June 26, 2026 10:23 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home inspiration Inspiration

యో ముందు ‘కిమ్’అనలేరు!

ఆమె ముందు కిమ్ ఉన్ సైతం కిమ్మనకుండా ఉండాల్సిందే. తనే కిమ్ యో జోంగ్.

January 31, 2021 at 11:32 AM
in Inspiration, International, Latest News, Women
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కవర్ పేజ్‌ని చూసి.. ఆ పుస్తకాన్ని అంచనా వేయకూడదు.. ఇది కేవలం పుస్తకాలకే కాదు.. మనుషులకు కూడా వర్తిస్తుంది. కొందరు చూడడానికి ఎంతో సున్నితత్వమైన వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ, వారి ఆలోచనా విధానం ఎంతో లోతుగా, అంతుచిక్కని విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొందరి ఆడవారి విషయంలో ఇది కచ్చితంగా వర్తిస్తుందని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయగల వారి తెలివితేటల ముందు కండలు తిరిగిన వీరులైనా.. రాజ్యలు గెలిచిన ఎంతటి గొప్పవారైనా.. సరిపోలరు. ఇలాంటి కోవలోకి వస్తారు నార్త్ కొరియా నియంత కిమ్ ఉన్ జోంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్.

‘బ్యూటీ విత్ బ్రెయిన్’.. ఈ మాట అక్షరాల కిమ్ యో జోంగ్ వర్తిస్తుంది. మనసులను ఇట్టే దొచేయగల అందం ఆమె అందం. కానీ అది మాత్రమే అనుకుంటే మీరు పొరబడ్డట్టే.. అంతకు మించి దేశ రాజకీయాల్ని ఒక్క మాటతో శాసించగల  శక్తి కిమ్ యో జంగ్‌కు ఉందనేది అక్షర సత్యం. కిమ్ ఉన్ జోంగ్ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలు అమ్మో అతనా.. ఎంతో కర్కసమైన వ్యక్తి.. నియంత అంటూ భయపడతారు. అటువంటి వ్యక్తి సైతం కిమ్ యో జోంగ్ మాట వినాల్సిందే.

నార్త్ కొరియాలోని ప్రతి ప్రభుత్వ పాలసీ కిమ్ యో జోంగ్ కనుసన్నల్లో నడవాల్సందే అని వినికిడి. తన అనుమతి ముద్ర లేకుండా ఏ పథకం కూడా ప్రజల్లోకి వెళ్లడం అసాధ్యం. కొన్నాళ్ల క్రితం కేవలం తెరవెనక ఉండి నడిపిస్తున్న కిమ్ యో , 2018 కిమ్-ట్రంప్ చర్చల నేపథ్యంలో వెలుగులోకి వచ్చారు. అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన మూడు సమావేశాలకు కిమ్ ఉన్‌తోపాటు తన చెల్లెలు యో కూడా హాజరయ్యారు. ఈ చర్చలు సఫలమవడంలో కిమ్ యో జోంగ్ పాత్ర కీలకమైనది. ఆపైన కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కూడా కిమ్ యో కృషి చేశారని చెప్తుంటారు. ఎన్నో సందర్భాల్లో అన్న అండగా నిలబడిన చెల్లెలుగా ఆ తర్వాత మరింత వెలుగులోకి వచ్చారు. మెల్లగా ఆమె గురించిన నిజాలు కూడా ప్రపంచానికి కూడా తెలిశాయి. ఆమె సామర్థ్యం అపారం.. అంచానా అంతుపట్టనిది.. రాజకీయ రణరంగంలో తలపండిన నేతలు సైతం ఈ 32 ఏళ్ల మహిళ ముందు నిలవలేరనడంలో ఎటువంటి సందేహం లేదు.

కిమ్ యో ఎప్పుడు జన్మించారనే దానిపైన క్లారిటి లేకపోయినా.. నార్త్ కొరియా డేటా ప్రకారం ఆమె 1988లో జన్మించారు. ప్రభుత్వం సమాచారం ప్రకారం కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కి ఆఖరి సంతానం. 2011లో ఆమె తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సందర్భంలో ఆమె మొదటి సారిగా కెమెరాకు చిక్కారు. ఆపై ట్రంప్‌తో చర్చలతో.. ఆమె గురించిన చర్చ మొదలైంది.  సరిహద్దుల్లో సైనిక కవాతు నిర్వహించినప్పుడు ఉత్తర కొరియానుద్దేశించి దక్షిణకొరియా తీవ్రంగా హెచ్చరించింది. దానికి మొరిగే కుక్క కరవదంటూ ఆమె చేసిన ప్రకటన దుమారం రేపింది. యో వ్యూహాలు పన్నడంలో దిట్ట.

Must Read ;- ట్రంప్ నోటికి తాళం వెనుక.. తెలుగు అమ్మాయి విజయ గద్దె

కిమ్ తన సొంత నీడను సైతం నమ్మరు.. అటువంటి నియంతకు యో మొదట్నుంచీ నమ్మినబంటు. ఇద్దరూ స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌లో కలిసి చదువుకున్నారు. కిమ్‌ గద్దెనెక్కిన క్షనం నుండి ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఆమె పాత్ర ఎక్కడా బయటికి పొక్కలేదు. సవాలక్ష తనిఖీలుంటేగానీ కిమ్‌ ఎవర్నీ కలవడు. యో కి ఇది మినహాయింపు. పాలనాపరంగా కిమ్‌ తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆమె పాత్ర, ప్రభావం ఉంటుందంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకానొక సందర్భంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. కోమాలో ఉన్నారని వార్తలు వెలువడిన తరుణంలో ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు చేపట్టబోయేది కిమ్ యో అంటూ అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Also Read ;- మహోన్నత వ్యక్తి.. తిరుగులేని శక్తి

Tags: INSPIRATIONkim jong ilkim jong unkim yo jongkim yo-jong husbandleotopnorth koreanorth korea currencynorth korea factsnorth korea lifenorth korea militarynorth korea newsnorth korea presidentnorth korea rules capital of north koreaRi Sol-ju
Previous Post

‘కొత్త చట్టాల’ బంతి రైతుల కోర్టులోకే.. చర్చలకు సిద్ధమన్న మోదీ

Next Post

‘ఆది పురుష్’లో హేమమాలిని?

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Beautiful Actress Amala Paul Stunning Images

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

సురేష్ రైనాపై కోపాన్ని తీర్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

ప్రభాస్ ‘ఆదిపురుష్’ లుక్ ఇదే

హిట్ కోసం హాట్ యాంక‌ర్ తిప్పలు

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist