June 29, 2026 6:33 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అలా మాట్లాడిన వారే అనుమతి ఎలా ఇస్తారు? : పవన్ ఫైర్

అనుకున్నంతా అయింది.. పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు భయపడిందో అదే జరిగింది.

January 9, 2021 at 7:32 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో ఏర్పాటు చేయనున్న దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభకు అనూహ్య మద్దతు లభించింది. ఉదయం 11 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేనానికి జనసైనికులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి అన్నవరం చేరుకున్న పవన్, సాయంత్రానికి కొత్తపాకలలో ఏర్పాటు చేసిన సభాస్థలానికి చేరుకున్నారు. దారిపొడవునా జనసేనానికి జనం బ్రహ్మరథం పట్టారు. కొత్తపాలక సభలో జనసేనాని దివీస్ పరిశ్రమ ఏర్పాటులో ప్రభుత్వ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు.

సిద్దాంతాలతోనే రాజకీయాలు చేస్తా

అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలుపుతానన్న జగన్ రెడ్డి, ఇవాళ అదే పరిశ్రమకు అనుమతులు ఎలా ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని సిద్దాంతాలతోనే రాజకీయాలు చేస్తానని,  వాటి కోసమే చివరి వరకూ పోరాడతానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని,  తాను మాత్రం మాట తూలనన్నారు. తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారని పవన్ గుర్తు చేశారు. వేలకోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని పవన్ ప్రశ్నించారు. నాకు ఆస్తులు అధికారాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేస్తానని భరోసా కల్పించారు. ప్రజల ఆరోగ్యం చెడగొట్టే పరిశ్రమలు తమకు వద్దని  దివీస్ పరిశ్రమను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Must Read ;- పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్‌కు భయమా?

పర్యావరణ సర్టిఫికేట్ ఇచ్చింది వైసీపీ వారి కంపెనీయే

దివీస్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు తలెత్తవని, పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చిన కంపెనీ కూడా వైసీపీ నాయకులదేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.  పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు వ్యవహారం  తయారైందన్నారు. వైసీపీ ఎంపీకి చెందిన  రాంకీ ఎన్విరో కంపెనీ పర్యావరణ సమతుల్యతపై పరీక్షలు జరిపి దివీస్ కంపెనీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సర్టిఫికెట్ ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. కాలుష్యం వల్ల గర్భస్రావాలు అయితే, చర్మవ్యాధులు వస్తే, ప్రజలు అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. దివీస్ పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు రావని దివీస్ హామీ ఇవ్వగలదా? అని పవన్ ప్రశ్నించారు.

నాకు వాటిపై అవగాహన ఉంది

కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు మొదట 490 ఎకరాలు తీసుకున్నారు.  వైసీపీ ప్రభుత్వం రాగానే 690 ఎకరాలు కావాలంటున్నారు. తిప్పితిప్పి కొడితే వారిచ్చే ఉద్యోగాలు 3 వేలు దాటవని పవన్ గుర్తుచేశారు.  ప్రస్తుతం తుని, తొండంగి పరిసరాల్లోని  వందలాది హేచరీల్లో 45 వేల మంది ఉపాది పొందుతున్నారని దివీస్  పరిశ్రమ వస్తే హేచరీలు మూతబడతాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. దివీస్ పరిశ్రమ రావడం వల్ల వచ్చే ఉద్యోగాలకన్నా పది రెట్లు ఎక్కువ ఉద్యోగాలు పోతాయని ఆయన గుర్తుచేశారు. దివీస్ పరిశ్రమ వస్తే ఉద్యోగాలు పోవడంతోపాటు, మత్స్యకారులకు చేపలు దొరక్క, ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇలాంటి పరిశ్రమ మనకు అక్కర లేదని, అడ్డుకుని తీరుతామని పవన్ హెచ్చరించారు.

దౌర్జన్యం చేయడానికి రాలేదు

వందలకోట్ల డబ్బు, వందల ఎకరాల భూములను బిడ్డలకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, అన్నిటికన్నా ఆరోగ్యం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాగేనీరు కలుషితం అయితే బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ భూమి రైతులకు వారసత్వంగా వచ్చిందని, వైసీపీ నేతల సొంతం కాదని పవన్ గుర్తుచేశారు. తానుకూడా పరిశ్రమలు రావాలనే కోరుకుంటున్నానని, కానీ నీరు, గాలి కలుషితం చేసే పరిశ్రమలు వద్దన్నారు. ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పెట్టి కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తామనంటే కుదరదని పవన్ హెచ్చరించారు.

అనూహ్య స్పందన

పవన్ కళ్యాణ్  కొత్తపాకల సభకు భారీగా జనం హాజరయ్యారు. రాజమండ్రి విమానాశ్రయంలో దిగింది మొదలు అడుగడుగునా జనసైనికులు జనసేనానికి బ్రహ్మరథం పట్టారు. అన్నవరం, కత్తిపూడి, రాజానగరంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ ను పూలతో ముంచెత్తారు. కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరారు. మొత్తం మీద జనసేనాని పర్యటనకు మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి.

Also Read ;- ‘దివీస్’ ఇష్యూలో లోనూ జగన్ రివర్సేనా

Tags: actor pawan kalyanandhrapradesh Divis labsDivi's in apdivis laboratoriesjanasean cheif pawan kalyanjanasena amaravathijanasena latest newsLatest Telugu Newsleotoppawan kalyanpawan kalyan janasenapawan kalyan latest movies
Previous Post

‘గుడులపై దాడులు, అరెస్టులు, టీడీపీ ముద్ర..’ సీక్వెన్స్ ఇంతేనా?

Next Post

‘క్రాక్’తో దిమ్మ తిరిగినా ఫస్ట్ షో నుంచి బొమ్మపడింది

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Sumaya Reddy Photo Gallery

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సింహాల చోరీ.. తాంత్రిక పూజల కోసమేనా?

టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. జగన్ రెండేళ్ల పాలనపై అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist