June 29, 2026 4:23 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics International

ట్రంప్ ‘సోషల్ ’వార్ : అక్కడ కూడా సొంతకుంపటేనట!

ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే అనేది పాత సామెత. ట్రంప్ తీరు చూస్తే.. ఎవడి సోషల్ మీడియాను వాడు క్రియేట్ చేసుకోవాల్సిందే అని అర్థమవుతుంది.

January 10, 2021 at 6:00 AM
in International, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్.. అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా లో ప్రధానమైన ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికలతో పాటు ప్రధాన మీడియాను కూడా టార్గెట్ చేసిన ట్రంప్.. తాజాగా మరో నిర్ణయాన్ని వెలువరించారు. తన సొంతంగా సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకునే ఆలోచన ఉందని, వేరే మాధ్యమాలతో చర్చలు నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక రెండురోజుల క్రితం జరిగిన ఘటనతో ట్విట్టర్ కి, ట్రంప్ కి మధ్య వార్ తారస్థాయికి చేరిందని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్ష భవనం వద్ద జరిగిన ఘర్షణల నేపథ్యంలో వివాదాస్పద ట్వీట్ లు చేయడంతో ట్విట్టర్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ తన అధికారిక ఎకౌంట్‌నుంచి మరో ట్వీట్ చేశారు. వివాదాస్పదంగా ఉన్నాయనే కారణంతో కొన్ని ట్వీట్ లను ట్విట్టర్ తొలగించింది. మరికొన్నింటికి హెచ్చరికను జారీచేసింది. ట్రంప్ కి సంబంధించిన మరో అకౌంట్ ని కూడా బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ మరోసారి సోషల్ మీడియా, మీడియాపై ద్వజం ఎత్తారు.

మీడియా అండతో గెలిచి.. అదే మీడియాపై వార్..

వాస్తవానికి  2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, ట్రంప్ పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తొలుత ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. అయితే అనూహ్యంగా ఈమెయిల్ వివాదంలో ఇరుక్కున్నారు. 2009 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ మెయిల్ ఐడీ కాకుండా ప్రైవేటు మెయిల్ ఐడీ వాడారన్న ఆరోపణ వచ్చింది. సొంత సర్వర్లు వాడడం, సదరు మెయిల్స్ కి సంబంధించిన డాక్యుమెంట్ల ప్రింటింగ్ భాద్యతను ఫిలిపైన్స్ కి చెందిన తన సహాయకురాలికి అప్పగించడంతో భద్రతాపరమైన సమస్యలు వచ్చే పరిస్థితి తలెత్తిందని, అధికారిక రహస్యాలు బయటకు వెల్లడయ్యే పరిస్థితి కనిపించిందని ఆ ఆరోపణల సారాంశం.

దీంతో ఎఫ్ బీ ఐ విచారణ ను హిల్లరీ క్లింటన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటికే ట్రంప్ పై అవినీతి ఆరోపణలు ఉన్నా.. ట్రంప్ సోషల్ మీడియా ద్వారా తన నెట్ వర్క్ తో అమెరికన్లలోకి హిల్లరీ క్లింటన్ వ్యవహారాన్ని బలంగా తీసుకెళ్లగలిగారు. అంతేకాకుండా జాతీయవాదాన్ని అమెరికన్ ఫస్ట్ నినాదాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే తీసుకెళ్లారు. దీంతో అమెరికన్లు ఆయనను గెలిపించారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. తరువాత ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్న మీడియా, సోషల్ మీడియా టార్గెట్‌గా పలు వ్యాఖ్యలు చేశారు. పలు చర్యలూ ప్రారంభించారు. మీడియాను అమెరికా ప్రజల శత్రువుగా అభివర్ణించారు ట్రంప్.

గత ఏడాది మేలో ఓ కీలక ఉత్తర్వు జారీచేశారు. వినియోగదారులు పోస్ట్‌ చేసే కంటెంట్‌ను సామాజిక మాధ్యమాలు మార్చినా, నిషేధించినా, లేబుల్స్ అంటించినా.. వాటిపై చర్యలు తీసుకునే హక్కు.. అమెరికా ప్రభుత్వానికి ఉండేలా ఆ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పుడు ఆయన ‘అమెరికా ప్రజల హక్కులు, భావ ప్రకటనా స్వేచ్చ తదితర అంశాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్ లాంటి సంస్థలు తటస్థులమని చెబుతూనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. దీంతో సోషల్ మీడియా దిగ్గజాలన్నీ ఒకే తాటిపైకి రావాల్సి వచ్చింది. కొవిడ్ కారణంగా లాక్ డౌన్ సమయంలో ట్రంప్ సరైన విధంగా వ్యవహరించలేదని ఫేస్ బుక్ కూడా వ్యాఖ్యానించడంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు.

అధ్యక్ష ఎన్నికల్లో  ముదిరిన వివాదం..

అమెరికా అధ్యక్ష ఎన్నికలకంటే ముందే  సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు కంటెంట్ చెకింగ్ విధానాన్ని తీసుకొచ్చాయి. అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే విధంగా ఉన్న సమాచారాన్ని (కంటెంట్ ని) బ్లాక్ చేయడం, హెచ్చరికలు ఉంచడం ప్రారంభించాయి. మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఓట్ బై మెయిల్ విషయంలో మోసాలు జరిగే అవకాశం ఉందని, రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని ట్రంప్ ట్వీట్ చేయగా,  వాస్తవాలు తెలుసుకోవాలనే ఫ్యాక్ట్ చెక్ హెచ్చరికను ట్విట్టర్  ఆ ట్వీట్ కు యాడ్ చేసింది. దీంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు. ఇక ఆ మధ్య ఓ నల్లజాతీయుడిని పోలీసులు కాలితో తొక్కిన ఘటన విషయంలోనూ ట్రంప్ ట్వీట్ లను ట్విట్టర్ హెచ్చరికతో కూడిన ఫ్యాక్ట్ చెక్ ను జతచేసింది. దీంతో ట్రంప్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. మొత్తంమీద ఎలాంటి ప్రచార సాధనాలను వాడుకుని ట్రంప్ గెలిచారో.. వాటిపైనే యుద్ధం ప్రకటించారు. తాజాగా ఆయన ఎలాంటి వేదిక ద్వారా బయటకు వస్తారనేది చూడాలి.

Must Read ;- ఓటమిని అంగీకరించిన ట్రంప్ : 20న బైడెన్ ప్రమాణం

Tags: america electionsamericansdonald trumpdonald trump facebookDonald Trump latest newsDonald Trump newsdonald trump social mediadonald trump twitterJoe Bidenjoe biden american presidentjoe biden vaccinationleotopsocial media donald trumpusa
Previous Post

సీనీ గవాక్షంలో ఆహా! ఏమి ఈ ‘అరవింద్’ దళాక్షం!!

Next Post

‘క్రాక్’ వీరశంకర్ వీరబాదుడు (రివ్యూ)

Related Posts

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

ఫోటో షూట్ లో రెచ్చిపోయిన రెజీనా…!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

శ్రీముఖిని నగ్నఫోటోలు అడిగిన నెటిజెన్

Glamorous Anchor Bhanu Shree Latest Sizzling Images

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

సైకిల్ పై వచ్చి ఓటేసిన హీరో విజయ్ : కారణం అదేనా…?

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ముఖ్య కథనాలు

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist