌, పంక‌జ్ చౌద‌రి, క‌పిల్ పాటిల్, ప్రీత‌మ్ ముండే, ర‌మేశ్ జిన‌జిన‌గి, నారాయ‌ణ సామిల‌తో పాటు త‌మిళ‌నాడు నుంచి మిత్రప‌క్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఒక‌రిద్ద‌రి పేర్లు వినిపిస్తున్నాయి.

కొత్త శాఖ‌.. కిష‌న్ కు ప్ర‌మోష‌న్‌

అయితే ఈ మంత్రి వర్గ విస్తరణలో ఓ కొత్త మంత్రి వర్గ శాఖకు చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన కార్యాచరణను రూపొందించేందుకు కేంద్రం స‌హ‌కార శాఖ పేరిట ఓ కొత్త శాఖ‌ను ఏర్పాటు చేయ‌నుంద‌ట‌. ఈ శాఖ ద్వారా దేశంలోని ప్ర‌తిఒక్క‌రూ బాధ్యతాయుత స్ఫూర్తితో పనిచేస్తార‌ని కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ‌కు చెందిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా కొన‌సాగుతున్న కిష‌న్ రెడ్డికి ఈ ద‌ఫా కేబినెట్ మంత్రిగా ప్ర‌మోష‌న్ ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటు చేస్తున్న స‌హ‌కార శాఖ‌కు ఆయ‌న‌నే మంత్రిగా నియ‌మించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కు కూడా ప్ర‌మోష‌న్ ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు… మొత్తంగా ఆరుగురు సహాయ మంత్రులకు కేబినెట్ హోదా ఇచ్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

సామాజిక సమతూకం దిశగా..

ఇదిలా ఉంటే.. సెకండ్ టెర్మ్ లో తొలిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న మోదీ.. తన నూతన జట్టును సామాజిక వర్గాల వారీగా సమ తూకంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ దఫా ఎస్సీ సామాజిక వర్గానికి 12 మంత్రి పదవులు కట్టబెట్టనున్న మోదీ.. వారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఇవ్వనున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి కూడా 8 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఈ దఫా 5 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఈ విస్తరణ తర్వాత మోదీ కేబినెట్ లోని మంత్రుల సగటు వయసు 58 ఏళ్లుగా ఉండనుంది. అంతేకాకుండా 50 ఏళ్లలోపు వారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంకు ఇవ్వనున్నారు. మోదీ కొత్త జట్టులో 13 మంది లాయర్లతో పాటు ఆరుగురు డాక్టర్లు కూడా ఉండనున్నారు. నలుగురు మాజీ సీఎంలకు మంత్రి పదవులు దక్కనుండగా… 18 మంది మాజీ మంత్రులకు కూడా పదవులు ఇవ్వనున్నారు.

సాయంత్రం ప్రమాణం

మంత్ర వర్గ విస్తరణపై బుధవారం సాయంత్రం లోపు మరింత స్పష్టత రానుంది. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ 43 మంది.. సాయంత్రం 6 గంట‌ల‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఖరారైన కొంతమంది నేతలు ఢిల్లీ బాట పట్టారు. మోడీ కేబినెట్ లో మార్పులు, చేర్పులు చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో ఎంతమంది చోటు దక్కించుకుంటారు? ఎవరికి ఉద్వాసన ఉంటుందనే అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

Tags: #TheLeoNews18 pages movie cast and crewcabinet expansioncabinet ministerscabinet ministers modicabinet ministers modi governmentcabinet ministers modi government newscabinet reshufflecabinet reshuffle 2021cabinet reshuffle datecabinet reshuffle latest newscabinet reshuffle meetcabinet reshuffle newscentral cabinetLatest NewsLatest Telugu Newsmodi cabinetmodi cabinet expansionmodi cabinet expansion 2021 latest newsmodi cabinet expansion portfoliomodi cabinet listmodi cabinet ministersmodi cabinet ministers 2021modi cabinet ministers 2021 newsmodi governmentmodi newsnarendra modi cabinet expansionnarendra modi governmentpm naredra moditelugu newsUnion Cabinet Expansionunion cabinet expansion listwhat is cabinet expansion
Previous Post

చిరు కుమార్తె సుస్మిత ప్రయత్నం ఫలించేనా.?

Next Post

బెజ‌వాడ‌లో ‘బ్లాక్’ ప‌వ‌న్‌.. లెక్క ఇదే

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

దుబ్బాక అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్

గ్రెటా థన్‌బర్గ్ టూల్‌కిట్ కేసులో కీలక మలుపు.. మొదలైన అరెస్టుల పర్వం..

విశాఖ‌ ‘రామానాయుడు’నూ లాగేసుకుంటారా?

గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా ఘాతుకం?! రైతుపై చెప్పుతో దాడికి యత్నం..!!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

అశోక్ ప్రాభవానికి గండికొట్టేలా.. ఏదో జరుగుతోందక్కడ!

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist