June 27, 2026 8:52 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

‘విజయ’ కమలం.. ముఠాలకు నిలయం!

బీజేపీలో శృతిమించిన వర్గపోరు ముదిరి.. నాయకులు పార్టీ కేడర్ మూడువర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారుగా అధిష్టానికి ఫిర్యాదులు చేసుకోవడంతోనే గడుపుతున్నారు.

August 18, 2020 at 4:15 PM
in Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)

రాష్ట్రంలో మేమే సెకండ్ ప్లేస్ అని భాజపా విర్రవీగుతుంటుంది గానీ.. జిల్లాల్లో పార్టీ కేడర్ మధ్య కనీసం సయోధ్యను సాధించడంలో ఫెయిలవుతున్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ అస్తిత్వం పరిమితమే అయినా.. అందులోనూ ముడు గ్రూపులుగా నేతలు చెలరేగుతుండడం వారికి చేటు చేస్తోంది.

జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ లోను పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. అందుకోసం జిల్లా స్థాయి నుండి రాష్ట్రం వరకు పార్టీని పటిష్టం చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును నియమించింది.  అదేతరుణంలో విజయనగరం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి ‘మూడు గ్రూపులు .. ఆరు వర్గాలు’గా తయారైంది. పార్టీ జిల్లా నాయకుల్లో ఒకరంటే మరొకరికి అస్సలు పొసగడం లేదు.   నాయకులు ,  కార్యకర్తలు  పైకి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారే గానీ వాస్తవానికి  ‘కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకున్న’ చందంగా వ్యవహరిస్తున్నారు.

పార్టీ నాయకుల మధ్య సమన్వయం,   సఖ్యత దుర్భిణీ వేసి వెతికినా సూది మొనంత కూడా కనిపించడం లేదు. వీళ్ళ మధ్య కార్యకర్తలు  ఎవడి  గోల వాడిదే అనుకుంటూ నైరాశ్యంతో విసిగిపోతున్నారు. ఈ  నేపథ్యంలో జిల్లాలో పార్టీ పరిస్థితి  పేరు గొప్ప -ఊరు దిబ్బ  అనే  చందంగా తయారైంది. కర్ణుడి చావుకి ఆరు కారణాలన్నట్టు జిల్లాలో బీజేపీ బతికి బట్టకట్ట  లేకపోవడానికి  కూడా అనేకానేక కారణాలున్నాయి. దరిమిలా రాజకీయంగా ఆ పార్టీ జిల్లాలో సత్తా చూపించే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు.

కనీసం పార్టీ అనేది ఒకటుందని కూడా  అగుపించడం లేదు . ఎవడికి వాడు రాజకీయంగా కాషాయం కండువా మెళ్ళో  కప్పుకుంటూ వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటు కోవడానికి  తాపత్రయపడుతున్నారే తప్ప పార్టీ కోసం ఎవడూ ఆలోచించడం లేదు. పార్టీని ఉద్ధరించే దిశగా ప్రయత్నమూ చెయ్యడం లేదు . ఇందుకు పూర్వాశ్రమంలో జరిగిన , ప్రస్తుతం జరుగుతుతున్న పరిణామాలే నిదర్శనం.

జిల్లా కేంద్రంలోని  నాగవంశం వీధిలో కాళ్ళ నారాయణ రావు పై దాడి జరిగితే పార్టీ ఏం చేసింది?.ఏం  చెయ్యగలిగింది?   అప్పట్లో ఒకరిద్దరు స్పందించారే గానీ మిగతా వాళ్ళు ఏమయ్యారు?  ఆ రోజు తర్వాత నారాయణ రావును పట్టించుకున్న  నాథుడే లేడు.

మాజీ మంత్రి  పైడికొండ మాణిక్యాల రావు మృతికి జిల్లా నేతలంతా కలిసి ఒకే వేదిక పై చేరి సంతాపం ప్రకటించలేక పోయారు. దివంగత నేతకు ఓ దండ వేయలేకపోయారు. కనీసం తామైనా ఏదో చేద్దామని వెళ్ళిన కార్యకర్తలను పార్టీ ఆఫీసులో తాళాలు వెక్కిరించాయి. దివంగత నేతకు నివాళులు అర్పించి వెళ్ళిపోతామని పార్టీ నాయకులు,  కార్యకర్తలు ఎంత బతిమాలినా ,  కార్యాలయం తాళం తియ్యకుండా  అక్కడి కాపలాదారు ససేమిరా అన్నాడని సదరు కరడు గట్టిన బీజేపీ వాళ్ళంతా వాపోతున్నారు. జిల్లా అధ్యక్షులు కార్యాలయం తాళాలు ఎవరికీ ఇవ్వొద్దన్నారని , తలుపు తెరిచే ప్రసక్తే లేదని కాపలాదారు హుంకరిస్తే వాళ్ళంతా  ఎవడికీ చెప్పుకోలేక  కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని  ఆవేదనతో ఆఫీస్ గేటుకే మాణిక్యాల రావు ఫొటో తగిలించి ,  దానికే ఓ దండేసి,  ఓ  దణ్ణం పెట్టి కషాయం తాగినట్టున్న ముఖాలతో వెనుదిరిగారు సదరు కాషాయ కార్యకర్తలు.

జిల్లా బీజేపీలో బవిరెడ్డి ప్రసాద రెడ్డి , పాకలపాటి సన్యాసి రాజు ,  కుసుమంచి సుబ్బారావు ,  రెడ్డి పావని ,  రామకృష్ణ రాజు ,  దేవర ఈశ్వరరావు ఎంతో మంది ఉన్నారు . కానీ ఎవరి దారి వాళ్ళదే -ఎవడి గోల వాడిదే.  బవిరెడ్డి శివప్రసాద్ దివంగత పైడికొండల మాణిక్యాలరావుకి పార్టీ ఆఫీస్ లో కాకుండా తన స్వంత కార్యాలయంలో నివాళులు అర్పించారు .  జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని ఒక రోజు గడిచిపోయాక గజపతినగరంలోని తన స్వగృహంలో పైడికొండల మాణిక్యాల రావుకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టుమని పది మంది కూడా లేరు.  పది మంది సంగతి దేవుడెరుగు . కనీసం అదే నియోజకవర్గంలో ఉండే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవర ఈశ్వరరావు సహా పార్టీకి చెందిన వాళ్ళెవరూ లేరు.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనుల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు కూడా ఇలాగే జరిగాయి .  బవిరెడ్డి రామతీర్థంలోను,  రెడ్డి పావని తన గృహంలోనూ తమ తమ వందిమాగధులతో కార్యక్రమాలు నిర్వహించారు. పాకలపాటి సన్యాసిరాజు ఇవేమీ పట్టనట్టు పూర్వాశ్రమంలో జరిగిన సంఘటనలు,  సన్నివేశాలను అనుసరిస్తూ పార్టీ హై కమాండ్ ఆదేశించిన ప్రకారం భవన నిర్మాణ పనుల్లో మునిగిపోయారు .  వీళ్ళంతా పార్టీ కార్యాలయంలో కాకుండా ఎవరికి వాళ్ళుగా తమ తమ ఇళ్ళల్లోనో,  ఆఫీసుల్లోనో కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారో ,  పార్టీ కార్యాలయం అసలు ఎవడి కోసం  ఎందుకు కట్టారో ఎవడికీ అర్ధం కావడం లేదు. ఏమైనా అంటే  కరోనా అంటున్నారు.

సునీల్ దియోధర్ జిల్లాకి వచ్చినప్పుడు  పార్టీ కార్యాలయం తెరిచారు. అక్కడే మీటింగ్ పెట్టారు.  అప్పుడు రాని కరోనా,   జిల్లా కేంద్రంలోని పెద్దలకు రాఖీ కట్టినప్పుడు రాలేని కరోనా దివంగత మాణిక్యాల రావుకు నివాళి అర్పించేప్పుడు,  అయోధ్య కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించేప్పుడు మాత్రమే వస్తుందా,  వచ్చేస్తుందా?. ఇలాంటి వాటన్నింటినీ బలపరుస్తూ కోట జంక్షన్ లో ఓ ఫ్లెక్సీ వెలిసింది . దీనిలో జాతీయ నేతల ఫోటోలు పెట్టారు గానీ కనీసం ప్రోటోకాల్ కోసమైనా జిల్లాకు చెందిన ఓ ఇద్దరు ఫొటోలు ఓ మూలైనా పెట్టలేదు.

జిల్లాలో బీజేపీ పరిస్థితిని పరిశీలిస్తే సాధారణ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలుపుకునే స్థాయి కూడా లేదు. దీనంతటీకీ జిల్లా పార్టీ సీనియర్ల పోకడే కారణమని కార్యకర్తలు వాపోతున్నారు. అలానే ఎవరికి వారుగా ఒకరిపై ఒకరు రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో తమ గోడు ఎవరికి వెళ్లబుచ్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో జిల్లా కేడర్ కొట్టుమిట్టాడుతోంది.

Tags: bjpEditorspickleotoplocal groupsmanikyala raovizayanagaram
Previous Post

హీరో మాట : కరోనాకంటె డేంజరస్ కులం వైరస్!

Next Post

టాలీవుడ్ తలైవా ? : నేపాల్‌లో ఒకే ఒక స్టార్ హీరో మనోడే

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

Nara Lokesh East Godavari District Tour

Priyanka Chopra Latest Hot Gallery

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

ప్రశాంత్ భూషణ్ కు రూపాయి ఇచ్చిన సహచర లాయర్

శర్వానంద్, అజయ్ భూపతిల సినిమా పేరు ‘మహాసముద్రం’

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist