September 7, 2026 5:02 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

మేము మార‌ం.. మా తీరింతే!

మేము ఇంతే.. మా తీరింతే.. అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉందనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది.  త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో మిగతా పార్టీల కంటే వెనుకపడటమే ఈ చర్చకు తావిస్తోంది.

November 1, 2020 at 1:19 PM
in General, Latest News, Politics, Telangana
congress
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొంత‌మంద‌కి చెబితే వింటారు.. లేదా అనుభ‌వంతో వింటారు.. ఇది వ్య‌క్తుల‌కు, వ్య‌వ‌స్థ‌ల‌కూ వ‌ర్తిస్తోంది. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌లు మాత్రం త‌మ‌కు ఇందులో మిన‌హాయింపు ఉంటుంద‌నేలా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ వ‌రుస ప‌రాభ‌వాలు ఎదురైనా నాయ‌కుల్లో మార్పు రావ‌డంలేద‌ని సోంత పార్టీలోనే కొంద‌రు పెద‌వి విరుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా నేత‌ల‌కు మాత్రం చీమ‌కుట్టిన‌ట్లు అయినా లేద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.‌

గంద‌ర‌గోళంలో ఆశావాహులు..

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే హైద‌రాబాద్‌-రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, ఖ‌మ్మం-న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ ప‌ట్టభ‌ద్ర‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోటీపై బీజేపీ, టీఆర్ఎస్‌, సీపీఐ,సీపీఎం, టీజేఎస్ పార్టీలు ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో సాగిపోతున్నాయి. ప్ర‌త్యేక ఎన్నిక‌ల కార్యాచ‌ర‌ణ ఏర్పాటు చేసుకుని ఒక్కొక్క‌రు ఒక్కో బాధ్య‌త‌ను త‌మ మీద వేసుకును ముందుకు సాగుతున్నారు. మ‌రీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఎలాంటి చ‌ల‌నం లేదు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో ముందుకు వెళ్లాలా.. వ‌ద్దా.. అనే గంద‌ర‌గోళంలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. పోటీకి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న వారి నుంచి పార్టీ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. అయితే ఫైన‌ల్‌గా బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను డిసైడ్ చేయ‌కుండా.. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రూ ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లాల‌ని చెప్ప‌డంతో ఆ నాయ‌కులంతా గంద‌ర‌గోళంలో పడ్డారు. ఫీల్డ్ లోకి వెళ్లాలా వ‌ద్దా? ఒక వేళ వెళ్లినా ఖ‌ర్చు పెట్టిన త‌రువాత త‌మ పేరు ప్ర‌క‌టించ‌కుంటే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని ఆందోళ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈనేప‌థ్యంలోనే ఎమ్మెల్సీ ఓట‌ర్ల పేర్లు న‌మోదు ప్ర‌క్రియ‌లో ఏ నాయ‌కుడు అంత‌గా సీరియ‌స్‌గా ఫోక‌స్ పెడ్త‌లేర‌నే టాక్ విన‌బ‌డుతోంది.‌

దుబ్బాక‌పైనే ఫోక‌స్‌…

ప్ర‌స్తుతం ఏ పార్టీ పెట్ట‌నంత ఫోక‌స్‌ను కాంగ్రెస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నిక‌పైనే పెట్టింది. బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి గ‌ట్టి పోటీనిస్తుండ‌టంతో తామెక్క‌డ బ‌రిలో వెనుక‌బ‌డిపోతామోనని భావించి కాంగ్రెస్ రాష్ట్ర నేత‌లంద‌రూ అక్క‌డే మోహ‌రించారు. మెయిన్ లీడ‌ర్లంద‌రూ విడ‌త‌ల వారీగా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. గెలుపు కోసం సీరియ‌స్‌గానే ఈసారి కాంగ్రెస్ అక్క‌డ ప్ర‌య‌త్నం చేస్తోంది. అయితే దుబ్బాక ఎన్నిక‌ల్లో బీజేపీ, టీఆర్ఎస్ కూడా పోటీ చేస్తున్నా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ముందునుంచే ప్ర‌త్యేక‌ దృష్టి సారించాయి. కానీ ఇలాంటి వ్యూహం కాంగ్రెస్ పార్టీలో లోపించిన‌ట్లు పార్టీ క్యాడ‌ర్‌లో టాక్ విన‌బ‌డుతోంది. ఇదిలా ఉంటే ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ‌కు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఇంత వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. తమ నాయకత్వం ఇక మార‌రు అనే అస‌హ‌నాన్ని కిందిస్థాయి కార్య‌క‌ర్త‌లు వ్యక్తం చేస్తున్నారు.

స్థానాలు రెండే.. పేర్లు 20కి పైగానే..

ఉన్న‌వి రెండు ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాలు.. కాంగ్రెస్ నుంచి బ‌రిలో నిలిచే ఆశావాహుల‌ సంఖ్య మాత్రం 20 వ‌ర‌కు ఉంది. పోటీ చేసేందుకు ఎవ‌రికివారు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. గ‌తంలో చాలా మంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ స్థానంపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గూడురు నారాయ‌ణరెడ్డి పోటీ చేసేందుకు ఇంట్ర‌స్ట్‌గా ఉన్నారు. కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్ వ‌ల్ల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భువ‌న‌గిరి టికెట్ మిస్స‌యి ఆయ‌న‌ నిరాశ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే ఈసారైనా త‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ క‌న్ఫామ్ చేయాల‌ని పార్టీపై ఒత్తిడి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే మ‌రో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ కూడా హైద‌రాబాద్‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి స్థానం నుంచి పోటీ చేసేందుకు సుముఖ‌త చూపిస్తున్నారు. ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేత‌లు ఆస‌క్తితో ఉన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా టిక్కెట్ కోసం రేవంత్‌రెడ్డి.. పార్టీపై ఒత్తిడి తెస్తున్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే చిన్నారెడ్డి, సంప‌త్‌, వంశీచంద‌ర్‌రెడ్డిలు సైతం బ‌రిలో నిలిచేందుకు పావులు క‌దుపుతున్నారు. మ‌రోప‌క్క అభ్య‌ర్థుల‌ను తేల్చ‌కుండా ఎలా ఎన్నిక‌ల్లో ముందుకు పోవాలని పార్టీలో చ‌ర్చించుకుంటున్నార‌ట‌. ఎదురు దెబ్బలు ఎన్ని తగులుతున్న నేతల తీరు మాత్రం మారడం లేదనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.

Tags: bjpcongressleotopmlc electionstelangana congress partytelangana mlc electionstelangana newstrs
Previous Post

నిబద్ధతతో అభివృద్ధి సాధిస్తాం: జగన్

Next Post

వకీల్ సాబ్ షూటింగ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Related Posts

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

by లియో డెస్క్
September 7, 2026 4:41 pm

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన నిరుపేదలకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. NTR భరోసా...

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

by లియో డెస్క్
September 7, 2026 4:05 pm

మెగా DSC 2025 ప్రక్రియను చూసి ఓర్వలేక, వైసీపీ రోజుకో కొత్త అబద్ధంతో...

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

by లియో డెస్క్
September 7, 2026 3:02 pm

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలే రాలేదు.ఇంకా, పోలింగ్ ఊసే లేని సమయంలో...

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 7, 2026 1:36 pm

ఏపీలో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన...

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

by లియో డెస్క్
September 6, 2026 5:45 pm

DSCపై వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేశ్‌ మరోసారి తీవ్రస్థాయిలో...

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

Naina Ganguly Latest Bold Pics

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Sonal Chauhan hottest bikini photos

Ritu Varma Latest Pics

ముఖ్య కథనాలు

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

DSCపై వైసీపీ ఫేక్ ప్రచారాలకు చెక్.. ఆధారాలతో ప్రభుత్వం ఎటాక్‌..!

ఓటమి భయంతో SECకి లేఖ.. వైసీపీ పారిపోయే ప్లాన్..!

ఒకే అబద్ధం 100 సార్లు.. మెగా DSCపై వైసీపీ డ్రామా..!

నేను భయపడను..2029లోగా మరో 3 DSCలు..వైసీపీకి లోకేష్ కౌంటర్.!

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist