November 6, 2026 6:31 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌కి ఢిల్లీ టెన్షన్‌..? కేజ్రీవాల్‌, కవిత అరెస్టులతో వైసీపీలో వణుకు..!!

March 26, 2024 at 7:26 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం జగన్‌. మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్‌ ఆయన మొహంలో కనిపించడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రితో పాటు వైసీపీ నాయకుల్లో ఉత్సాహం కొరవడింది. అధికార పార్టీ పెద్దలంతా నీరసంగా కనిపించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్‌ దొరికిన తర్వాత జగన్‌ టీమ్‌ టెన్షన్‌ మరింత పెరిగింది. అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టుతో.. తాడేపల్లి ప్యాలెస్‌ పెద్దలకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపించినట్లయింది. అధికారం కోల్పోయిన కేసీఆర్, పవర్లో ఉండగానే కస్టడీలోకి వెళ్లిన కేజ్రీవాల్‌ ఘటనలు జగన్‌ అండ్‌ కోని టెన్షన్‌ పెడుతున్నాయి.

ఎలాగైనా అధికారంలోకి రావాలి.. పర్మనెంట్‌గా పవర్లో ఉండాలనే కోరికను వైసీపీ అధినేత జగన్‌ ఏనాడు దాచుకోలేదు. తప్పులు చేసి ప్రత్యర్దులపై నిందలు వేయడం, నాటకాలతో జనాన్ని మోసం చేయడంలో జగన్‌ ఎప్పుడో ఆరితేరిపోయారు. ప్రజామోదంతో పని లేకుందా.. దొంగ ఓట్లు, ప్రతిపక్షాల సానుభూతిపరులు ఓట్ల తొలగింపుతో మరోసారి సీఎం సీటు కూర్చోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్న నీతిమాలిన వ్యవహారాలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. బటన్‌ పథకాలతో జనానికి సొమ్ములు పంచడంతో విజయం మనదే అని ఊదరగొట్టేస్తున్నారు. పైకి ఎన్ని చెప్పినా.. జగన్‌ టీమ్‌లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో తిరుగులేని ప్రజాదరణతో ఉన్న భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ ఆశలు ఆవిరైపోయాయని విశ్లేషకులు అభిప్రాయం.

సొంత ఇమేజ్ పెంచుకోవడంలో బటన్‌తో బిజీ అయిపోయిన సీఎం జగన్‌ ఏపీ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్‌ చేశారు. ఎవరో విదేశీ కంపెనీలు, పక్క రాష్ట్రాల ఇన్వెస్టర్లు కాదు కదా.. వైసీపీ ముఖ్య నాయకులే సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ముఖ్యమంత్రి ఆయన సన్నిహితులతో పాటు వైసీపీ నాయకులంతా వందలు, వేల కోట్లు వేనకేసుకున్న విషయం బహిరంగ రహస్యం. అయితే ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అంటే సమాధానం ఉండదు. కబ్జా చేసిన భూములు అమ్ముకోవడం ద్వారా.. ఇసుక, మద్యం విక్రయాలతో వచ్చిన డబ్బంతా పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుందనే వాదన వినిపిస్తోంది.

ఒకసారి రాష్ట్రం దాటిపోయిన డబ్బు తిరిగి రావడం లేదు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌ వ్యవహారం తర్వాత.. వైసీపీ బడా నేతలు తమ అక్రమ సంపాదనతో డ్రగ్స్‌ దందా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణా, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ వంటి ఇల్లీగల్‌ యాక్టివిటీస్‌ ద్వారా వెనకేసుకొంటున్న వేల కోట్లు చాలవన్నట్లు.. పేదల భూములు, ఆస్తులను కబ్జా చేస్తున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మర్చడానికి కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య, గీతాంజలి మరణం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. డబ్బు, అధికారంపై వ్యామోహమే తప్ప ప్రజలకు మేలు చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న ధ్యాస వైసీపీ అధినేత జగన్‌కు కొంచెం కూడా లేదని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

అధికారం పోతే తన పరిస్థితి ఎలా ఉంటుందో.. తెలంగాణలో బీఆర్ఎస్ అవస్థలు చూశాక జగన్‌ టీమ్‌కి బాగా అర్ధమైంది. కేసీఆర్‌ ప్రభుత్వంతో పోల్చుకొంటే జగన్‌ పాలన మరింత అరాచకంగా సాగింది. వైసీపీ విధానాలను ప్రశ్నించిన వారిపై పగ సాధించే రీతిలో ఒకవైపు పోలీసు కేసులు, మరో వైపు పార్టీ శ్రేణులతో దాడులతో ప్రజలను బెంబేలెత్తించారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా నీచాతి నీచమైన మాటలు వదిలారు. ఇన్ని దారుణాలు చేసి తర్వాత అధికారం కోల్పోతే తన పరిస్థితి కేసీఆర్‌ కంటే ఘోరంగా, అధ్వాన్నంగా ఉంటుందనే ఆందోళనలో జగన్‌ ఉన్నారని తెలుస్తోంది. జగన్‌ చేసిన అప్పులకు వడ్డీలు కట్టి, వైసీపీ నేతల తప్పులకు శిక్ష వేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు. ప్రజల మద్దతు కోల్పోయిన జగన్‌ను వదిలించుకొని.. తెలుగుదేశం, జనసేన కూటమితో చేతులు కలపడంతో ఢిల్లీలో లెక్కలు పూర్తిగా మారిపోయాయని స్పష్టమవుతోంది.

తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ ప్రారంభమైంది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్‌కు సహకరించిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇక భూముల వ్యవహారంపై విచారణ ప్రారంభమైతే, ఇంకెన్ని బాగోతాలు బయటికొస్తాయే చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో జగన్‌ సర్కారు ఐదేళ్ల పాలనలో అంతకు మించి దోపిడీ చేసింది. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల విలువ లక్షల కోట్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే భయం జగన్‌ను వెంటాడుతుందనే చర్చ నడుస్తోంది.

Tags: ap politicsArrest of Kejriwal and Kavithaarvind kejriwalJagan got scared because After the arrest of Kavitha and Kejriwalkavithaleonewsleotopycp mla'sycp partyys jagan
Previous Post

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

Next Post

జగన్‌ సభలపై ఐ ప్యాక్‌ టీమ్‌లో కొత్త టెన్షన్‌..!! వ్యూహం మార్చాలని సజ్జల వార్నింగ్‌..!!

Related Posts

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

by లియో డెస్క్
November 5, 2026 7:16 pm

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

by లియో డెస్క్
November 5, 2026 5:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి....

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

by లియో డెస్క్
November 4, 2026 9:59 pm

వైసీపీకి రాజధాని అంశం అస్సలేమాత్రం కలిసి రావడం లేదు. 2024 ఎన్నికల్లో మూడు...

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

by లియో డెస్క్
November 4, 2026 6:12 pm

రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కేవలం వైసీపీకి మాత్రమే కాదు..2024 సాధారణ...

పులివెందులని గెలిపించిన కుప్పం.!

by లియో డెస్క్
November 4, 2026 4:55 pm

భౌతికదాడులు, హింసాకాండతో భయాందోళనలు సృష్టించడం, అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా...

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

by లియో డెస్క్
November 3, 2026 8:26 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్ర...

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

by లియో డెస్క్
November 3, 2026 7:29 pm

కళ్లముందే ఉ*న్మాది రంపంతో దా*డి చేస్తున్నా భయపడలేదు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా...

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

by లియో డెస్క్
November 3, 2026 7:15 pm

రాయలసీమ గడ్డపై కూటమి విజయ దుందుభి మోగించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

పులివెందులని గెలిపించిన కుప్పం.!

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

విజయాలను అందించే ‘మల్దకల్’ వేంకటేశ్వరుడు

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

ముఖ్య కథనాలు

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

హై కోర్ట్ షాక్‌.. ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

జగన్‌ని భయపెట్టిన మావిగన్‌

పరకాల పరువు తీసిన స్థానిక ఎన్నికలు.!

పులివెందులని గెలిపించిన కుప్పం.!

మొత్తం ఆయనే చేశాడు…. లోకేష్‌పై జగన్‌, సజ్జల ఏడుపు.!

శభాష్ ధైర్య లక్ష్మి.. రాప్తాడు బాలిక ఫ్రెండ్‌కి ప్రభుత్వం అండ

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist