November 9, 2026 2:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మంత్రి అండతో నది గుల్ల.. కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

పొలాల్లో మేట వేసిన ఇసుక తవ్వుకునేందుకు రైతుల పేరుతో గనుల శాఖ అనుమతులు తీసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంత్రి అండతో నదిలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

December 23, 2020 at 7:00 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కృష్ణా జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలు అన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అయితే, వరదకు పొలాల్లో మేట వేసిన ఇసుక తవ్వుకునేందుకు గనుల శాఖ రైతుల పేరుతో అనుమతులు మంజూరు చేస్తోంది. ఇసుకాసురులకు ఈ అంశం కలసి వచ్చింది. నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం గనిఆత్కూరులో కృష్ణా నది సమీపంలో 70 ఎకరాల్లో వరదలకు ఇసుక మేటలు వేశాయని, తవ్వుకునేందుకు అనుమతులు మంజూరు చేయాలని రాయలసీమకు చెందిన కొందరు వైసీపీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. ఇక దరఖాస్తు చేసిన 5 రోజుల్లోనే ఇసుక తవ్వుకుని అమ్ముకునేందుకు వారికి అనుమతులు వచ్చాయి. కనీసం గనుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల భూముల్లో ఇసుక ఉందా? లేదా? పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

రోజుకు రూ.2 కోట్ల విలువైన ఇసుక దోపిడీ

రైతుల పంట భూముల్లో వరదలకు చేరిన ఇసుక మేటలు తొలగించేందుకు కంచికచర్ల గనిఆత్కూరు గ్రామంలో 70 ఎకరాల్లో అనుమతులు తీసుకున్న ఇసుకాసురులు నదిలో ఇసుకను తవ్వేస్తున్నారు. ఇసుక తవ్వకాల్లో ఎక్కడా యంత్రాలను వినియోగించరాదని వాల్టా చట్టం చెబుతున్నా, అవేవీ అక్రమార్కులకు పట్టడం లేదు. రైతుల భూముల్లో ఇసుక తవ్వుతున్నట్టు నటిస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా పొక్లెయినర్లు వినియోగించి రోజుకు 200 టిప్పర్ల ఇసుక తరలిస్తున్నారు. గనిఆత్కూరు గ్రామం జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో అక్రమార్కుల పని మరింత తేలికగా మారింది. ఒక్కో టిప్పరులో 18 టన్నుల ఇసుక నింపుకునేందుకు మాత్రమే రవాణా శాఖ అనుమతిస్తుంది. కానీ అక్రమార్కులు ఒక్కో టిప్పరులో 36 టన్నుల ఇసుక నింపి హైదరాబాద్, విజయవాడ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి రోజూ 200 టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Must Read ;- ఇసుక దందా ఏ1.. మంత్రి గారికి చాలా క్లోజు!

అధికారులకు తెలియదా?

రైతుల భూముల్లో ఒక వేళ ఇసుక మేటలు వేసినా అడుగు మందం మించి మేటలు వేయవు. కానీ గనిఆత్కూరు గ్రామంలో అక్రమార్కులు నది సమీపంలో 20 అడుగుల వరకు ఇసుక తవ్వకాలు నిర్వహించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా నిరంతరం కాపాలా ఉండేలా 20 మంది గూండాలను ఏర్పాట్లు చేసుకున్నారని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందే ఇంత తతంగం జరుగుతున్నా గనుల శాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమార్కులకు జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు ఉన్నాయని తెలియడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇలా అక్రమార్కులు ఇప్పటికే రూ.30 కోట్ల విలువైన ఇసుకను తరలించారని గనిఆత్కూరు రైతులు చెబుతున్నారు.

అక్రమార్కులకు అడ్డుకట్ట పడేనా?

ఏపీలో ఇసుక తవ్వకాలు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని సీఎం జగన్మోహన్‌రెడ్డి వీలున్న ప్రతిచోటా చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక నాణ్యత లేక పోవడం, 18 టన్నులు బుక్ చేసుకున్న వారికి రాత్రి లోడు తీసుకువచ్చి 14 టన్నులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఇసుక తెచ్చిన లారీ డ్రైవర్లకు, ఇసుక కొనుగోలు చేసుకున్న వారికి ప్రతి రోజూ గొడవలు జరుగుతున్నాయి. తమకు ఎంత లోడ్ చేస్తే అంత ఇసుక తెస్తామని లారీ డ్రైవర్లు చెబుతున్నారు. ఖచ్చితంగా ఇసుక లోడ్ చేశామని డంపింగ్ పాయింట్  సిబ్బంది చెబుతున్నారు. మార్గ మధ్యంలోనే ఇసుక  మాయం అవుతోందన్న ఆరోపణలున్నాయి. అసలే లారీ ఇసుక రూ.45 వేలు అమ్ముతున్నారు. అందులో కూడా ఇలా దోపిడీ చేస్తే ఎలా అని కొనుగోలుదారులు ప్రశ్నించినా పట్టించుకునే వారే లేరు. ఇక రవాణా ఛార్జీల రూపంలో బాధుడే..బాధుడు. ఇసుక కొనుగోలుకు రూ.8 వేలు ఖర్చయితే దాన్ని రవాణా చేయడానికి రూ.32 వేలు ఖర్చు అవుతోంది. ఇలా అధికారపార్టీ నేతలే వారి వాహనాలను ఇసుక తరలింపులో వాడుతున్నారని తెలుస్తోంది. ఇలా ఒకటిన్నర సంవత్సరంలో ఇసుకలో వేల కోట్ల దోపిడీ జరిగినా, ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అవకాశం ఉన్నప్పుడల్లా మంత్రులు ప్రకటిస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా రైతుల భూమిలో ఇసుక మేటల తొలగింపు పేరుతో అనుమతులు తీసుకుని కొత్త దందా ప్రారంభించారు. అనుమతులు మాత్రం రైతుల భూముల్లో మేటలు తొలగించేందుకు ఉంటాయి. తవ్వేది మాత్రం నదిలోనే…ఈ విషయం అధికారులకు తెలసినా వారు నోరు మెదపడం లేదు. తవ్వేది అధికారపార్టీ నేతలు కాబట్టి. వారికి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక వారు ఎంత అరాచకాలకు దిగినా, 20 అడుగల మేర నదిలో తవ్వకాలు జరుపుతున్నా అధికారులు ఏమీ తెలియనట్టు నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నారు. కనీసం అటువైపు  మీడియాను కూడా అనుమతించరు. ఇంత జరుగుతున్నా మీడియాలో కథనాలు వస్తున్నా ప్రజాప్రతినిధులు , అధికారులు నిద్ర నటిస్తున్నారని భావించాల్సి వస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. అధికారం చెలాయించే వారే అక్రమాలకు దిగుతుంటే, ఇక ఇసుకాసురులపై చర్యలు తీసుకుంటారని భావించలేం.

Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు

Tags: ap politicsap ruling party leaders in sand mafiasand mafia in apsand mafia in krishna districtsand mafia in krishna riverSand Mafia in Krishna River With The Help of YCP Party Leaderstelugu newsycp governmentycp leaders in sand mafiaycp party leaders sand mafiaycp party leaders scamsys jaganys jagan government
Previous Post

వైసీపీ సర్కారు నయా ప్లాన్.. చట్టపరంగా  ప్రభుత్వ భూముల కబ్జా

Next Post

బాలయ్యను కలిసిన తెలంగాణ తెలుగు యువత ప్రతినిధులు. ఎందుకో తెలుసా..?

Related Posts

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

by లియో డెస్క్
November 8, 2026 8:55 pm

YSRCP చీఫ్‌, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత మేనత్త...

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

by లియో డెస్క్
November 8, 2026 5:42 pm

అన్న కాలు పెట్టాడు..విజయ్ గ్రాఫ్ పడిపోయింది..ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా దద్దరిల్లుతున్న హెడ్‌లైన్...

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

ఏపీలో కూటమి విజయం….. ఢిల్లీలో బీజేపీ ప్రచారం…. జగన్‌కి దిమ్మతిరిగే షాక్‌….!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ముఖ్య కథనాలు

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ మేనత్తని ఓడించిన NTR జిల్లా ప్రజలు..

జగన్‌ కాలుపెట్టాడు..విజయ్‌ సర్కార్‌పై ఊహించని మరక..తమిళనాడులో ప్రకంపనలు..!

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist