May 21, 2026 11:27 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఆ ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇచ్చిన జగన్..?? ఇక రెబల్స్ గా పోటీకి రెడీ??

December 19, 2023 at 7:24 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైఎస్ఆర్ సీపీ ప్రక్షాళనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఈసారి టికెట్లు ఇవ్వలేమని, స్థాన చలనం తప్పదని వారికి ముఖం మీదే చెప్పేస్తున్నారు. తన మార్పులతో వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా వారిని పట్టించుకుంటామని సీఎం హామీలు ఇస్తున్నట్లు తెలిసింది. మొన్న 11 చోట్ల కొత్త ఇన్ఛార్జులను నియమించగా, అందులో ముగ్గురు మంత్రుల సీట్లు మార్చారు. తాజాగా ఇంకో మంత్రిని కూడా తప్పిస్తున్నట్లు సమాచారం. మొత్తం ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీకి మరో చోట నుంచి పోటీ ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎంను కలుస్తుండగా.. వారిలో ఎంపీలు మార్గాని భరత్‌, కోటగిరి శ్రీధర్‌, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పూర్ణచంద్రప్రసాద్‌ జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, చింతలపూడి నుంచి ఎలీజా, పి.గన్నవరం నుంచి కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు జగన్ ను కలిశారు.

గత ఎన్నికల్లో 2019లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత వైఎస్ఆర్ సీపీలో చేరిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే టికెట్ నిరాకరించారు. ఆయన తనకు జగన్ అన్యాయం చేశారని వాపోయారు. నిన్న ఆయన కూడా సీఎంని కలిసిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడినట్లు తెలిసింది. పది రోజుల క్రితం మార్చిన 11 మంది ఇన్ ఛార్జిల్లో ఐదు మంది దళితులు, ముగ్గురు బీసీలకు స్థాన చలనం కల్పించారు. తాజాగా కలిసిన ఎమ్మెల్యేల్లో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీ ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తేల్చిచెప్పేసినట్లు తెలిసింది.

రామచంద్రపురం ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి లేదా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. రామచంద్రపురం స్థానం ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ భరత్ ను అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఒక ఎస్సీ ఎమ్మెల్యేను అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని, ఎస్టీ ఎమ్మెల్యేకు ఈసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి విధేయుడిగా జగన్‌ వెంటే నడిచిన ఆ ఎస్టీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోలేదని, ఇప్పుడు ఉన్న సీటు కూడా లేకుండా చేస్తున్నారని ఆయనతో పాటు అనుచరులు కూడా జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రం ఈసారి టికెట్‌ లేనట్లేనని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

విజయవాడలో ఎమ్మెల్యేల మార్పుల గురించి సకల శాఖల మంత్రి చూసుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మితో రామకృష్ణారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ లో చర్చించారు. వెలంపల్లిని విజయవాడ సెంట్రల్‌కు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వెస్ట్ నుంచి పోటీలో దింపడానికి ఓ విద్యావేత్త పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీకి ఉన్న ఆదరణ అధ:పాతాళానికి పడిపోగా.. ఈ షఫ్లింగ్‌తో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోననే ఊహల్లో వైసీపీ అధిష్ఠానం ఉంది.

Tags: #ysjaganAndrapradeshapnewsappoliticsKotaGiriSridharleonewsleotopMPMarganiBarathPurnaChandraPrasadMlaYCPleadersycppartyYSRCP MLAs Shocking Decision for 2024 Elections
Previous Post

ఇంకెంత కాలం ఈ అక్రమ కేసులు..!

Next Post

కాకాణి స్క్రిప్ట్‌కి ఏ డైరెక్టర్‌ సరిపోడు.. హిజ్రాలతో సోమిరెడ్డిపై పెయిడ్‌ ఫైటింగ్‌??

Related Posts

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వినాయక్ కు బర్త్ డే విషెస్ తెలిపిన నాయక్

Raghunandan swearing in as MLA

2020 మధుర జ్ఞాపకం అదేనట.. !

ఏపీలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకే రోజు ముగ్గురి మృతి

దర్శి నగర పంచాయితీలో ’టీడీపీ‘ ఘన విజయం!

మాస్ కా బాస్ మన ప్రభాస్

జగన్‌ పరదాల యాత్రకి ఫుల్‌ స్టాప్‌ పెట్టే టైమ్‌ వచ్చిందా..?

ముఖ్య కథనాలు

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist