July 13, 2026 1:39 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Latest News

హైదరాబాదీల్లేకుండా ‘సన్‌రైజర్స్‌’.. ఆడనివ్వమన్న ఎమ్మెల్యే దానం

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరూ తెలంగాణ వారు లేరని, హైదరాబాద్‌కు అన్యాయం జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

February 20, 2021 at 5:04 PM
in Latest News, Telangana
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఐపీఎల్ మినీ వేలం పాటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరూ తెలంగాణ వారు లేరని, తెలంగాణ (హైదరాబాద్)కు అన్యాయం జరిగిందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మంచి  నైపుణ్యం ఉన్న క్రికెటర్లు చాలామంది ఉన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం ఒక్కరిని కూడా తీసుకోకపోవడంపై దానం నగేందర్ వ్యాఖ్యానించారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించడం సంచలనంగా మారింది. బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిన డేవిడ్ వార్నర్‌ని కూడా జట్టు సారథిగా చేశారని, హైదరాబాద్ పేరు పెట్టుకుని కనీసం హైదరాబాద్ క్రికెటర్లకు అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

కాగా  .. జట్టుకి కెప్టెన్‌‌గా ఉన్నాడు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానికులకు అవకాశం కల్పించాలని లేని పక్షంలో పేరును మార్చుకోవాలని సూచించారు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా ట్విట్టర్ ద్వారా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఐపీఎల్‌ మినీ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఒక్క స్థానిక క్రికెటర్‌ను కూడా తీసుకోకపోవడంపై అజరుద్దీన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సన్‌రైజర్స్‌ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఒక్క ఆటగాడికి కూడా స్థానం కల్పించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది” అని ట్వీట్‌ చేశారు.

నిధులు ఉన్నా..

ఇక వేలం విషయానికి వస్తే..హైదరాబాద్ జట్టులో ఒక్క స్థానిక క్రికెటర్ కూడా లేరు. కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ ఈ ఫ్రాంచైజీకి సీఈఓగా ఉన్నారని, నిధులు ఉన్నా..వెచ్చించేందుకు ముందుకు రాలేదన్న విమర్శలు ఇప్పటికే వచ్చాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదనే కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు కూడా ఇలాంటి కామెంట్ల చేయడం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లోనూ దీనిపై చర్చ జరగుతోంది. తాజాగా దానం నగేందర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది.

Also Read ;- ఐపిఎల్ చెన్నై జట్లులోకి.. కడప కుర్రోడు..

తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ..

2013లో డెక్కన్ చార్జర్స్‌ స్థానంలో ఫ్రాంచైజీ తీసుకున్న సన్‌‌‌‌రైజర్స్‌‌‌ ‌హైదరాబాద్ 2015 వరకూ నలుగురు స్థానికులను తీసుకుంది. 2017‌‌‌‌లో మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. 2019లో రిక్కీ భుయ్‌‌‌‌ను తీసుకోగా, గతేడాది సందీప్‌ను తీసుకుంది. సీజన్ మధ్యలో ఏపీకి చెందిన పృథ్వీరాజ్‌‌‌‌ను తీసుకుంది. ఈ సీజన్‌లో  తెలుగు రాష్ట్రాల నుంచి 14 మంది పోటీ పడినప్పటికీ  ఒక్కరిని కూడా తీసుకోలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన భగత్‌‌‌‌ వర్మ, హరి శంకర్‌రెడ్డి (CSK), యుధ్‌‌‌‌వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌ (Mumbai), కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌ (RBC)కు చాన్స్‌‌‌‌ ఇచ్చాయి. గురువారం చెన్నైలో జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం మీద  ముగ్గురినే కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.3.8కోట్లు వెచ్చించింది. ఇంకా వేలం పాటకు కేటాయించిన రూ.6.95కోట్లు అందుబాటులో ఉన్నా.. స్థానిక క్రీడాకారులను కొనుగోలు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఈ టీంలో వార్నర్‌‌‌‌, విలియమ్సన్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో, రషీద్‌‌‌‌ , భువనేశ్వర్‌‌‌‌, మనీశ్‌‌‌‌ పాండే వంటి ప్లేయర్లు ఉన్నారు. టెస్ట్ మ్యాచ్‌లలో రాటుదేలిన అనుభవం ఉన్న హనుమవిహారీ స్ట్రోక్ ప్లేయర్. అయినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.

ఇక అండర్ -19 వరల్డ్ కప్‌లో ఆల్ రౌండర్ ప్రతిభ చూపిన తిలక్ వర్మతోపాటు సందీప్‌‌‌‌, యుధ్‌‌‌‌వీర్‌‌‌‌,  తనయ్‌‌‌‌‌‌‌, భగత్ వర్మ, అజయ్‌‌‌‌ కూడా అందుబాటులో ఉన్నారు. వీరిపై ఆసక్తి చూపించని సన్‌రైజర్స్ కేదార్‌‌‌‌ జాదవ్‌‌‌‌ను రూ.2 కోట్లకు తీసుకుంది. వీరు కాకుండా విదేశీ కోటాలో ముజీబ్‌‌‌‌ జద్రాన్‌‌‌‌ను, మరో స్లాట్‌లో థర్డ్ ప్లేయర్‌గా కర్నాటక స్పిన్నర్‌‌‌‌ జగదీశ్ సుచిత్‌‌‌‌ను తీసుకుంది. చివరికి స్పిన్నర్ భగత్ వర్మ రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. హైదరాబాద్ పట్టించుకోలేదు. దీంతో CSK అతడిని కొనుగోలు చేసింది. ఇలా హైదరాబాద్‌కు చెందిన వారు అందుబాటులో ఉన్నా అదే టాలెంట్ ఉన్నా.. పట్టించుకోకపోవడంపై ఇప్పటికే ప్రశ్నలు తలెత్తాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తనకు అచ్చొచ్చే స్టేడియంగా ఉప్పల్ స్టేడియానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. అయితే స్టేడియం వినియోగించుకోవడానికి ఇస్తున్న ప్రియార్టీ కనీసం హైదరాబాద్ ఆటగాళ్లకు లేకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానం నగేందర్, అజారుద్దీన్ లాంటివాళ్లు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

Must Read ;- ఐపీఎల్‌లో తొలిసారిగా సచిన్ తనయుడు.. ధరెంతో తెలుసా?

Very disappointed not to see a single player from Hyderabad in the Hyderabad Sunrisers Team #IPLAuction @SunRisers @IPL

— Mohammed Azharuddin (@azharflicks) February 18, 2021

Tags: Editorspickmla danam fires on sunrisers hyderabadnot taken any player from telanganatelugu news
Previous Post

చార్మీ బైక్ పై రౌడీ హీరో రైడింగ్

Next Post

‘సన్ ఆఫ్ ఇండియా’ కోసం మోహన్ బాబు ప్రయోగం! 

Related Posts

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

Dhanya Balakrishna Hot Beautiful Hd Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

The most hot sexy beauty ananya sen gupta tempting seducing images

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

Bollywood Actress Shama Sikander Hot and Sexy Photo Gallery

Nayeem Diaries Movie Official TRAILER | Bigg Boss Fame Divi Vadhya | Latest Telugu Movies 2021

Lavanya Tripathi

ముఖ్య కథనాలు

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist