June 6, 2026 9:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఇసుక దందా ఏ1.. మంత్రి గారికి చాలా క్లోజు!

ఇసుక విషయంలో కొత్త విధానం వచ్చిన తర్వాత కూడా అక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఇదిగో.. అందుకు సమాధానం ఈ వార్తే. అధికార పార్టీ అండదండలు ఉంటే చాలు.. ఎన్ని నిబంధనలు, ఎంత పటిష్టంగా అమలైనా.. యథేచ్ఛగా దోచుకోవచ్చుననడానికి ఇది ఉదాహరణ.

December 14, 2020 at 2:20 PM
in Andhra Pradesh, Latest News
vikranth reddy

vikranth reddy

Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎడాపెడా ఇసుక దందాలు, లిక్కర్ స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినవిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రచారం మొత్తం.. కిట్టని వాళ్లు చేస్తున్న వ్యాఖ్యలుగా అధికార పార్టీ ప్రముఖులు కొట్టి పారేస్తుంటారు. చాలా సందర్భాల్లో వైఎస్సార్సీపీ పార్టీ కేడర్, ఎమ్మెల్యేల అనుచరులు దందాలు సాగిస్తూ దొరికిపోతే.. అప్పుడు కూడా అధికార పార్టీ వారు ఏదోక రీతిగా మాటల గారడీ చేస్తుంటారు. కానీ తాజా ఘటనలో ఇసుకను రాష్ట్రం సరిహద్దులు దాటి స్మగ్లింగ్ సాగిస్తున్న వారు పోలీసులకు చిక్కారు. వారు అధికార పార్టీ  ముద్ర ఉన్న వారు మాత్రమే కాదు.. సాక్షాత్తూ మంత్రి గారికి అత్యంత సన్నిహితులు. సదరు మంత్రిగారు కూడా.. అవినీతి ఆరోపణలతో గతంలో బహుముఖంగా రచ్చకెక్కిన చరిత్ర ఉన్నవారు.

మంత్రి జయరాంతో (సర్కిల్‌లో) ఏ1 విక్రాంత్ రెడ్డి

వివరాల్లోకి వెళితే..

మద్యం విషయంలో అసామాన్యంగా ధరలు పెంచేసిన తర్వాత.. ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ పెరిగింది. ఈ స్మగ్లింగ్ తో పాటు, నాటు సారా తయారీని కూడా అడ్డుకోడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్సయిజు శాఖకంటె భిన్నంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసింది. వారు కొన్నాళ్ల వరకు మద్యం విషయాలు మాత్రమే పట్టించుకున్నారు గానీ.. వారి పరిధిని పెంచుతూ సర్కారు ఇసుక అక్రమ రవాణా తదితర వ్యవహారాలను కూడా అప్పగించింది. సదరు సెబ్ అధికారులు జరిపిన తనిఖీల్లో ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఇసుక దోపిడీకి వ్యవహారాలు కొన్ని పట్టుబడ్డాయి. ఈ మేరకు అనంత పురం జిల్లా పరిధిలోని హోలగుండ పోలీసు స్టేషన్ పరిధిలో దొరికిన ఇసుక రవాణాకు సంబంధించి విక్రాంత్ రెడ్డి ఏ1 గా కేసు నమోదు చేశారు. సదరు విక్రాంత్ రెడ్డి మంత్రి జయరాంకు అత్యంత సన్నిహితులనే ప్రచారం ఉంది.

ఏ1 విక్రాంత్ రెడ్డి వైఎస్సార్ సీపీ నేత కావడంతో.. మంత్రి జయరాంతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని తెలియజెప్పే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Must Read ;- సవరించిన నిబంధనలతో అక్రమార్జన..  లంక గ్రామాల్లో రెచ్చిపోతున్న ఇసుకాసురులు

ఎఫ్ఐఆర్ ప్రకారం..

అనంతపురం జిల్లా హోలగుండ మండలం మర్లమడికి గ్రామ సమీపంలోని వేదవతి నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఇసుకకు సంబంధించి ఒక్కో ట్రాక్టరుకు లోడింగ్ చార్జీల నిమిత్తం రూ.450 మాత్రం వసూలు చేయాల్సి ఉండగా.. నిందితులు ఏ1 విక్రాంత్ రెడ్డి, ఏ2 జి.రామిరెడ్డి.. ట్రాక్టరు డ్రైవర్లనుంచి బలవంతంగా.. రూ.900 వంతున వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. చాలా రోజుల నుంచి ఇదే తరహాలో ట్రాక్టరు డ్రైవర్లనుంచి బలవంతంగా రెట్టింపు సొమ్ము లోడింగ్ ఛార్జీల నిమిత్తం వసూలు  చేస్తున్నారనేది ఆరోపణ!

తమాషా ఏంటంటే..

ఇసుక విషయంలో ప్రభుత్వం నిబంధనలు మార్చింది. కొత్త విధానంలో ఎలాంటి అవకతవకలు ఉండవని ప్రకటించారు. అయినా సరే.. దోచుకోడానికి తెగించిన వారికి ఎన్నెన్ని వక్రమార్గాలైనా అందుబాటులో ఉంటాయనడానికి ఇది నిదర్శనం. లోడింగ్ కాంట్రాక్టు ఇప్పించుకుంటే చాలు.. లోడింగ్ ఖర్చుల కింద ఒక్కో ట్రాక్టరుకు ప్రభుత్వం నిర్దేశించే మొత్తం ఎంతఅయినా సరే.. రాజకీయ అండదండలు తమకు పుష్కలంగా ఉంటే.. రెండు రెట్లు మూడు రెట్లు అయినా సరే.. అడ్డగోలుగా దండుకోవచ్చునని ఈ దృష్టాంతంతో తెలుస్తోంది.

జయరాంకు ఎంత సన్నిహితుడంటే..

ఇసుక లోడింగ్ ఛార్జీల రూపేణా అక్రమ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ1 విక్రాంత్ రెడ్డి, మంత్రి జయరాంకు చాలా సన్నిహితుడు. వీరి సాన్నిహిత్యాన్ని తెలిపే ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జయరాం ఇప్పటికే పలు వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన కొడుకు ఈశ్వర్‌కు బెంజికారు కానుకగా తీసుకున్న వ్యవహారం ఆయన అవినీతి బాగోతాల గురించి ఎంతగా రచ్చకీడ్చిందో ఎవ్వరికీ తెలియని సంగతి కాదు.

అంతకంటె తమాషా ఏంటంటే.. డిసెంబరు 11 వ తేదీన విక్రాంత్ రెడ్డిపై కేసు నమోదు అయింది. డిసెంబరు 13వ తేదీన.. జయరాం కొడుకు ఈశ్వర్ పుట్టిన రోజు జరిగింది. ఈ పుట్టినరోజు వేడుకల్లో కూడా మంత్రి జయరాంతో పాటు, అత్యంత కీలకంగా.. విక్రాంత్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. అధికార పార్టీ నాయకుల, ఏకంగా మంత్రుల అండదండలు ఉండేట్లయితే.. ఒకవైపు పోలీసు కేసులు నమోదు అవుతూనే ఉన్నప్పటికీ.. ఎంత ఘాటుగా అయినా చెలరేగిపోవచ్చుననే తీరులో.. వీరు బరితెగించినట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.

Also Read ;- దశా దిశా లేని దిశ చట్టం అస్తవ్యస్తమైన ఇసుక విధానం ఇవీ జగన్ నిర్ణయాలు

 

మంత్రి జయరాం కొడుకు పుట్టినరోజు వేడుకల గురించి ప్రజాశక్తి వెబ్ సైట్ లో ప్రచురితమైన వార్తా కథనం:

మంత్రి జయరాం కొడుకు పుట్టినరోజు వేడుకల గురించి ప్రజాశక్తి వెబ్ సైట్ లో ప్రచురితమైన వార్తా కథనం.

ఇసుక లోడింగ్ చార్జీల అక్రమ దందా విషయమై సెబ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ :

ఇసుక లోడింగ్ చార్జీల అక్రమ దందా విషయమై సెబ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్
Tags: gummanuru jayaramleotopsand mafia in anantapurvikranth reddyycp leader sand mafiaycp leadersycp ministers
Previous Post

ఈ వారం ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన అందగత్తెలు

Next Post

మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ డేట్ ఇదేనా.?

Related Posts

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Bollywood Hot Beauty Disha Patani Bikini Photos

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

Bollywood Actress Janhvi Kapoor Latest Hot Pics

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అభిమానికి నాగార్జున జూమ్ కాల్

కోటి కరోనా టెస్టులు.. శతకోటి అనుమానాలు!

వైసీపీ కార్యకర్త చేతిలో మోసపోయిన అమ్మాయి | Leo news

ముఖ్య కథనాలు

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist