అధికార పార్టీలో చేరేందుకు రాజకీయ పార్టీల నేతలు ఉత్సాహం చూపుతుంటారు. కాని ఏపీలోని రాజమండ్రిలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. రాజమండ్రి అర్బన్ టీడీపీ నేత, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌ల సమక్షంలో దాదాపు150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. రాజమండ్రి లోని 14, 15వ వార్డులకు చెందిన వారందరికీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Also Read:టీడీపీ మాజీ మంత్రి కన్నుమూత











