ఏపీ E.P.D.D.S కొమ్మాది డివిజన్ ఏఈ నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారాన్ని అందుకున్న ఏసీబీ అధికారులు హఠాత్తుగా నాగేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
దీనితో పాటు, విశాఖ, రాంబిల్లి ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. విశాఖలో నిర్వహించిన సోదాల్లో 3 లాకర్లు, పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. విజయనగరంలో ఏసీబీ సోదాలు. ఈ దాడుల్లో 10 వేలు లంచం తీసుకుంటూ బొండపల్లి ఎలక్ట్రికల్ ఏఈ పట్టుబడ్డారు. బోర్ కనెక్షన్ ఇవ్వడానికి పదివేలు లంచం డిమాండ్ చేశారు ఏఈ దాసరి మురళి మోహన్ రావు.
Must Read ;- విశాఖ వాల్తేరు క్లబ్ వివాదంపై ఏపీ హైకోర్టు స్టే











