April 24, 2026 1:11 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విధులు బహిష్కరించిన సచివాలయం ఉద్యోగులు..! రోడ్డుపైకొచ్చి నిరసనలు..!

‘ప్రజలతోపాటు, ఉద్యోగులు జగన్ రెడ్డి పాలనలో విసిగి వేజారుతున్నారు. దారుణంగా ధరలు పెరిగి ప్రజలు రోడ్డెక్కుతుంటే, నమ్మించి నట్టేట్లో ముంచాడని ఉద్యోగులు సైతం ఆందోళన బాటపట్టారు’

January 10, 2022 at 1:14 PM
in Andhra Pradesh, Editorial, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

‘సర్కార్ వారి పాట’ నీటమూటలని తేలిన వేళా..!?

సర్కార్ వారి పాట.. నీటమూటేనని తేలిపోయింది. అన్నొస్తున్నాడు వారంలో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాడని వాడవాడల ప్రచారానెత్తుకున్నారు ఆ పార్టీ నాయకులు. గాలిలో గెలిచి నేడు నెత్తినెక్కి.. తొక్కుతున్నారు.. హక్కులను సైతం కాలరాస్తున్నారు. రాష్ట్రంలోని 13 లక్షల ఉద్యోగుల సమస్య నేటికి ఒక్కొలిక్కి రాలేదు. అలానే గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. రెండేళ్లు ప్రొబిషన్ పిరియడ్ ను ముగించుకుని, ఆరు నెలలు కావస్తున్నా, వారిని పర్మినెంట్ చేయడానికి జగన్ రెడ్డి మొహం చాటేస్తున్నారు. సర్కారు కొలువలని నమ్మి చెరినందుకు రెండేళ్లు శిక్షణ కాలం ముగిసి, ఆరు నెలలు కావస్తున్నా.. నేటికి పర్మినెంట్ చేయడానికి ప్రభుత్వం విముఖ చూపుతోంది! రేపు మాపు అని చెప్పి కాలయాపన  చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయం పరిథిలో ఉద్యోగులను గడిచిన 30 నెలలుగా అడ్డమైన చాకిరి చేయించుకుని నెలకు రూ.15,000 ఇచ్చి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. తక్కువ జీతంతో పై అధికారుల ఒత్తుళ్లును ఉద్యోగ భద్రత కోసం భరిస్తూ వస్తే.. నేడు అది నెరవేరని కల మాదిరిగా కనిపిస్తుంటే.. ఉద్యోగులకు కడుపు మండుతోంది. అందుకే మొన్న శనివారం ప్రభుత్వ ఉన్నతాధికారులు అడ్మిన్ గా ఉన్న వాట్సప్ గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. రోడ్డెక్కి నిరసన తెలిపారు. అలానే సోమవారం విధులను బహిష్కరించి నిరసన చేయాలని సచివాలయం ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన బాట పట్టారు.

సచివాలయ ఉద్యోగులకు బెదిరింపులు..!

గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు నుంచి అనునిత్యం ఒత్తిళ్ల అన్నవి సర్వసాధరణంగా మారింది. ఒత్తిడితో కూడిన విధులను నిర్వర్తిస్తున్న కనీసం గౌరవం లేదు. అన్ని భరిస్తున్న సర్కార్ మాత్రం ఉద్యోగులను కనికరించకుండా చిన్నచూపు చూస్తోంది! ప్రొబేషన్ ప్రకటించకుండా ప్రభుత్వం అనేక శల్య పరీక్షలు పెట్టిందని ఉద్యోగులు వాపోతున్నారు. అప్రెంటిషిప్ పూర్తికాకముందే ప్రభుత్వం డిపార్ట్మెంట్ పరీక్ష పెట్టిందని, అంత గంధరగోళ పరిస్థితి నెలకొందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సచివాలం ఉద్యోగులపై ఉన్నతాధికారి స్థాయి వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు ఒత్తిడికి గురిచేసి, విధుల్లో, వాటప్స్ గ్రూప్స్ లో చేరకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని వాపోతున్నారు. ఎన్ని రకాల ఒత్తిళ్లుకు గురిచేసిన, సమస్యలను పరిష్కరించుకోవాడానికి 80 శాతం మంది ఉద్యోగులు నిరసన బాట పట్టారు. కరోనా వాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. పలు పథకాలకు సంబంధించిన ప్రజా సేవలు స్తంబించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల ఉద్యోగులు సర్కార్ చర్యలకు ఆందోళన బాటపట్టారు.

 

 

Tags: Andhra Pradesh Newsandhra pradesh news todayap sachivalayam employees protestcm jaganleotopvillege sachivalayamward sachivalayam
Previous Post

తల నరికి .. కాళిమాతకు నైవేద్యం..! ఆ తల ఎవరిది?

Next Post

బాలీవుడ్ లో పుష్ప 100 కోట్ల మార్క్ అందుకుంటుందా..?

Related Posts

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

by లియో డెస్క్
April 18, 2026 7:17 pm

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కలెక్టరేట్ ఎదుట...

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

by లియో డెస్క్
April 16, 2026 7:18 pm

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

by లియో డెస్క్
April 16, 2026 4:22 pm

TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నారా...

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

by లియో డెస్క్
April 15, 2026 8:43 pm

వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం జగన్‌ CPRO పూడి...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

టైమ్ వస్తే చెలరేగిపోవల్సిందేనంటున్న అందాలరాశి 

ఆంధ్ర ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

నో మోర్ ట్వీట్స్ .. రామ్ పోతినేని

రానా తమ్ముణ్ణి ఆ డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాడా?

ముఖ్య కథనాలు

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

అంబటి నిరాహార దీక్ష అట్టర్ ఫ్లాప్..?

జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!

BJPకి జగన్‌ బానిసత్వం.. డీలిమిటేషన్‌కు జై..!

జగన్‌ మాజీ CPRO శ్రీహరి అరెస్ట్..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist