July 24, 2026 1:35 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఎటుపోతోంది ఈ రాష్ట్రం..? ఏమిటీ దౌర్భాగ్యం?

వరు' దుర్ఘటనలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీలు తమ తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నాయి తప్ప.. వాస్తవమైన పరిష్కారం దిశగా అడగుగులు వేయడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

January 3, 2021 at 8:04 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)

ఎవరు చేశారో.. ఎందుకు చేశారో.. వెనక మతం ఉందా.. దొంగతనమా.. ఆకతాయితనమా.. కుట్రా..!? మొత్తానికి కారణం ఏదైనా గాని ఈ రోజున  అగ్నిపర్వతం బద్దలైంది. పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రాజకీయ రణక్షేత్రంగా మారింది.రాములోరి సన్నిధిలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి.. పార్టీల నేతలు.. జరిగిన ఘోరాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

నిజానికి జరిగినది చిన్న విషయం కాదు.. రామతీర్ధం అనే కాదు.. రాష్ట్రంలోని పలు పుణ్యక్షేత్రాల్లో ఇలాంటివి వరుసగా జరుగుతున్నాయి. ఒకవైపు భక్తి రాజ్యం.. రామరాజ్యం స్థాపిస్తామనే నినాదంతో.. పాలన సాగిస్తూ పరాకాష్టగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టిన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో తిరుగులేని అధికార శక్తిగా ఉన్న తరుణంలో ఇలాంటివి జరగడం శోచనీయం.. వీటిపై బిజెపి కూడా అవసరమైన స్థాయిలో స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో రామతీర్థం ఘటన పరిస్థితిని మరీ సునిశితంగా మార్చింది.

హిందూ క్షేత్రాల్లో వరుస ఘోరాలు

అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది.. హిందూ క్షేత్రాల్లో వరుసగా ఘోరాలు  జరుగుతుండడం మాత్రమే గాక ఆయా ప్రదేశాల్లో అన్యమతస్థుల పెత్తనం పెరిగిపోతుండటం దారుణమైన విషయంగా పేర్కొనవచ్చు. గోరు చుట్టు మీద రోకటి పోటులా ఇప్పుడు రామతీర్థం ఉదంతం.. దేవాదాయ శాఖ మంత్రి ఇంచార్జిగా ఉన్న జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన జరగడం మరీ చర్చనీయాంశం అయింది. జరుగుతున్నవి ఆపలేకపోగా జరిగిన తర్వాత కూడా దర్యాప్తులో తగిన రీతిలో వ్యవహరించక పోవడం చింతించవలసిన విషయం.. బిజెపి కూడా సంఘటనలు

జరిగినప్పుడు హడావుడి చెయ్యడం తప్పిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న తమ పార్టీ పెద్దల దృష్టికి విషయం తీసుకువెళ్ళి అక్కడ నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెయ్యడం లేదు. వాస్తవానికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విపత్కర పరిస్థితుల నివారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పై ఆశలు పెట్టుకోవడం లేదు.  అయోధ్యలో రామాలయ నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్టు చెప్పుకుంటున్న బిజెపి వైపు చూస్తున్నారు.

జుగుప్సాకరం

ఈరోజున రామతీర్థం లో జరిగిన సంఘటనలను అంతా హైడ్రామా గా పేర్కొన వచ్చు గాని నిజానికి అది అత్యంత జుగుప్సాకర ఉదంతం.. ఒక సున్నితమైన అంశంపై..ప్రజలంతా ఒక్కటై పోరాడాల్సిన పరిస్దితి.. అయితే జరుగుతున్నది ఏంటి..

రాజకీయ పార్టీలు.. వాటిని నడుపుతున్న శక్తులు జరిగిన సంఘటనను ఎవరికి వారే తమకు అనుకూలంగా మార్చుకునే నీచ ప్రయత్నాలు చేస్తూ రాములోరికి రాజకీయ శాలువా కప్పి అపవిత్రం చేస్తున్నారు. ఇది హేయం.. జుగుప్సాకరం.. ఇప్పటికే ఆలస్యం అయింది. ఒక పక్క వరస దుర్ఘటనలు.. మరోపక్క అన్యమతస్థుల పెత్తనం.. పరిస్దితి ఎంతవరకు వెళ్తుందా అని ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.. పరిష్కరించ వలసిన ప్రభుత్వం వినోదం చూస్తూ ఉంది. పైగా కొన్ని వేళ్ళు పెద్దతలకాయ వైపే చూపుతున్న సంకట స్థితి.

ఏంటో.. ఎటు పోతుందో ఈ రాష్ట్రం..బాగు చేసేది.. చెయ్య గలిగేది ఎవ్వరో..???

Also Read: వీర్రాజు మాటల్లో కుట్రకోణం దాగి ఉందా?

Tags: ap govtdaily newshindu temples newsLatest Telugu Newslatest vizianagaram newsPolitical issuesramateerthamsriramaVizianagaram politics
Previous Post

భూ ‘భ్రమ’ణం : భూమి లేకుండానే పట్టాలిచ్చారు

Next Post

నయన్ – విఘ్నేష్ పెళ్లి ఎప్పుడో తెలుసా?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

కోరికలు తీర్చే చౌడవరం లలితా పీఠం విశిష్టత తెలుసుకోండి | Greatness Of Chowdavaram Sri Lalitha Peetham

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist