July 11, 2026 10:20 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో తమాషా : అక్కర (లేని) మాని  హడావిడి

సవాళ్లు ఎవరి మధ్యనో ఉంటే.. వారి అనుచర గణాలని తగుదునమ్మా అంటూ తయారై.. ప్రతిసవాళ్లకు దిగడం విశాఖ రాజకీయాల్లో తాాజా తమాషా!

December 26, 2020 at 6:09 PM
in Andhra Pradesh, Latest News
Visakhapatnam: Akkaramani allegations on MLA Velagapudi Ramakrishna
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)

తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విసిరిన సవాల్‌తో విశాఖలో అగ్గి రాజుకుంది. ఆయన ఛాలెంజ్‌కు  స్పందించే ధైర్యం లేకనో ఏమో..! ఎంపీ విజయసాయిరెడ్డి పెద్దగా స్పందించకపోయినా, ఆయన మెప్పుకోసం అనుచర వర్గం మాత్రం కిందా మీదా పడుతోంది. వెలగపూడి నేరుగా ఎంపీ విజయ సాయిరెడ్డికి సవాలు విసిరితే, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు  స్పందించడం విడ్డూరం.  శుక్రవారం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ప్రెస్ మీట్ పెట్టి వెలగపూడిపై తనకున్న విజ్ఞానాన్ని అంతా  ప్రదర్శించారు. బినామీ ఆస్తులు తనవి కావని వెలగపూడి నేరుగా చెప్పలేకపోయారని చెప్పుకొచ్చారు. వాస్తవానికి బినామీ పేర్లకు తనకు సంబంధం లేదని వెలగపూడి గురువారమే స్పష్టం చేశారు.  ఆ విషయం కూడా తెలుసుకోకుండా అమర్ నాథ్, ఎంపీ చల్లని చూపు కోసం తహతహలాడారు. పైగా ఈ వివాదంలోకి మరో దేవుడిని కూడా లాగారు. తనకు ఆరాధ్యదైవమైన షిరిడి సాయి మీద ప్రమాణం చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి డిమాండ్ చేస్తే, అలా కాదు సింహాద్రి అప్పన్న మీద ఒట్టు వేయాలని ఎమ్మెల్యే అమర్ డిమాండ్ చేశారు.

అక్కరమాని.. హడావుడి..

ఇదిలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను, నియోజకవర్గ ముఖ్య నాయకులను  ఉదయం 10 గంటలకు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా దేవాలయం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ సంఖ్యలో తరలిరావాలని విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పిలుపునిచ్చారు.  విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు తన స్థాయిని మరచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పైన సత్య ప్రమాణానికి పిలుపునిచ్చారనీ, దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

Must Read ;- వెలగపూడి సవాల్‌ను విజయసాయిరెడ్డి స్వీకరిస్తారా..?

ఈ మేరకు 10 గంటల ప్రాంతంలో సాయిబాబా దేవాలయం వద్ద అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పిలుపునివ్వడంతో శనివారం ఉదయం పదకొండున్నర గంటల వరకు వెలగపూడి కోసం ఎదురుచూసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు అక్కడ  నుంచి వెలగపూడి క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

వెలగపూడి కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో టిడిపి శ్రేణులు చేరుకోవడంతో వివాదాలకు తావు లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వెలగపూడి దేవుడిపై ఓటు వేసేందుకు భయపడి రాలేదని, ఆయన బినామీల పేరిట ఆస్తులు ఉన్నాయని అంగీకరించినట్లేనని విజయ నిర్మల పేర్కొన్నారు. మరోవైపు వెలగపూడి అనుచరులు బినామీ ఆస్తుల నిగ్గు తేల్చాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నినాదాలు చేశారు.

ఒకరి సవాల్ కు మరొకరి స్పందన..

వెలగపూడి రామకృష్ణబాబు పై ఆరోపణలు చేసింది ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయనకు సవాల్ విసిరింది ఎమ్మెల్యే రామకృష్ణ బాబు. వీరిద్దరి కన్నా క్రింది స్థాయి నాయకుల హడావుడి విశాఖలో ఎక్కువైంది. ఎంపీని విమర్శించే స్థాయి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తికి లేనప్పుడు… ఆయన్ను విమర్శించే స్థాయి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఎన్నికల్లో ఒకసారి గెలవని వారికి ఎలా వచ్చిందో ఆ పార్టీ నేతలే సెలవివ్వాలి.

Also Read ;- విశాఖ టీడీపీ నేతలకు రెవెన్యూ అధికారుల షాక్.. భూముల స్వాధీనం

Tags: ap newsap politicsMP Vijaya Sai ReddyPolitical Newspolitical news onlineTDP MLA VelagapudiTDP MLA Velagapudi Ramakrishnatdp party leadertdp party politicsVisakhapatnam NewsVisakhapatnam: Akkaramani allegations on MLA Velagapudi Ramakrishnaycp politicsYS Jagan Mohan Reddy
Previous Post

జగనోరి జమానాలో మరో మోసం : అచ్చెన్న

Next Post

కరోనాతోపాటు.. వీటిపై కూడా దృష్టిపెట్టండి: డబ్ల్యూహెచ్ఓ

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

Disha Patani Mind Blowing Hot Pics

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

‘క్రాక్’ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది

బాలయ్య – బోయపాటి సినిమా షూటింగ్ నేటి నుంచే.. !

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ చిత్రం షూటింగ్

నవంబర్ 9 నుంచి మెగాస్టార్ ఆన్ డ్యూటీ.. !

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist