వంశీ, అంబటికి డీఎన్ఏ టెస్ట్ చేస్తే బ్రతుకులు బయటపడతాయి!
అంబటి రాంబాబు .. నీ రాసలీలలు, చీకటి బ్రతుకులు రాష్ట్ర ప్రజలకు తెలియనివి కావని మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటితో ఫోన్లో మాట్లాడిన సంజన, సౌజన్య ఎవరో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి బ్రతుకులేమిటొ అందిరికి తెలుసని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడి పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు క్షోభకు గురిచేశారని ఆక్రోశించారు. ఇటువంటి హేయనీయమైన చర్యలు రాజకీయాల్లో తగవని హెచ్చరించారు. జగన్ రెడ్డి సొంత బాబాయి హత్య కేసులో ఎ1, ఎ2 లు ఎవరో అందరికి తెలునని ఆరోపిచారు. ఆ విషయాలన్నీ బయటకు వస్తాయని .. అనుచిత వ్యాఖ్యలు చేసి టాపిక్ డైవర్ట్ చేసి చంద్రబాబు సతీమణి భువనేశ్వరివైపుకు తిప్పరని ఆరోపించారు. అధికారం, అహంకారం త్వరలో పతనమయ్యే రోజు వైసీపీకి దెగ్గరపడిందన్నారు. చంద్రబాబును మనసు నొప్పించారని.. ఏ ఒక్కరిని ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదని తెగేసి చెప్పారు.
Must Read ;- ధర్మానికి .. ఆధర్మానికి పోరాటం! ఇక పతనమే!!











