July 6, 2026 12:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

హిందూవాదుల ఓన్లీ ఎజెండా.. ‘టార్గెట్ జగన్’!

జగన్ వ్యతిరేకంగా హిందుత్వ వాదులంతా ఏకమవుతున్నారు. రాష్ట్రంలో హిందూ ఆలయాల పై జరుగుతున్న వరుస దాడులకు ప్రతిగా.. ఏకంగా సీఎం మీదనే ఫోకస్ పెడుతున్నారు. 

September 18, 2020 at 5:38 PM
in Editors Pick, General, Latest News
AP CM YS Jagan Mohan Reddy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి  వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వ వాదులంతా ఏకమవుతున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై నానాటికీ పెరుగుతున్న దాడులు, దొంగతనాల నేపథ్యంలో హిందూ వాదులంతా ఏకం కావాలని నిర్ణయించుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం కావడం, విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలు హిందుత్వ వాదులను కలవర పెడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి హిందుత్వ సంస్థలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి. వీటితో పాటు ఇతర పార్టీలలోని హిందూ వాదులు కూడా నిరసనలకు గొంతు కలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఓ మతాన్ని ప్రోత్సహించడంలో భాగంగా హిందూ దేవాలయాలపై కుట్ర పూరితంగా దాడులు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు హిందూ వాదులందరూ సంఘటితం కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

“చలో అమలాపురం” స్ఫూర్తిగా 

అంతర్వేదిలో రథం దగ్ధం అనంతరం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిర్వహించిన “చలో అమలాపురం” కార్యక్రమమే స్ఫూర్తిగా హిందూ వాదులు ఐక్యమవుతున్నారు. రాజమండ్రిలోని ఓ కళ్యాణ మండపంలో హిందూ వాదులు  సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న హిందూ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేయాలని తీర్మానించినట్లు చెబుతున్నారు. 

రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ వాదులందరూ ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రంలో హిందుత్వ శక్తులపైనా, దేవాలయాల పైనా, ఇతర ధార్మిక సంస్థలపైనా దాడులు జరగకుండా చూడడం, దేవాలయ ఆస్తుల పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాలని హిందూ వాదులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అయితే రాజకీయ పార్టీలు… ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇందులో కలగచేసుకోకుండా చూడాలని,  వారి ప్రమేయం ఉంటే తమ లక్ష్యం నీరు కారుతుందని ఈ సమావేశంలో పాల్గొన్న హిందుత్వ వాదులు అభిప్రాయపడినట్లు సమాచారం.

త్వరలో కమిటీ ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల పరిరక్షణ, ఆస్తులను కాపాడడం, దేవాలయ భూములు సంరక్షణ వంటివి చేపట్టేందుకు త్వరలో ఓ కమిటీని నియమించాలని సమావేశంలో తీర్మానించినట్టు చెబుతున్నారు. ఈ కమిటీ రాజకీయాలకు, ఇతర అంశాలకు దూరంగా ఉండాలని, కేవలం దేవాలయాల పరిరక్షణే ధ్యేయం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ దేవాలయ పరిరక్షణ కమిటీలో వివిధ మఠాధిపతులు, ప్రవచనకర్తలు, ధార్మిక సంస్థలకు చెందిన వారు సభ్యులుగా ఉండాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 

త్వరలో ఈ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. హిందుత్వ వాదులు నిర్వహించిన ఈ సమావేశం వెనుక తెలంగాణకు చెందిన ఓ మఠాధిపతి ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ఓ మతానికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని, దానిని అడ్డుకోవాలంటే హిందూ వాదులందరు ఏకతాటిపైకి రావాలని, ఇటీవల ఆ మఠాధిపతిని కలసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొందరు హిందూ వాదులతో ఆయన అన్నట్లు సమాచారం.

Tags: hindu activiststarget jagan
Previous Post

గాంధీ భవన్ కు దరఖాస్తుల వెల్లువ!

Next Post

ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ ఔట్ !

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా

గుడివాడలో చంద్రబాబు ఎంట్రీ.. కొడాలి నాని టీమ్‌ ఏం చేసిందంటే..??

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Bollywood Actress Sonal Chauhan Latest Photo Collection

‘బొమ్మ అదిరింది- దిమ్మ తిరిగింది’ ఫ‌స్ట్ లుక్  

ఎంతో ఘాటు ప్రేమతో కుర్రకారును కిర్రెక్కించే వెబ్ సిరీస్

గీతదాటిన పోలీసులు సంజాయిషీ చెప్పాల్సిందేనా?

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist