January 16, 2026 5:51 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నే విజిల్‌ వేస్తే జగన్‌ సారా బుడ్డి.. విజయసాయి సంచలన ట్వీట్..!

April 22, 2025 at 4:40 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో రోజుకో సంచలనం నమోదవుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఈ కీలకంగా వ్యవహరించిన రాజ్‌ కేసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్‌ కేసిరెడ్డి విచారణలో కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది సిట్‌. మరోవైపు వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సంచలన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయసాయిరెడ్డి ట్వీట్ ఇదే –

ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనన్నారు విజయసాయి. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారన్నారు విజయసాయి. తాను ఏ రూపాయిని ముట్టలేదన్నారు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని, పూర్తిగా విప్పేందుకు తాను సహకరిస్తానంటూ విజయసాయి చేసిన ఈ ట్వీట్‌తో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో గత శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు విజయసాయిని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రెండు మీటింగ్‌లు తన హైదరాబాద్‌, తాడేపల్లి నివాసాల్లోనే జరిగాయని చెప్పారు విజయసాయి. ఈ సమావేశాలకు హాజరైన వారి విషయాలను సైతం విజయసాయి బయటపెట్టారు. సిట్‌కు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ రోజు ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ కేసులో మిథున్‌ రెడ్డిని సైతం సిట్ విచారించింది. రాజ్ కేసిరెడ్డి తండ్రిని సైతం సిట్ పలుమార్లు విచారించింది. తాజాగా విజయసాయి చేసిన ట్వీట్ చూస్తే త్వరలోనే లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. జగన్ హయాంలో మొత్తం నాలుగేళ్లలో దాదాపు 3 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి.

Tags: andhra pradeshap latest newsap liquor scamAP liquor scam latest newsap politicsleonewsleotopvijayasai reddyvijayasai reddy latest newsVijayasai Reddy Tweet Ignites Controversy in AP Liquor ScamVijayasai Reddy viral Tweetys jaganYS Jagan Mohan Reddy
Previous Post

ఎమ్‌ఎల్‌సీ కోసం జగన్‌ కాళ్లపై పడి వేడుకోవాలన్నారు.. ఏపీ మంత్రి సంచలనం..!

Next Post

సొంత పార్టీ నేతలపై కూటమి పెద్దల కన్ను.. ఇంటెలిజెన్స్‌ నిఘాతో నివేదికలు..!

Related Posts

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

by లియో డెస్క్
January 12, 2026 5:33 pm

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్‌ నిర్మాణంపై అగ్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో...

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

by లియో డెస్క్
January 10, 2026 5:18 pm

విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ మూడు కల్పిస్తే చాలు, మాకు ప్రభుత్వాల నుండి...

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

by లియో డెస్క్
January 9, 2026 7:21 pm

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి....

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

by లియో డెస్క్
January 7, 2026 7:54 pm

గోదావరిలో కావలసినన్ని నీళ్లున్నాయి.. కావాలంటే ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకోండి అని తెలంగాణ నాయకులకు...

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

by లియో డెస్క్
January 5, 2026 9:41 pm

ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో...

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

by లియో డెస్క్
January 5, 2026 7:54 pm

విజయనగరం జిల్లా భోగాపురం దశ తిరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావడంతో.....

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

by లియో డెస్క్
January 5, 2026 2:18 pm

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ఈ...

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

by లియో డెస్క్
January 4, 2026 5:18 pm

విజయవాడ నుంచి నిత్యం అమరావతి వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది....

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

by లియో డెస్క్
January 3, 2026 4:23 pm

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ...

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

by లియో డెస్క్
January 3, 2026 1:35 pm

కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్ ఇచ్చింది. ప్రజలపై ఎలాంటి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

అమరావతి రక్షణ.. అందరి కర్తవ్యం చంద్రబాబు  పిలుపు

Alluring pictures of South Beauty Poonam Bajwa

South Indian Beauty Avantika Mishra looks “Oh so Gorgeous” in these pictures!

అతడి క్రేజ్ ఆకాశమంత పెరిగిపోయింది.. !

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

కేంద్రం ఆట‌లా?.. జ‌గ‌న్ ఆడిస్తున్నారా?

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

రంగనాథ్ అలా చేసి ఉండకూడదన్న పరుచూరి 

ముఖ్య కథనాలు

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

బళ్లారిలో గాలి జనార్ధన్ రెడ్డి రౌడీయిజం మళ్లీ స్టార్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

తెలంగాణలో టీడీపీ పునర్‌ నిర్మాణం.. ముహూర్తం ఫిక్స్ చేసిన బాబు..!

చీఫ్ జాబ్ క్రియేటర్ గా లోకేష్..

వైజాగ్‌ వెళ్లేవారికి గుడ్‌న్యూస్‌.. సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!

తెలంగాణకు పోలవరం నీళ్లు.. చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌..!

భోగాపురం ఎయిర్‌పోర్టు.. జగన్‌ క్రెడిట్‌ చోరీ డ్రామాలు..!

భోగాపురం.. ఎయిర్‌పోర్టు కాదు.. అంతకు మించి..!

జగన్‌ హయాంలోనే RLISకి బ్రేక్‌.. రేవంత్‌కు ఏపీ సర్కార్ షాక్..!

అమరావతికి కొత్త దారి.. కరకట్టకు బైపాస్‌ రెడీ..!

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం..

ఏపీ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌..4,500 కోట్ల మేర రిలీఫ్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist