December 8, 2025 3:58 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్‌కు భయమా?

దివీస్ ల్యాబ్స్ కు వ్యతిరేకంగా కొత్తపాకల లో పవన్ నిర్వహించదలచుకున్న సభకు అనుమతి రాలేదు. జనసేన ఈ విషయంలో సీరియస్ అవుతోంది.

January 8, 2021 at 6:40 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దివీస్ లాబొరేటరీస్ కు వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ శనివారం నాడు తుని సమీపం కొత్తపాకల లో సభ నిర్వహించదలచుకున్నారు. నాలుగు రోజుల కిందటే పోలీసు అనుమతుల కోసం జనసేన స్థానిక నాయకులు తుని పోలీసు స్టేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా ఎస్పీని కూడా కలిసి పవన్ కల్యాణ్ సభ గురించి సమాచారం ఇచ్చారు. ‘నో ప్రాబ్లమ్.. సభ నిర్వహించుకోండి’ అంటూ ఎస్పీ కూడా వారికి మౌఖికంగా అనుమతి ఇచ్చారు. ఆ తర్వాతే.. పద్ధతి ప్రకారం పవన్ కల్యాణ్ పర్యటించే ప్రదేశాల రూట్ మ్యాప్ తో సహా తుని స్టేషన్లో దరఖాస్తు చేశారు.

శుక్రవారం మధ్యాహ్నం జనసేన నాయకులకు తుని పోలీసు స్టేషన్ నుంచి ఫోను వచ్చింది. మీ సభకు పర్మిషన్ లెటరు వచ్చేసింది.. వచ్చి తీసుకువెళ్లండి అనేది ఆ లెటరు సారాంశం.

జనసేన నాయకులు పోలీసు స్టేషన్ కు బయల్దేరారు. అంతా నిమిషాల వ్యవధిలో సీన్ మారిపోయింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హష్మీ ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ కల్యాణ్ సభకు ఎలాంటి అనుమతులు లేవని.. సభ ఆలోచన మానుకోవాలని చెప్పారు. దీంతో ఖంగు తినడం జనసేన నాయకుల వంతయింది. వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది చాలా అప్రజాస్వామికం అంటూ వారు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభను నిర్వహించి తీరుతాం.. ఏం చేస్తారో చేసుకోండి.. అంటూ సభ నిర్వహణకు సన్నద్ధం అవుతున్నారు.

పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలోసీరియస్ అయినట్టు సమాచారం. ప్రజాస్వామ్య బద్ధంగా సభ నిర్వహించదలచుకుంటే.. అనుమతులు ఇస్తున్నాం అంటూ.. చివర్లో ఇలా అనుమతులు లేవని అనడాన్ని పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. సభకు సిద్ధం అవుతోంది. ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటోంది. మరి పరిణామాలు ఎలా దారితీస్తాయోచూడాలి.

Must Read ;- పవన్ ప్రశ్న : జగన్‌రెడ్డీ లోపం మీలోనా.. మీ వ్యవస్థలోనా?

జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటన :

తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం

* కొత్తపాకల సభపై ఆంక్షలా?

* వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది

తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం.. పోలీసు వ్యవస్థకే తలవంపులు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు. సభకు అనుమతి కావాలని, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం తెలిపారు.

అయితే ఈ రోజు సాయంత్రం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం. దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డిగారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలి.

– నాదెండ్ల మనోహర్

చైర్మన్

రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన

Also Read ;- పవనే కరెక్టా? పేకాట బురదలోంచి నాని బయటపడేనా!

Tags: actor pawan kalyandivis laboratoriesdivis labsEast godavarieast godavari districteast godavari district newsjanasenajanasena partyjanasena party meetingleotoppawan kalyan janasenapawan kalyan janasena partypawan kalyan partypawan kalyan politicspawan kalyan tour
Previous Post

బర్డ్ ఫ్లూ కలకలం.. బాగా ఉడకపెట్టిన చికెన్ తినొచ్చు

Next Post

సీఎం జగన్‌తో పీకే భేటీ: రాజకీయ వ్యూహాల కోసమేనా?

Related Posts

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

by లియో డెస్క్
December 4, 2025 1:31 pm

దశాబ్దాల కాలం నాటి ఉత్తరాంధ్ర కల సాకారం అయ్యే సమయం వచ్చింది. విశాఖ...

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

by లియో డెస్క్
December 2, 2025 7:26 pm

CID మాజీ చీఫ్‌ PV సునీల్‌ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆలిండియా...

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

by లియో డెస్క్
December 2, 2025 6:19 pm

జగన్‌ చేసిన తప్పును.. కూటమి ప్రభుత్వం నెత్తిన వేయాలని చూస్తున్నారు వైసీపీ నేత...

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

by లియో డెస్క్
December 2, 2025 12:51 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా??...

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

by లియో డెస్క్
December 1, 2025 8:14 pm

ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే...

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

by లియో డెస్క్
December 1, 2025 5:04 pm

అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి...

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

by లియో డెస్క్
December 1, 2025 11:44 am

పాలనాపరమైన సంస్కరణలకు సీఎం చంద్రబాబు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలోనే ఏపీని సమగ్రంగా...

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

by లియో డెస్క్
November 29, 2025 4:58 pm

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

జాతకరీత్యా నారా లోకేశ్ కు సీఎం పదవి ఎప్పుడు?

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

ఆపదకాలంలో అండగా : కరోనా బాధితుల కోసం రేవంత్ రెడ్డి హాస్పిటల్

Bollywood Actress Nora Fatehi Bold Pictures

Actress Pragathi Latest Pics Going Viral

శివ శివా… కాకినాడలో గుడి పూజారిపై ఎటాక్‌.. వైసీపీ నేతల అరాచకం..!!

ముఖ్య కథనాలు

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

ఉత్తరాంధ్ర కల.. వైజాగ్‌ రైల్వేజోన్‌ రెడీ..

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

జగన్‌ నిర్ణయంపై.. నల్లపరెడ్డి నిరాహారదీక్ష..!

వైసీపీకి గుడ్‌ బై.. ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌..!

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం..

అమరావతిపై లోకేష్‌ ట్వీట్.. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ..!

ఏపీ అభివృద్ధికి కొత్త ఫార్ములా..చంద్రబాబు 3 జోన్ పాలసీ..!

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist