November 8, 2026 1:16 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

నేను రె‘ఢీ’ : విశాఖలో సత్య ప్రమాణాల రగడ!

అనపర్తి వ్యవహారం సమసిపోయిందో లేదో.. విశాఖపట్టణంలో అధికార విపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా. సత్యప్రమాణాలకు సవాళ్లు విసురుకోవడం చర్చనీయాంశం అవుతోంది.

December 26, 2020 at 4:08 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

విశాఖలో టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు దేవాలయాల్లో ప్రమాణాలకు దారితీసింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ కబ్జాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా సహించేది లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వారం క్రితం హెచ్చరించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, కావాలంటే గుడిలో ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. సవాల్‌ను స్వీకరించాల్సిన వైసీపీ నేతల విజయసాయిరెడ్డి సైడైపోయారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సవాల్‌ను విశాఖ తూర్పు వైకాపా ఇన్ ఛార్జి విజయనిర్మల స్వీకరించారు.

విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో ఇరువురి నేతలూ ప్రమాణాలకు సిద్దం అయ్యారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి ముందు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. రెండు పార్టీల శ్రేణులు రోడ్లపైకి రావడంతో పోలీసులు సాయిబాబా గుడివద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

గజం కూడా కబ్జా చేయలేదు

విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణదిగా బావిస్తున్న ఓ స్థలాన్ని గత వారం కార్పొరేషన్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే ఆ భూమికి నాకు ఎలాంటి సంబందం లేదని వెలగపూడి రామకృష్ణ స్పష్టం చేశారు. కబ్జా ఆరోపణలు చేస్తున్న దానిలో తనకు గజం భూమి కూడా లేదని, సాయిబాబా గుడిలో ప్రమాణం చేయడానికి సిద్దమని విజయసాయిరెడ్డికి  సవాల్ విసిరారు. ఎలాంటి అవినీతికి తాను పాల్పడలేదని రూ.100 స్టాంపు పేపరుపై రాసి ఇస్తానని, వారు కూడా ఇవ్వడానికి సిద్దమా అని ఆయన సవాల్ విసిరారు.  దీనిపై ఇంత వరకూ విజయసాయిరెడ్డి స్పందించలేదు. కానీ విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల సవాల్ ను స్వీకరించారు.

Must Read ;- వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?

సాయిబాబా గుడిలో ప్రమాణం చేసిన విజయనిర్మల

సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల, అనుచరులు పెద్ద ఎత్తున ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయానికి చేరుకున్నారు.  అక్రమాస్తులపై ఎమ్మెల్యే వెలగపూడి ప్రమాణం చేయాలని  వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అనంతరం  విశాఖ తూర్పు వైసీపీ ఇన్ ఛార్జి విజయనిర్మల సాయిబాబా గుడిలో ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే రాకుంటే సాయిబాబా ఫోటోను ఆయన  ఆఫీసుకు తీసుకెళ్తామని కార్యకర్తలు స్పష్టం చేశారు.

విజయసాయిరెడ్డి సవాల్ స్వీకరించాలి

తాను విసిరిన సవాల్ ను విజయసాయిరెడ్డి స్వీకరించాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేసుల మాఫీ కోసం ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు పట్టుకునే పనిలో విజయసాయిరెడ్డి ప్రస్తుతం బిజీగా ఉంటే, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తాను సాయిబాబా గుడిలో ప్రమాణం చేయడానికి సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. వేల కోట్ల అవినీతి కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి తనపై అవినీతి ఆరోపణలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించనట్టుగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డికి ఇవాళ తీరిక లేకపోయినా, ఆయన ఎప్పుడు వస్తారో చెబితే వెంటనే పది నిమిషాల్లో సాయిబాబా గుడికి వచ్చి సత్యప్రమాణం చేస్తానని చెప్పారు. దీంతో వ్యవహారం ప్రస్తుతానికి సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.

Must Read ;- గణపయ్య సాక్షిగా ఎమ్మెల్యే, మాజీల సత్యప్రమాణాలు.. అనపర్తిలో ఉద్రిక్తత

Tags: vijayasai
Previous Post

ఫ్యాషన్ దుస్తుల్లో అందాల దేవతలా శ్రద్ధా కపూర్

Next Post

తెలుగులో వస్తున్న షకీలా ప్రేక్షకులను మెప్పిస్తుందా..?

Related Posts

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

by లియో డెస్క్
November 7, 2026 7:51 pm

చెన్నైలో వైఎస్‌ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ...

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

by లియో డెస్క్
November 7, 2026 5:59 pm

YCPలో ఒకప్పుడు జగన్‌ తర్వాత అంతా ఆయనే. కానీ ఇప్పుడు అదే నేత...

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

by లియో డెస్క్
November 7, 2026 4:34 pm

చీరాల మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని...

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

by లియో డెస్క్
November 7, 2026 4:15 pm

ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్‌లో గత తొమ్మిదేళ్లలో ఏకంగా 73 లక్షల టన్నుల...

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

by లియో డెస్క్
November 6, 2026 8:35 pm

నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్‌కు, ఆయన పార్టీ నేతలకు కూటమి...

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

by లియో డెస్క్
November 6, 2026 6:21 pm

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. తాజాగా మరో...

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

by లియో డెస్క్
November 6, 2026 4:24 pm

ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్‌ హైస్పీడ్‌లో దూసుకెళ్తొంది. సౌత్‌ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా...

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

by లియో డెస్క్
November 5, 2026 9:49 pm

కొడితే కొట్టించుకోండి.. కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాల్సిందే అని పార్టీ కార్యకర్తలను...

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

by లియో డెస్క్
November 5, 2026 7:36 pm

ఏపీలో జరిగిన మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నువ్వు లక్ష ఇచ్చిన వైసీపీకి ఓటు వేయము | AP Women Shocking Comments On YS Jagan | AP News | Leo News

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist