June 4, 2026 1:19 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

గంటా టైమింగ్.. వైసీపీ డైరెక్షన్..

అధికారం ఎక్కడ ఉంటే.. గంటా అక్కడ ఉంటారని ప్రతీతి..

February 7, 2021 at 1:37 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గంటా శ్రీనివాసరావు.. పవర్ ఎక్కడుంటే అక్కడే ఆయన ఉంటారని పేరు. టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా 1999నుంచి ఇప్పటివరకు పలు పార్టీలు మారి.. ఎప్పుడూ అధికార పక్షంలో ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారని పేరున్న వ్యక్తి.  రాష్ట్ర విభజన తరుణంలో టీడీపీలో చేరిన ఆయన ఇటీవలి వరకు టీడీపీలోనే ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి చెందగా వైజాగ్ (ఉత్తర) నియోజవర్గంనుంచి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావు తరువాత కాలంలో సైలెంట్ అయ్యారు. వైసీపీలో చేరడం ఖాయమనుకున్న సమయంలో ఆయన ప్రత్యర్థి వర్గం వ్యతిరేకించడంతో సైలెంట్ అయ్యారు. అయితే ఆయనకు వైసీపీనుంచి దారులు మూసుకుపోలేదు. కేవలం స్థానికంగా ఉన్న ప్రత్యర్థులే అడ్డుగా ఉండడంతో అదనుచూసి రంగంలోకి దిగారు గంటా.

షరతులతో లేఖ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే పేరుతో షరతులో కూడిన రాజీనామా లేఖను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ పంపారు. వాస్తవానికి సరైన ఫార్మాట్ లో రాజీనామా లేఖ పంపితేనే..నిజమైన రాజీనామా లేఖగా భావిస్తారు. అంటే సదరు రాజీనామా లేఖలో కారణాలు పేర్కొనకూడదు. కేవలం రాజీనామా చేస్తున్నట్లు మాత్రమే రాయాలనే సంప్రదాయం కొనసాగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటే తప్ప.. షరతులతో కూడిన రాజీనామాను, లేదా వేరే ఫార్మాట్ లో ఉన్న రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశం ఉండదు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు లేఖ విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటు పరం అయ్యాక తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇకరాజీనామా అనేది ఆయన రాజకీయ వ్యక్తిగత విషయమే అయినా సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు కనిపిస్తున్నాయి.  అంత ధైర్యంగా రాజీనామా చేసే ఉద్దేశం ఉంటే.. సరైన ఫార్మాట్ లో పంపవచ్చు లేదా ప్రైవేటు పరమైనప్పుడు రాజీనామా చేయవచ్చు. ఈ లోగా రాజీనామా చేయడం ఎందుకనే చర్చ నడుస్తోంది.

ఇక్కడే వైజాగ్ తన అడ్డగా మార్చుకున్న అధికార పార్టీకి చెందిన ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉండే ధిల్లీ స్థాయి నేత రాత్రికి రాత్రి గేమ్ ప్లాన్ చేసినట్టు ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. ముందునుంచి గంటా శ్రీనివాసరావు ను వైసీపీలోకి రప్పించేందుకు  సదరు నేత ఆసక్తిగానే ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న గంటా ప్రత్యర్థివర్గం వ్యతిరేకిస్తుంది. గంటాను సదరు నేత వైసీపీలోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారన్న అనుమానంతోనే గంటా ప్రత్యర్థివర్గం సదరు ధిల్లీ స్థాయి నేతపైనా విమర్శలు చేసింది. దీంతో కొన్నాళ్లపాటు గంటా సైలెంట్ కావాల్సి వచ్చింది. అదే సమయంలో టీడీపీనుంచి కూడా దూరంగా ఉంటున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్ ఇష్యూలో దొరికిందే అవకాశంగా రంగంలోకి దూకారు. ఓ రాజీనామా లేఖ రాసేసి వెంటనే ప్రెస్ తో మాట్లాడడం, వైజాగ్ రుణం తీర్చుకునేందుకు తానుఎలాంటి త్యాగమైన చేస్తానని ప్రకటించడం జరిగిపోయాయి. పనిలో పనిగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే  ఈ విషయంలో గంటాపై విమర్శలూ చేశారు. ఆ విమర్శల వెనుక వైసీపీనే ఉందని, ఎవరికీ అనుమానం రాకుండా ఈ తతంగం నడిపించినట్టు చర్చ నడుస్తోంది. తన వంతు వంతు బాధ్యతగా రాజీనామాతో ప్రారంభించి రాజకీయేతర జేఏసీ ఏర్పాటుచేస్తామని కూడా చెప్పాడం గమనార్హం.

వైసీపీపై సానుకూల ప్రకటన..

అయితే 24గంటలు కూడా గడవకముందే వైసీపీపై తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు గంటా. సొంత ఇనుప ఖనిజ గనిని కేటాయించడం, రుణాలను ఈక్విటీ లుగా మార్చడం ద్వారా స్టాక్ ఎక్స్చేంజి లో నమోదై నిధుల సేకరణకు అవకాశం ఉండడం లాంటివి పరిష్కార మార్గాలని, స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు సలహాలు, పరిష్కారాలతో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తాను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. కేంద్రం ఇప్పటికే పాలసీ తీసుకున్నందున లేఖతో పాటు జగన్‌ స్వయంగా వెళ్లి ప్రధానిని కలిసి వైజాగ్ స్టీల్ ఏర్పాటు ఉద్యమాన్ని సైతం వివరించాలని కోరారు. ఇలా పలు సలహాలు ఇచ్చారు.

వైసీపీకి రక్షణగా..

ఈ రాజీనామాతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు గంటా వ్యవహరించారని చెప్పవచ్చు. గతంలో విజయవాడ పక్కనే భవానీ ఐలాండ్ లీజు వ్యవహారంలో గంటాకు సంబంధించిన కంపెనీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనూ ఆయన తన వ్యతిరేకరులనూ తనవైపు తిప్పుకునే వ్యూహం అమలుచేసినట్టు అక్కడి నాయకులు చెబుతుంటారు. ఇప్పుడూ అదే జరిగింది. రాజీనామా చేస్తే పేరు రావడంతో పాటు టీడీపీని టార్గెట్ చేయడం, వైసీపీలో లైన్ క్లియర్ కావడం ఏకకాలంలో జరిగాయనే చర్చ నడుస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనాలని, తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రభుత్వమే నష్టాన్ని భరించేదని  టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. స్థానికంగా వైసీపీని, పరోక్షంగా కేంద్రాన్ని టీడీపీ విమర్శిస్తుండగా వైసీపీ మాత్రం తమపై వ్యతిరేకత రాకుండా చూడడం, పాజిటీవ్ క్రెడిట్ టీడీపీకి వెళ్లకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తోందనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే గంటా రాజీనామాలోనూ సదరు వైసీపీ నేత గమ్ ప్లాన్ చేసినట్టు చర్చ నడుస్తోంది.

Also Read: గ్రామస్థులను బెదిరిస్తున్న వైసీపీ నాయకుడు

Tags: ganta srinivasa raoleotopmla ganta resignation leter to speakermla ganta resigned in protest of visaka steel privatisationsteel plant privatisationvishakapatnam steel plantVizag Steel Plantvizag steel plant privatisation
Previous Post

మీడియాతో మాట్లాడకండి.. పెద్దిరెడ్డికి కోర్టు ఆదేశాలు..

Next Post

జోరుమీదున్న ‘బిగ్ బాస్’ బ్యూటీస్

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

యానిమల్ (రివ్యూ)

Actress Pragathi Latest Pics Going Viral

సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆత్మహత్య!

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

బుల్లెట్ నర్సన్న ప్రస్థానం ఇదే..

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

సిద్దార్థ్ శుక్లా మరణంపై అనుమానాలు?

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist