July 26, 2026 8:32 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

కొత్త పంచకర్ల : జగన్‌కు స్తోత్రాలు, చంద్రబాబుకు చాలెంజ్‌లు!

విజయసాయిరెడ్డి మంత్రాంగం ఫలించింది. పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశాన్ని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖలో రాజధానిని చంద్రబాబు వ్యతిరేకిస్తుండడం కూడా ఆయన పోకకు ఒక కారణం కావచ్చు. 

August 28, 2020 at 3:21 PM
in Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలని చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం.. విశాఖలో ఆ పార్టీకి ముందు ముందు గడ్డు పరిస్థితుల్ని సృష్టించబోతున్నాయా? విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే కాదు.. స్థానికంగా పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలుగుదేశాన్ని వీడి వైఎస్సార్ సీపీలో చేరడం ఇందుకు నిదర్శనమే. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపుకార్యాలయంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గంటా స్పందన ఏంటి?

పంచకర్ల రమేష్ బాబు , మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అనుంగు సహచరుడు. ఆయన ప్రేరణతోనే వైకాపాలోకి వెళ్లినట్టుగా ఒక ప్రచారం ఉంది. అయితే గంటా చేరికను బలంగా అడ్డుకుంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్, గంటా వర్గ బలాన్ని కూడా దెబ్బకొట్టడానికి, ఆయన అనుచరుడు మాత్రం  పార్టీలో చేరేలా చక్రం తిప్పారనే వాదన కూడా ఉంది. గంటా చేరిక విషయంలో ముహూర్తాలు అనేకం వచ్చినా.. ఇంకా ఖరారు కాలేదు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.

జగన్ ను ఆకాశానికెత్తేసిన పంచకర్ల

ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ఓ సుదినం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో నేను వైస్సార్సీపీలో జాయిన్ అయ్యాను. 5 నెలల క్రితం టీడీపీకి రాజీనామా చేసాను…జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశాను. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఉత్తరాంధ్రను పరిపాలన రాజధాని చేస్తాను ఆంటే వ్యతిరేకించాడు. మూడు రాజధానులు వద్దని ఆందోళన చేయాల్సిందిగా మెసేజ్ పెడుతున్నారు. మా ప్రాంతానికి వ్యతిరేకంగా మసులుకోలేక టీడీపీ వీడాం. వైఎస్సార్సీపీ కి ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారు. ప్రతిరోజూ జగన్ ని తిట్టమనడం తట్టుకోలేక బయటకు వచ్చాం’’ అన్నారు.

జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు. ‘‘అట్టడుగు వర్గాలకు 60 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రజలంతా బ్రహ్మ రథం పడుతుంటే ఆయనకు మద్దతు పలకకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ప్రజలకు నేనున్నానని విపత్తుల సమయంలో జగన్ ఆదుకున్నారు. జూమ్ అని మీటింగ్ పెట్టి విమర్శలకు దిగుతుంటే చాలా మంది నాయకులు దాంట్లోకి రావడం లేదు. ఇంకా చాలా మంది వైఎస్సార్సీపీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. చివరకు ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టాలన్నా కోర్ట్ కేసులతో అడ్డుకుంటున్నారు. ఎందుకు ఒడిపోయామని పోస్ట్ మార్టం చేసుకోకుండా చేప్పుడు మాటలు వింటూనే ఉన్నారు. ఇక ఆ పార్టీ బాగుపడే పరిస్థితి లేదు.’’ అని విమర్శించారు. 

చాలెంజ్ విసిరిన అవంతి 

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబునాయుడుకు చాలెంజ్ విసిరారు. ‘‘మీరు ఆన్లైన్ పోల్ పెట్టడం కాదు… నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని నా ఛాలెంజ్ విసురుతున్నా. రాష్ట్రంలోని 87 శాతం ప్రజల మన్ననలు పొందిన నేత వైఎస్ జగన్. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు. ఇక్కడేమో 33 వేళా ఎకరాల్లో భవనాలు కడతానన్న బాబు…అక్కడ చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోడాన్ని అడ్డుకుంటున్నారు. 23 కోట్ల రూపాయలు చంద్రబాబు, ఆయన కుమారుడు విశాఖలో ప్రైవేట్ హోటల్స్ కి బిల్లులు చెల్లించారు. అంటే విశాఖపట్నం ఇక అభివృద్ధి చెందకూడదా…?. కొన్ని వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆపగలరు.’’ అంటూ వ్యాఖ్యానించారు. 

రమేష్ బాబుకు సముచితస్థానం : విజయసాయి 

రమేష్ బాబు సేవలు తప్పనిసరిగా వినియోగించుకుంటామని, ఆయనకు సముచిత స్థానం ఇస్తామని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు కుల తత్వవాది… పాలన రాజధాని విశాఖకు అనేది పూర్తిగా చట్టసభలకు రాజ్యాంగ పరంగా ఉన్న హక్కు. ఎన్ని అడ్డంకులు వచ్చినా న్యాయం జరుగుతుంది… సీఎం 15 నెలలుగా చేస్తున్న పరిపాలన చూస్తే అన్ని వర్గాలకు న్యాయం చేశారు. 14 ఎళ్ల చంద్రబాబు హయాంలో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ న్యాయం జరిగింది..?’’ అంటూ విజయసాయి ప్రశ్నించారు.

Tags: janmohan reddypanchakarla ramesh babuvijayasai reddyysrcp
Previous Post

అభిమానికి నాగార్జున జూమ్ కాల్

Next Post

ఆమె తలచుకుంటే ఇక అంతే…

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఎస్‌ఈసీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, బీజేపీ, జనసేన

Should Wisdom Teeth Be Removed When It Comes? | Wisdom Teeth Problems & Solutions | Leo Health

వంగవీటి రాధాకి చంద్రబాబు గుడ్‌ న్యూస్‌..!

తిరుమల పవిత్రతను కాపాడాలి.. చంద్రబాబు

గుడివాడలో మరో విగ్రహం ధ్వంసం : ‘చిన్నదే కదా’  అన్న డీఎస్పీ

టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం..

విగ్రహాల ధ్వంసం కేసులో పాస్టర్ అరెస్టు

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist