April 13, 2026 11:08 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్ జైలుకెళ్లడం ఖాయమేనా..?

బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటలతో జగన్ మళ్లీ  జైలు కెళ్లబోతున్నారా అనే చర్చ మెదలైంది. సుప్రీంకోర్టు ప్రతిపాదన ప్రకారం వేగంగా కేసుల విచారణ పూర్తి చేస్తే జగన్ జైలుకెళ్లడం ఖాయమేనని చాలా మంది అడ్వకేట్లు చెబుతున్నారు.

December 10, 2020 at 7:54 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

బీజేపీ నేతల వ్యూహం ప్రకారం ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా.. ఆగలేక పోతున్నారు. ఫ్రస్టేషన్‌లో మనసులోని మాటలు తన్నుకొస్తున్నాయి. నియంతను చూస్తుంటే మనకు సంబంధం లేకపోయినా.. బీపీ పెరుగుతుంటుంది. రాజకీయాలతో సంబంధమున్నవాళ్లకు… రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండే వాళ్లకు.. అందులోనూ అధికారానికి దూరంగా ఉన్నవారికైతే కోపంతో నరాలు ఉబ్బుతూ ఉంటాయి. అప్పుడు కడుపులో ఉన్నది కక్కేస్తారు. వారి దగ్గర ఉన్న సమాచారం అంతా నాలుక ద్వారా గాల్లో టైప్ చేసేస్తుంటారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అలాగే బయటపడ్డారు.

ఆంధ్రా కిమ్..

జగన్ నియంత అని.. ఉత్తర కొరియా కిమ్ లాగే ప్రవర్తిస్తున్నారని.. ఆయనను ఆంధ్రా కిమ్ అని పిలుచుకోవచ్చని విష్ణుకుమార్ రాజు కామెంట్ చేశారు. అంతటితో ఆగలేదు. స్థానిక ఎన్నికలు పెట్టాలని అందరూ చెబుతున్నా.. నియంతలా అన్నీ ఆపేస్తే మనమేం చేస్తాం అంటూ… ఈయన రెండున్నరేళ్లలో మంత్రి వర్గం మారుస్తానన్నాడు.. కాని రెండున్నరేళ్లలో ఏకంగా సీఎం మారిపోతాడన్నారు. ఆయన ప్లేసులో ఆయన భార్య వైఎస్ భారతిని సీఎం చేసి.. చరిత్ర సృష్టించాలని.. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంలు మాత్రం మహిళలకు ఇచ్చారని.. భార్యకు డైరెక్టుగా సీఎం పోస్టు ఇస్తే .. ప్రజలు కూడా సంతోషిస్తారన్నారు. ఎందుకంటే జగన్ కంటే భారతీయే బెటరన్నారు.

జైలు కెళ్లినా..

సీఎం మారిపోతారని.. జగన్ జైలు కెళతారని.. ఆయన భారతిని సీఎంగా చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాది లోపు పూర్తి చేయాలన్న ప్రతిపాదనపై కసరత్తు మొదలైన దగ్గర నుంచి ఇది మరింత పెరిగింది. అందుకే సుప్రీంకోర్టు జస్టిస్‌కే కులం, రాజకీయం అంటగడుతూ లేఖ రాయడం.. అందులో హైకోర్టు జడ్జిలు సైతం కులం, రాజకీయం ఆధారంగా తీర్పులిస్తున్నారంటూ ఆరోపించడం.. దానిని వ్యూహాత్మకంగా లీకు చేయడం వంటివి చేశారని.. ఇవన్నీ తాను జైలు కెళ్లినా.. అన్యాయంగా పంపారని ప్రచారం చేసుకోవడానికి, ప్రజల్లో సానుభూతి పెంచుకుని.. జైలు కెళ్లినా రాజకీయంగా బలపడటానికేనని చెప్పుకున్నారు.

Must Read ;- కలవరమాయే జగన్ మదిలో..

 

కేంద్ర స్థాయిలో ఆయనకు ఏమైనా సమాచారం ఉందా..

ఇప్పుడు మళ్లీ బీజేపీ నేత ఇలా కామెంట్ చేయడంతో.. బీజేపీ నేత కాబట్టి.. కేంద్ర స్థాయిలో ఆయనకు ఏమైనా సమాచారం ఉందా.. నిజంగానే జగన్ జైలు కెళ్లబోతున్నారా అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. వాస్తవంగా జగన్‌పై ఉన్న కేసులు సుప్రీంకోర్టు ప్రతిపాదన ప్రకారం వేగంగా విచారణ పూర్తి చేస్తే.. జైలుకెళ్లడం ఖాయమేనని చాలామంది అడ్వకేట్లు చెబుతున్నారు. ఈలోపు రాజకీయంగా దెబ్బ తినకూడదనే వ్యూహంతోనే.. నిమ్మగడ్డ ఉండగా స్థానిక ఎన్నికలు పెట్టకూడదని పట్టుబట్టడం.. ఇళ్ల స్ధలాలను వివాదాలున్నా సరే పంచి పెట్టాలని.. డబ్బులు లేకపోయినా సరే.. అప్పులు చేసైనా సరే నవరత్నాల వంటి ఓటు బ్యాంకు పథకాలకు నిధులు అందించి.. దాని కోసం అధికారులను వేధించడం కూడా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఏమైనా విష్ణుకుమార్ రాజు కామెంట్లు.. మళ్లీ జగన్ జైలుకెళ్లే అంశంపై చర్చను రేపాయి. ఆయన డైరెక్టుగా సీఎం మారిపోతాడని చెప్పడం.. వైఎస్ భారతి సీఎం అవుతుందని చెప్పడం.. పైగా బయట అందరూ చెప్పుకునేవే నేను చెబుతున్నా.. నాకేం భయం లేదు కాబట్టి ఓపెన్‌గా అంటున్నా అని కూడా అన్నారు. దీంతో జగన్ వ్యతిరేకులంతా ఆయన జైలుకెళ్లడం ఖాయమే అని చెప్పుకుంటున్నారు.

Also Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం

Tags: Ahdhra political newsBJP ex mla wordsJagan court casesLatest Telugu Newsvishnukumar raju coments on jagan
Previous Post

ప‌ల్నాడు పాయే, ప‌రిటాల పాయే… అన్నింటికీ వైఎస్ పేరే

Next Post

అంబానీ, అదానీలపై అన్నదాత ఆగ్రహం

Related Posts

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

by లియో డెస్క్
April 10, 2026 8:04 pm

జగన్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల వెనుక భారీ అవినీతి...

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

by లియో డెస్క్
March 30, 2026 7:21 pm

AP సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సత్తా చాటారు. జాతీయ...

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

by లియో డెస్క్
March 28, 2026 7:52 pm

వైపీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో చెప్పడానికి...

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

by లియో డెస్క్
March 27, 2026 4:44 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. నిన్నటి వరకు మూడు రాజధానులంటూ ఊగిపోయిన వైసీపీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

by లియో డెస్క్
March 24, 2026 5:55 pm

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎంతటి విశాలమైనదో, ఆయన ఆలోచన పరిధి...

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

by లియో డెస్క్
March 20, 2026 6:56 pm

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆస్తుల పంపకాలపై ఆయన సతీమణి విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు....

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

by లియో డెస్క్
March 20, 2026 5:35 pm

ఏపీలో ఉద్యోగాల జాతర మొదలైంది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ నిరుద్యోగ యువతకు...

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

by లియో డెస్క్
March 10, 2026 4:54 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్...

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

by లియో డెస్క్
March 9, 2026 6:12 pm

విజయా..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అంటే ఒక నమ్మకం. అయితే, దశాబ్దాలుగా సంపాదించుకున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

అమ్మోరు తల్లి (రివ్యూ)

జగన్ తో స్నేహంపై అమిత్ షా బయటపెట్టిన సీక్రెట్..??

దువ్వాడకు మరో బిగ్‌షాక్..!

శ్రావణి ఆత్మహత్యకు ముందు రోజు చిత్రహింసలు?

మాజీ స్పీకర్‌ తమ్మినేని సీక్రెట్‌ లీక్‌.. కనిపెట్టేసిన పోలీసులు..!!

ఎన్ని వచ్చినా.. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఏదీ ఇవ్వలేదు

మెగా మేనల్లుడి సరసన ఐశ్వర్యా…?

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

రాయలసీమ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతారట!

స‌మంత‌కు అస్వ‌స్థ‌త‌. ఇంత‌కీ ఏమైంది..?

ముఖ్య కథనాలు

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

రూ. 60 కోట్ల స్కామ్..ఏ క్షణమైనా రోజా, బైరెడ్డి అరెస్టు.!

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

కింగ్‌ మేకర్‌.. పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో చంద్రబాబు..!

RDT కి ఆరేళ్ల క్రితమే జగన్‌ అన్యాయం.. తండ్రి ఆశయానికి తూట్లు..!

అమరావతిపై సజ్జల ఫైనల్‌.. జగన్‌కి వెన్నుపోటు..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist