June 26, 2026 8:01 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

కరోనాకు తోడు.. భయపెడుతున్న బ్లాక్ ఫంగస్

కొవిడ్ సెండక్ వేవ్  భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ మరో ఫంగస్ భయపెడుతోంది.

May 12, 2021 at 2:15 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కొవిడ్ సెండక్ వేవ్  భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ మరో ఫంగస్ భయపెడుతోంది.గతంలో అహ్మదాబాద్, ధిల్లీలో బయటపడిన బ్లాక్ ఫంగస్ కొందరు కొవిడ్ బాధితుల్లో వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు సూచిస్తుండడమే ఇందుకు కారణం.ఈ మేరకు బీబీసీ కూడా ప్రత్యేక కథనాన్న వెలువరించింది.కొన్నాళ్ల క్రితం ICMR కూడా ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది.కొవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఈ ఫంగస్ బయటపడడంతో కొన్ని ఆందోళనలు నెలకొన్నాయి.

బ్లాక్ ఫంగస్ అంటే..

బ్లాక్‌ ఫంగస్‌ను ‘మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలుస్తారు.గతంలోనూ పలుచోట్ల ఈ వైరస్ బయటపడింది.అయితే కొవిడ్ బాధితుల్లో ఎక్కువగా ఇవి బయటపడుతుండడంతో మళ్లీ చర్చ మొదలైంది.భూ వాతావరణంలో ఉండే ‘మ్యూకోర్‌’ అనే ఫంగస్‌ మనుషులకు సోకితే అది మ్యూకోర్ మైకోసిస్‌గా పిలుస్తారు.ఆరోగ్య సమస్యలు తలెత్తినవారు,స్టెరాయిడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకునే వారికి సోకిత ప్రమాదకరంగా మారుతుందనే అంచనాలున్నాయి.ఈ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను టార్గెట్ చేస్తుంది.కొన్నిసార్లు సైనస్‌కి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

గుర్తించడం ఇలా..

కొవిడ్-19 లక్షణాలే ఈ ఫంగస్ సోకిన వారికీ కనిపిస్తాయి.ఒళ్లు నొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పంటి నొప్పి, దంతాలు కదిలిపోవడం, కళ్ల నొప్పి, చూపు మందగించడం,వాంతులైతే రక్తపు జీరలు పడటం,ఉన్నట్లుండి మర్చిపోవడం,బీపీ, షుగర్స్ లెవెల్ మార్పులు బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.దీర్ఘకాలిక యాంటిబయాటిక్స్ ఇంజెక్షన్స్ వల్ల బయటపడొచ్చు. ఆరునుంచి 8వారాల పాటు ఇంజెక్షన్లు వేయించుకోవాల్సి ఉంటుంది.ఒక్కో ఇంజెక్షన్ రూ.6వేల నుంచి రూ.9వేల వరకు ఆసుపత్రులు వసూలు చేస్తున్నట్లు కథనాలూ వస్తున్నాయి. కాగా గత 15 రోజుల్లో సూరత్లో 40 మందికి ఈ వ్యాధి సోకినట్టు వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలో 200 కేసులు బయటపడ్డాయి.కొవిడ్, బ్లాక్ ఫంగస్ రెండూ అటాక్ అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందనే హెచ్చరికాలూ ఉన్నాయి.ఈ వ్యాధి క్రమంగా దృష్టి లోపానికి దారి తీస్తుందని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (డిఎంఈఆర్) చీఫ్ డాక్టర్ తాత్యారావు లాహనే కూడా హెచ్చరించారు.కాగా అమెరికా CDC (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) అంచనా ప్రకారం అవయవ మార్పిడి జరిగిన వారు, స్టెరాయిడ్లు వాడుతున్న వారితోపాటు మధుమేహుల్లో ఎక్కువ కనిపిస్తుంది.కోవిడ్‌ నియంత్రణ కోసం చాలా ప్రభావం చూపే మందులు వినియోగించడం, స్టెరాయిడ్స్ వినియోగించడంతో పాటు కొవిడ్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ ఫంగస్ వచ్చే ప్రమాదం ఉందని గతంలో అమెరికాకు చెందిన వైద్యులూ ప్రకటించారు.ఫంగస్‌ వల్ల జరిగిన, జరుగుతున్న నష్టం తెలుసుకునేందుకు ఎమ్మారై స్కాన్‌ మాత్రమే చేయాల్సి ఉంటుంది.సకాలంలో గుర్తించని పక్షంలో ప్రాణ నష్టం కలిగిస్తుందని, ఆదిలోనే గుర్తించకుంటే కంటిచూపుపై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఒకరి నుంచి మరొకరికి సోకదు..

అయితే ప్రస్తుతానికి బ్లాక్ ఫంగస్‌లో మౌలిక లక్షణాల మేరకు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు చెబుతున్నారు.యాఫోటెరిసన్ ‘బీ’ లాంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.అయితే చికిత్స కొంత ఖర్చుతో కూడుకుని ఉంటుందని చెబుతున్నారు.ముంబయిలో సియాన్ ఆస్పత్రిలో గత రెండు నెలల్లో 24 కేసులు బయటపడడంతో ఆ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. గతం కంటే ఇప్పుడు తమ ఆసుపత్రికి ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఈఎన్‌టీ చీఫ్ డా. రేణుకా బ్రాడూ మీడియాకు చెప్పారు.బెంగళూరులోని తమ ఆసుపత్రికి గతంలో చాలా తక్కువ కేసులు వచ్చేవని, అయితే  ఈ ఏడాది కాలంలో దాదాపు పదివేలకు పైగా కేసులు వచ్చినట్టు బెంగళూరులోని డాక్టర్ రఘురాజ్ హెగ్డే ఆసుపత్రి ప్రకటించింది.

Tags: ap corona vaccine wastageblack fungalblack fungal diseaseblack fungal infectionblack fungal infection after covidblack fungal infection covidblack fungal infection on skinblack fungal infection symptomsblack fungus after coronablack fungus after covidblack fungus after covid 19black fungus after covid recoveryblack fungus after covid symptomsblack fungus and covidblack fungus and oxygenblack fungus bbcblack fungus casesblack fungus cases in indiablack fungus causesblack fungus covid 19black fungus on skinblack fungus treatmentcorona news telugucorona vaccinecorona vaccine india age limitcorona vaccine india newscorona vaccine india side effectscorona vaccine india updatecorona vaccine wastage in indiaEditorspickin adition to carona black fungus is effectingindia corona vaccinetelangana corona vaccinetelugu newsThe leonewswhat is a black fungus
Previous Post

15 రోజుల తర్వాత పిల్లల్ని కలిసిన అల్లు అర్జున్ .. చిన్నపిల్లాడిలా భావోద్వేగం

Next Post

రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలే : సిటీలో మొత్తం 168 చెక్ పోస్టులు

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

Bollywood Beauty Amyra Dastur looks Stunning in these pictures!

Beautiful Actress Amala Paul Stunning Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

పట్టాలివ్వడానికి నువ్వెవరు? | Chandrababu Naidu Fires on YS Jagan | One Time Settlement | Leo News

నాగ్ సినిమా షూటింగ్ మొదలైపోయిందండోయ్

దుబ్బాక‌లో కొన‌సాగుతున్న బీజేపీ లీడింగ్‌

హాట్ బేబీ ఇప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేయదట!

కూటమిలో కుట్రకి జగన్‌ మాస్టర్‌ ప్లాన్..!

‘వీరమల్లు’ కోసం రంగాన్ని సిద్ధం చేసిన క్రిష్   

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist