June 28, 2026 8:08 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి.. టీఆర్ఎస్‌లోకి అంటూ..!

ఒక‌ప‌క్క‌ దుబ్బాక ఎన్నిక‌కు పోలింగ్ జ‌రుగుతోంది. ఎన్నికల నేపథ్యంలో తెరమీదకు కొత్త ట్విస్ట్ వ‌చ్చి చేరింది. టీఆర్ఎస్‌లోకి దుబ్బాక కాంగ్రెస్ అభ్య‌ర్థి చేరుతున్నార‌ని త‌న‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

November 3, 2020 at 12:54 PM
in General, Latest News, Politics, Telangana
Cheruku Srinivas Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఒక‌ప‌క్క ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతునే ఉంది. మ‌రోప‌క్క ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు కొంద‌రు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ లోగోతో కాంగ్రెస్ అభ్య‌ర్థికి వ్య‌తిరేకంగా ఓ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తోంది. దీనిపై దుబ్బాక కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డ స్పందించారు.

దుబ్బాక ఉప ఎన్నిక‌ల బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిలిచారు. అయితే తాను తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌పై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరుతున్నార‌ని ప్ర‌చారం జరుగుతుందని ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేత‌లు మండిప‌డుతున్నారు. ఓట‌మి భ‌యంతోనే త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఓ న్యూస్ ఛాన‌ల్ లోగోతో శ్రీనివాస్ రెడ్డిపై ఫేక్‌ వీడియో చేయించిన‌ట్లు తెలిసింది. అయితే దీనిపై కాంగ్రెస్ అభ్య‌ర్థి శ్రీనివాస్‌రెడ్డి.. తోగుట పీఎస్‌లో ఫిర్యాదు చేయ‌డంతోపాటు, స‌ద‌రు టీవీ ఛాన‌ల్ సైతం అది త‌మ వీడియో కాద‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ప్ర‌జ‌లారా ఒక్క‌ మాటా: రేవంత్‌రెడ్డి

దుబ్బాక ప్ర‌జ‌ల‌ను ఉద్ధేశించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్ల‌డారు. ప్ర‌జ‌లారా ఒక్క మాటా అంటూ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దుబ్బాక‌లో టీఆర్ఎస్‌, బీజేపీలు కాంగ్రెస్‌ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజ‌కీయానికి తెర తీశాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డిపై త‌ప్పుడు ప్ర‌చారాల‌కు తెగ‌బ‌డ్డాయి. త‌ప్పుడు వార్త‌ల‌ను వ్యాప్తి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్ర‌జ‌లు అన‌వ‌స‌ర గంద‌ర‌గోళాల‌కు గురికావ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. ఫేక్ వీడియో వ్యాప్తిలో హ‌రీష్ రావు, ర‌ఘునంద‌న్ రావుల హ‌స్తం ఉంద‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మ‌రోవైపు కాంగ్రెస్ అభ్య‌ర్థి శ్రీనివాస్ రెడ్డి కూడా త‌న‌పై త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో వీడియోను పోస్టు చేశారు.

దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీశాయి.కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయి.తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దు.. pic.twitter.com/A4jzRRun7g

— Revanth Reddy (@revanth_anumula) November 3, 2020

అది వాళ్ల‌ప‌నే: ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి

దుబ్బాక ఉప ఎన్నిక ఉద‌యం 7 గంట‌ల‌కే ప్రారంభ‌మైంది. అక్క‌డ‌క్క‌డ ఈవీఎంలు కాస్త మొరాయించాయి. అయి‌తే కాంగ్రెస్ అభ్య‌ర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్‌లోకి వెళ్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగింది. దీనిపై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ స్పందించారు. ఈ వార్త‌ల‌ను ఆయన ఖండించారు. దుబ్బాక‌లో ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డానికే శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మార‌బోతున్నార‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని తెలిపారు. ఈ వార్త‌ల‌ను టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలే చేసి ఉంటాయ‌ని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు. ఈ వార్త‌ల‌ను ప్ర‌జ‌లు న‌మ్మొద్ద‌ని, చేతి గుర్తుకే ఓటు వెయ్యాల‌ని ఆయ‌న కోరారు.

రాముల‌మ్మ ఫైర్‌..

టీఆర్ఎస్ పార్టీపై మ‌రోసారి కాంగ్రెస్ ప్ర‌చార‌క‌మిటీ ఛైర్మ‌న్ విజ‌య‌శాంతి దుబ్బాక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఫైర‌య్యారు. నిజాం న‌వాబుల విధేయులుగా టీఆర్ఎస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోపించారు. ఆర్థిక‌, కిరాయి బ‌ల‌గాల‌తో ఏ విధ‌మైన అధికారం నిజాం చెలాయించారో అదే ధోర‌ణిలో నేటీ టీఆర్ఎస్ దొర‌లు ప్ర‌జాస్వామ్యాన్ని అధికారంతో చెలాయిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇది గ‌మ‌నించి ప్ర‌జ‌లు దుబ్బాక ఎన్నిక‌ల‌లో టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పాల‌ని ఆమె విజ్ఞ‌ప్తి చేశారు.

Tags: bjpcheruku srinivas reddycongressdubbakadubbaka bypolldubbaka bypoll electionsdubbaka bypoll elections 2020dubbaka electionleotopRevanth Reddysocial mediatelangana latest newstelangana newstelangana news livetelangana news todaytelangana news update todaytelugu newstrsuttam kumarVijayashanti
Previous Post

గోపీచంద్‌ జోడీగా మలయాళ బ్యూటీ

Next Post

బాలయ్య – బోయపాటి సినిమాలో మరో మలయాళ బ్యూటీ?

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Mind Blowing Hot Photos Of Ketika Sharma

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist