May 13, 2026 2:49 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

మాస్క్ యుగం@1918 : సేమ్ ట్రాజెడీ

కొవిడ్ 19.. గత 16నెలలుగా ప్రపంచానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. లక్షలాది మరణాలు..కోట్లాది కేసులు..లక్షల కోట్ల ఆర్థిక నష్టం..జీవితాలు చిన్నాభిన్నం చేసిన మహమ్మారి కొవిడ్ 19.

May 9, 2021 at 12:53 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం, మాస్క్ లు, పరిశుభ్రత మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ప్రాథమిక మార్గాలు. వ్యాక్సినేషన్ పూర్తయినా.. ఈ ప్రాథమిక మార్గాలు మాత్రం అనుసరించాల్సిందే. కొవిడ్ కి ముందు చాలావరకు ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్లివచ్చేవారిలో లేదా కొన్ని ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి మాత్రమే మాస్క్ వినియోగించారు. డస్ట్ ఎలర్జీ లాంటి సమస్యలు, పొల్యూషన్ సమస్యలుంటే కూడా మాస్క్  లేదా కర్చీఫ్, స్కార్ఫ్ లతో ముక్కు, నోరును కవర్ చేసేవారు. కొవిడ్ కారణంగా ఇల్లు దాటితే చాలా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇక గతంలోనూ ప్రపంచంలోని పౌరులంతా మాస్క్ లు ధరించాల్సి వచ్చింది. 1918లో స్పెయిన్ లో పుట్టిన స్పానిష్ ఫ్లూ. ఓ సైనిక కందకంలో అపరిశుభ్రత కారణంగా (ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి) వ్యాపించిన ఈ ఫ్లూ కారణంగా ప్రపంచ వ్యాప్తాం 5కోట్ల మంది చనిపోయినట్టు అంచనా. భారత్, చైనాలో దాదాపు కోటిమంది చనిపోయినట్టు అంచనా. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఎన్నోరెట్లు ప్రాణనష్టం వచ్చింది. 1886-1914 మధ్య 80 లక్షల మంది భారతీయులను బలితీసుకున్న ప్లేగు వ్యాధికంటే భయంకరమైన వ్యాధిగా తేలింది. అప్పట్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులకు ఎక్కువగా అటాక్ కావడంతో చాలావరకు యువత చనిపోయినట్టు కథనాలున్నాయి. మొత్తం రెండు విడతలుగా వచ్చిన స్పానిష్ ఫ్లూ, మొదటివిడత కంటే రెండో విడతలో ఎక్కువ మంది మరణానికి కారణమైంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనూ ఈ ఫ్లూ ఉన్నా బ్రిటన్, బ్రిటీష్ పాలనలో ఉన్న దేశాల్లో యుద్ధానికి ప్రాధాన్యం ఇచ్చారని, తద్వారా ఫ్లూ వ్యాప్తి ఎక్కువైపోయిందన్న మరో వాదనా ఉంది. యుద్ధం కోసం సేనలు తరలింపు, ఆయుధాల రవాణా, సైనిక క్యాంపులు, ఆయుధాల తయారీ ఫ్యాక్టరీల్లో ఈ ఫ్లూ విపరీతంగా ప్రబలినట్టు అప్పట్లో 1919లో రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్‌కు సర్ ఆర్థర్ న్యూస్‌హోమ్ నివేదిక కూడా ఇచ్చారని కథనాలూ ఉన్నాయి.  ఈ మహమ్మారినుంచి తప్పించుకోవాలంటే ఇళ్లల్లో ఉండడం ఒక్కటే మార్గమని సూచిస్తూ సర్ అర్థర్ రాసిన మెమొరాండం ఫర్ పబ్లిక్ యూజ్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలూ వచ్చాయి. ఆ విమర్శల విషయం పక్కన బెడితే.. అప్పట్లో ప్రపంచంలో యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులోకి రాలేదు. విదేశీ వైద్య విధానాలుకూడా ఆయా దేశాలకు పెద్దగా తెలియని పరిస్థితి. రవాణాకూడా కష్టమైన పరిస్థితుల్లో మాస్క్ వాడడం, శానిటైజర్లు (అప్పట్లో స్థానికంగా అందుబాటులో ఉండే కిరోసిన్, కార్బైడ్ ఆధారిత) వాడడం మొదలుపెట్టారు. బ్రిటన్ లో ఈ ఫొటోలు ఇప్పటికీ ఉండడమే ఇందుకు సాక్ష్యం. అప్పట్లోనూ పార్కులు, నాట్యమండళ్లు (డాన్స్ హాళ్లు, క్లబ్ లు), చర్చిలు పాక్షికంగా మూసేశారు. ముక్కు, నోటి తుంపర్లద్వారా ఈ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంల అందుకు అనుగుణంగా 1918 నవంబర్‌లో న్యూస్ ఆఫ్ ద వరల్డ్ పత్రిక తమ పాఠకులకు సూచించింది. అప్పట్లో కాటన్ మాస్క్ లు, క్లాత్ మాస్క్ లు తయారుచేసి వాడారు. రాత్రివేళల్లో ఇళ్లలో ఉన్న సమయంలో మాస్క్ లు వాడకుండా.. ముక్కు, నోరు శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వాలు పలుమార్లు సూచించాయి

మాస్క్ ల తయారీ ఇదీ..

1918కి ముందే అక్కడక్కడ మాస్క్ ల వినియోగం ఉండేది. ఆఫ్రికా దేశాల్లో పొడవైన, తక్కువ వెడల్పు ఉండే ఆకులు, చెట్టు బెరుడులతో తయారుచేసే మాస్కులు వాడినట్టు చరిత్ర చెబుతోంది. 1910లో ప్లేగు వ్యాధినుంచి బయటపడేందుకు చైనాలో ఓ న్యాయస్థాన ఉద్యోగి మాస్క్ వాడినట్టు చెబుతారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో గ్యాస్ మాస్క్ లు వినియోగించారు. అయితే 1918లో ప్రపంచవ్యాప్తంగా మాస్క్ ధరించడం పరిచయమైంది. అప్పటి పరిస్థితుల ప్రకారం కాటన్ మాస్క్ కు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే పలు పరిశోధనల తరువాత N95మాస్క్ అందుబాటులోకి వచ్చింది. 1970లో అమెరికాలో గనుల కార్మికులకు, వస్త్ర పరిశ్రమలు, పాలిమర్స్ లో పనిచేసే వారికి ఒకేసారి వాడి పడేసే (సింగిల్ యూజ్)మాస్క్ లు వినియోగించారు. 1972లో 3M కంపెనీ  రెస్పిరేటర్ లేయర్స్మాస్క్ లను రూపొందించింది. చాలా కాలం వరకు ఫ్లూలనుంచి రక్షణకు ఈ మాస్క్ లనే వాడేవారు. 1992లో తైవాన్ కు చెందిన ప్రొఫెసర్ పీటర్ తై కొన్ని లోహాలను వినియోగించి పూర్తిస్థాయి N95 మాస్క్ రూపొందించారు. 1995లో ఈ మాస్క్ కు పేటెంట్ కూడా వచ్చింది. ట్యూబర్‌కులోసిస్‌ నుంచి ఈ మాస్క్  ప్రాచుర్యంలోకి వచ్చింది.

Tags: Editorspicksame tragedy in1918telugu news
Previous Post

సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ‘లైగర్’ టీజర్

Next Post

తెరపైకి ఈటల నితిన్-పుట్ట మధు లావాదేవీలు

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

కూలికోసం వలస పోతున్నాం : రైతువేదన

అంతుచిక్కని రోగం.. కడతేరుతున్న గిరిజనం

 కమలదళంలోకి లేడీ అమితాబ్ ..  ఖరారు కావల్సింది ముహూర్తమే

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist