July 27, 2026 2:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

హిందూపురంలో వైసీపీ ఎక్కడ.. శ్యామల ఈ లెక్క తెలుసా..?

July 18, 2025 at 5:28 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవీన్ నిశ్చల్‌..ఈ పేరు తెలియని వైసీపీ నేతలుండరు. టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో వైసీపీ జెండా పట్టుకుని, కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీకి దశాబ్ధానికిపైగా అండగా నిలిచారు. సంపాందించినదంతా పార్టీ కార్యక్రమాల కోసమే ఖర్చు పెట్టారు. అలాంటి నవీన్‌ నిశ్చల్‌ను ఇప్పుడు జగన్‌ పార్టీ నుంచి గెంటేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి బాలకృష్ణపై 32 వేల ఓట్ల తేడాతో ఓడిన దీపికా ఫిర్యాదు చేయడంతో నవీన్‌ నిశ్చల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్‌.

జగన్‌ తీసుకున్న నిర్ణయంతో నవీన్ నిశ్చల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారని..కానీ తనను ఒక్క మాట కూడా వివరణ కోరకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ టైం నుంచి తాను హిందుపురంలో పోరాడుతున్నానని గుర్తు చేశారు. పోటీ చేసినప్పుడల్లా స్వల్ప తేడాతో ఓడిపోయినా తర్వాత ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని పార్టీలో చేరితే…మొదటి సారి బాలకృష్ణపై కేవలం 9వేల ఓట్ల తేడాతో ఓడిపోయానని, తర్వాత తనకు ఛాన్స్‌ ఇవ్వకుండా ఇతరులకు ఇస్తే 30వేల ఓట్ల తేడాతో ఓడిపోయారన్నారు. అయినా వారి కోసం, పార్టీ కోసం తాను పని చేశానన్నారు నవీన్ నిశ్చల్.

పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తే వారి కోసం పని చేశానన్నారు. ఇప్పుడు తనకు ఎక్కడా అవకాశాలు ఉండవని..సస్పెండ్ చేసినా తాను వైసీపీ కోసమే పని చేస్తానన్నారు. జగన్‌కు అభిమానంగానే ఉంటానని..కొద్ది రోజులకు అయినా తన గురించి జగన్ నిజాలు తెలుసుకుంటారని చెప్పుకున్నారు. నవీన్ నిశ్చల్..వైఎస్ అనుచరుడు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తర్వాత వైఎస్‌పై అభిమానంతో వైసీపీలో చేరిన ఆయన 2014లో ఫ్యాన్‌ గుర్తుపై పోటీ చేశారు. అప్పుడు కూడా 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఐతే తర్వాత నవీన్‌ నిశ్చల్‌కు జగన్‌ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. పార్టీ తరపున కూడా ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఐనప్పటికీ నవీన్ వైసీపీ జెండా వదల్లేదు. హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటలో వైసీపీ కార్యకర్తలను కాపాడుకున్నారు.

2019, 2024 ఎన్నికల్లో నవీన్‌ నిశ్చల్‌కు టికెట్ ఇవ్వలేదు జగన్‌. 2019లో మహమ్మద్‌ ఇక్బాల్‌కు, 2024లో దీపికకు అవకాశం ఇచ్చారు. దీంతో హిందుపురం వైసీపీలో వర్గ పోరు మొదలైంది. ఇప్పుడు నవీన్‌ నిశ్చల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఇచ్చే ఇదేనా అంటూ కార్యకర్తలు జగన్‌ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఇక జగన్‌ జాబితాలో ఇలా మోసపోయిన వ్యక్తి నవీన్‌ నిశ్చల్ ఒక్కరే కాదు. సొంత చెల్లి షర్మిలతో పాటు చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. వాడుకుని వదిలేయడం జగన్‌ తీరు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

హిందూపురం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ తప్పా మరో పార్టీ జెండా ఎగరలేదు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 85, 89, 94 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక నందమూరి బాలకృష్ణ 2014, 19, 24 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంతో పాటు హిందూపురంలోనే నోట్ల కట్టల వరద పారించాడు. కానీ బాలకృష్ణ మెజార్టీ రెట్టింపు అయింది.

ఈ లెక్కలు, హిందూపురం అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేని శ్యామల ఇటీవల.. బాలయ్య మూడు సార్లు గెలిచినా నియోజకవర్గంలో ఏం సాధించారని ప్రశ్నించారు.. ఈ నియోజకవర్గంలో జగన్‌…. ఇతర నేతలని ఎలా వాడుకుంటున్నారో, వారిని కరివేపాకులా ఎలా విసిరి పారేస్తున్నారో శ్యామలకి తెలియదా..?? తెలుసుకోకుండానే, ఆమె ఇక్కడ అడుగుపెట్టారా..? అని నిలదీస్తున్నారు హిందూపురం వాసులు..

Tags: anchor shyamalaAnchor Shyamala Faces Backlash Over Comments on Hindupur Developmentanchor shyamala latest newsandhra pradeshAP Hindupurap latest newsap politicsap ysrcpleonewsleotopys jagan latest newsYS Jagan Mohan ReddyYSRCP Naveen Nishchal
Previous Post

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

Next Post

ఏ క్షణమైనా మిధున్‌ రెడ్డి అరెస్ట్‌..?

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Beautiful Aactress Daksha Nagarkar Cleavage Stills

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘డెల్యూషన్స్’ వ్యాధి గురించి మీకు తెలుసా?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

టీజర్ టాక్ : మైండ్ గేమ్ ఆడే ‘ఖిలాడి’ గా మాస్ మహారాజా

ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు.. చంద్రబాబు టీమ్‌ ఘనవిజయం..!!

గుడివాడలో మరో విగ్రహం ధ్వంసం : ‘చిన్నదే కదా’  అన్న డీఎస్పీ

రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పిన కెటిఆర్

టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం..

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist