July 8, 2026 9:36 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema Tollywood

మోహన్ బాబు సెలెక్టివ్ గా వెళుతున్నారా?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినిమాల విషయంలో సెలక్టివ్ గా వెళుతున్నట్లే ఉంది. తాజాగా ఆయన ప్రకటించిన గెటప్ చూస్తుంటేనే అది అర్థమవుతోంది.

August 17, 2020 at 2:38 PM
in Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ, పద్మశ్రీ . ఇన్ని విశేషాలున్న డా. మోహన్ బాబు కొంతకాలంగా టాలీవుడ్ లో చాలా తక్కువ చిత్రాల్లో నటిస్తూ .. అభిమానుల్ని నిరాశ పరుస్తున్నారు. అపుడెప్పుడో బుజ్జిగాడు, యమదొంగ, ఆ తర్వాత రౌడీ, ఈ మధ్య ‘మామ మంచు అల్లుడు కంచు’, నిన్నటికి నిన్న ‘గాయత్రి’ లాంటి సినిమాల్లో మాత్రమే నటించారు ఆయన. ఆయన తలుచుకుంటే ఈ పాటికి .. టాలీవుడ్ లోనూ, ఇతర భాషల్లోనూ విలన్ వేషాలతోనూ, ఇతర ముఖ్యపాత్రలతోనూ బిజీగా ఉండేవారేమో. కానీ.. ఆయన ఆ దిశగా ఆలోచించకుండా.. కేవలం సెలక్టివ్ గానే వెళ్ళే ఆలోచనతో ఉన్నారని అర్ధమవుతోంది.

టాలీవుడ్ లో స్టైలిష్ విలన్ వేషాలకు పెట్టింది పేరు మోహన్ బాబు. ఒకప్పుడు ఆయన డైలాగ్స్ , మేనరిజమ్స్ , బాడీ లాంగ్వేజ్ జనాన్ని భలేగా ఎంటర్ టైన్ చేశాయి. ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలతో విజయం సాధించారు. ఆపై మరోసారి విలన్ గామారారు. కొంతకాలానికి మళ్ళీ హీరో అయ్యారు. ఇలా హీరో, విలన్ వేషాలతో తన కెరీర్ ను పరుగులు తీయించిన మోహన్ బాబు.. దాదాపు 550 పైచిలుకు చిత్రాల్లో నటించి మెప్పించారు. 72 సినిమాలు నిర్మించారు. సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

ఇంత అద్భుతమైన నేపథ్యం ఉన్నప్పటికీ గత 15 ఏళ్ళుగా మోహన్ బాబు నుంచి సరైన సినిమా ఒక్కటీ రాకపోవడం విడ్డూరం. సినిమాలు తగ్గించుకోవడంతో పాటు.. ఇప్పటి దర్శకులు ఆయన ను సరిగ్గా ఉపయోగించు కోలేకపోవడం దీనికి కారణాలని చెప్పుకోవాలి. ఏదేమైనా .. ఇంతకాలం ఆయన లాంటి లెజెండరీ నటుడ్ని ఇండస్ట్రీ మిస్ అయింది. అయితే కొంత విరామం తర్వాత మోహన్ బాబు తమిళంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ లో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశం నీ హద్దురా’ లో ఏరోనాటికల్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇక వీటితో పాటు తెలుగులో ‘సన్నాఫ్ ఇండియా’ అనే ఒక దేశభక్తి చిత్రంలో నటిస్తున్నారు.

ఆయన ఎర్లియర్ మూవీ ‘గాయత్రి’ సినిమాకి కథ, మాటలు అందించిన డైమండ్ రత్నబాబు ఈ సినిమాకి దర్శకుడు. స్వతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. గతంలో ఆయన నటించిన ‘పుణ్యభూమి నాదేశం’ తరహాలో ఒక ఆవేశపూరితమైన పాత్రలో మోహన్ బాబు నటించబోతున్నారు. ఆయన దగ్గర అంత టాలెంట్ ఉండి కూడా బుర్రకథ లాంటి ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడికే ఆయన ఎందుకు ఛాన్స్ ఇచ్చారోనని ఆయనమీద విమర్శలొస్తున్నాయి. ఆయన తలచుకుంటే .. ఓ క్రేజీ డైరెక్టర్ తో .. ఒక మంచి సినిమా తన సొంత నిర్మాణంలోనే తీయొచ్చు. మరి మోహన్ బాబు .. ఈ పరిస్థితుల్లో చాలా సెలెక్టివ్ గా ఎందుకు వెళుతున్నారో ఎవరికీ అంతు బట్టకుండా ఉంది. మరి ఇక ముందైన మోహన్ బాబు .. వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తారేమో చూడాలి.

Tags: mohanbabu
Previous Post

బూతుకు ఓటీటీ ఓ భూతద్దమా?

Next Post

సంప‌త్‌నంది కథతో కె.కె.రాధామోహ‌న్ సినిమా

Related Posts

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

by లియో డెస్క్
November 7, 2024 7:25 pm

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని...

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

by లియో డెస్క్
October 7, 2024 6:47 pm

యంగ్‌ టైగర్‌గా పేరున్న జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన దేవర సూపర్‌ హిట్‌ టాక్‌...

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

by Leo Cinema
January 3, 2024 1:42 pm

ప్రముఖ సినీనటి ప్రభ కుమారుడి వివాహం బుధవారం ఉదయం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్...

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

by Leo Cinema
December 30, 2023 2:14 pm

సినీ నటుడు డాక్టర్ ఎం. మురళీమోహన్ నట జీవితం 50 ఏళ్లు అయిన...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఎర్రగడ్డ రైతు బజార్ లో సందడి చేసిన బస్తీ బాలరాజు

సెక్స్ పర్వర్ట్ భర్తల్లో వీడు.. నెంబర్ వన్!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

300 రోజులకు చేరిన అమరావతి రైతుల ఆందోళనలు

ఇండియన్ వెటరన్ బ్యూటీ పంజాబీ ఎంట్రీ… !

గొల్లపూడి మారుతీరావుకి శోభన్ బాబు హెల్ప్! 

Telugu Actress Soumya Shetty is the most gorgeous girl you will ever see

Beautifull Bollywood Actress Janhvi Kapoor Latest Photos

వ్యూహం వసూళ్లు చూసి భారతి షాక్‌..!! సాక్షిలో ప్రమోషన్స్‌ బంద్‌??

ముఖ్య కథనాలు

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist