July 25, 2026 3:04 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

బాలు ప్రస్థానంలో.. శ్రీకాళహస్తిలో చదువు, సింహాచలంలో వివాహం..

ఎస్పీ బాలు.. జన్మతః ఆంధ్రప్రాంతానికి చెందిన నెల్లూరు వాడు అయినప్పటికీ.. రాయలసీమ, ఉత్తరాంధ్రలతో కూడా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలు ముడిపడి ఉన్నాయి.

September 25, 2020 at 6:45 PM
in Editors Pick, General, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

(తిరుపతి, విశాఖపట్నం నుంచి లియోన్యూస్ ప్రతినిధులు)

శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.. నెల్లూరు కుర్రాడిగానే ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన జీవితంలో అటు రాయలసీమతో, ఇటు ఉత్తరాంధ్రతో కూడా మమేకం అయిపోయిన అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన హైస్కూలు విద్యాభ్యాసం సాగింది. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో చదివారు. శైవుడైన బాలసుబ్రమణ్యానికి శ్రీకాళహస్తీశ్వరుడంటే అమితమైన భక్తి. చిన్నతనంలో దాదాపుగా ప్రతిరోజూ ఆలయానికి వెళ్లి.. ముక్కంటిని దర్శించుకునేవారు. ఆ తర్వాతి రోజుల్లో కూడా శ్రీకాళహస్తికి వచ్చిన ప్రతిసారీ దైవదర్శనం చేసుకునేవారు. 

చిత్తూరు జిల్లాతో అనుబంధం

మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కుటుంబానికి  చిత్తూరు జిల్లాతో విడదీయరాని సంబంధం ఉంది. ఆయన తల్లి శకుంతలమ్మ జిల్లాలోని నగరి ప్రాంతానికి చెందిన వారు. ఆయన తండ్రి  సాంబమూర్తి శ్రీకాళహస్తిలో సంస్కృత విద్యాభ్యాసం చేశారు. తర్వాత హరి కథకుడుగా నెల్లూరులో స్థిరపడ్డారు. 

శ్రీకాళహస్తి, తిరుపతిలో చిన్ననాటి చదువు..

చిన్నతనంలో బాలసుబ్రమణ్యం అమ్మమ్మ ఇంటికి వస్తుండేవారు. అంతేకాక శ్రీకాళహస్తిలో కొంతకాలం విద్యాభ్యాసం చేశారు. శ్రీకాళహస్తిలోని రాజా పానుగంటి బంగారమ్మ సీతారామయ్య పాఠశాలలో చదువుతున్నప్పుడే తొలిసారిగా తన గొంతును టేప్ రికార్డర్లో రికార్డు చేయగా విన్నానని ఆయన ఓ సందర్భంలో చెప్పుకున్నారు. అప్పట్లో అక్కడ డ్రాయింగ్ మాస్టరుగా ఉన్న గురప్ప పిళ్లె తన గురువు అని, తనతో హరికథతు చెప్పిస్తూ తీర్చిదిద్దారని బాలు తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటారు. తర్వాత తిరుపతిలోని s v ఆర్ట్స్ కాలేజీలో puc చదివారు. గాయకునిగా ఎదిగిన తర్వాత తిరుపతి, శ్రీకాళహస్తి పట్టణాల్లో కచేరీలు నిర్వహించారు. శ్రీవారి సన్నిధి తిరుమలలో ఆలయం ఎదుట భక్తి సంగీత కచేరి నిర్వహించడం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

అభిమాన లేఖ : ‘అంతా అత్యుక్తులే’ అన్న బాలు!

సింహాద్రినాధుని సాక్షిగా మూడు ముళ్ళు..

గానగంధర్వుడి వైవాహిక జీవితం విశాఖ నుంచే ముడిపడింది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రి ది ప్రేమ వివాహం. వీరి పెళ్లికి పెద్దలు కాదన్నా… లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఈ జంట ఒకటైంది. 1969 సెప్టెంబర్ 5న సింహాచలం దేవస్థానానికి చెందిన పుష్కరిణి సత్రం లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎస్పీ బాలు కి సింహాద్రి నాథుడు  అంటే అమితమైన భక్తి. విశాఖ వచ్చిన ప్రతిసారి స్వామి దర్శనం చేసుకునేందుకు శతవిధాల ప్రయత్నించేవారు.  

నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఉన్న మిత్రులంతా కలిసి ఘనంగానే వివాహం జరిపించారు.  పెళ్లి అయితే రాత మారుతుంది అంటారు.. అది మంచిగా  కావచ్చు చెడుగా కూడా కావచ్చు.. కానీ బాలు విషయంలో మాత్రం వివాహానంతర ప్రస్థానం అంతా విజయపథంలోనే సాగింది. అదేవిధంగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం విశాఖ వచ్చినప్పుడు భీమిలి సమీపంలో ఉన్న శివానందమూర్తి  ఆశ్రమంలోను కొంత సమయం గడిపేందుకు ఆసక్తి చూపేవారు.

ఇక సాంస్కృతిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లెక్కలేనన్ని సార్లు ఆయన విశాఖలో తన గాత్రంతో ప్రజలను మంత్రముగ్ధులను చేసే వారు. బాలు నిర్మాతగా వ్యవహరించిన.. శుభసంకల్పం చిత్రం షూటింగ్ కూడా ఎక్కువ భాగం విశాఖలోనే జరిగింది. ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ పుట్టినా.. మరెక్కడ పెరిగినా.. ఆయనను ఒక విశాఖవాసి గా చూసేంత అనుబంధం ప్రజలతో ఆయనకు ఉంది. భౌతికంగా దూరమైనా ఆయన గొంతు ప్రతి ఒక్కరి  మదినిండా నిండి ఉంటుంది.

Tags: balu education in srikalahastibalu marriage in simhachalam
Previous Post

24 గంటలు గడవక ముందే సంచలన కేసును ఛేదించిన పోలీసులు

Next Post

మోగిన ఎన్నిక‌ల న‌గారా!

Related Posts

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

by లియో డెస్క్
July 23, 2026 7:45 pm

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

by లియో డెస్క్
July 20, 2026 5:57 pm

వైసీపీ హయాంలో జరిగిన అధికార దుర్వినియోగం, భూ ఆక్రమణల లీలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా...

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

by లియో డెస్క్
July 16, 2026 5:22 pm

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్‌ ఘటన..దానిపై వైసీపీ...

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

by లియో డెస్క్
July 13, 2026 7:45 pm

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు...

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

by లియో డెస్క్
July 13, 2026 6:00 pm

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నేత నాగార్జున...

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

by లియో డెస్క్
July 11, 2026 4:45 pm

rహెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

by లియో డెస్క్
July 6, 2026 10:27 pm

ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

సినిమాలకు ఆ బూతే ఇక భవిష్యత్

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

పువ్వాడ పుత్రరత్నానికి పాలిటిక్స్ వద్దా?

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

మాటల్లో చెప్పలేని పాట అది

అనగనగా ఓ జంగారెడ్డిగూడెం బస్సు..! నీట్లో కలిసిన పది ప్రాణాలు.. దాగిన నమ్మలేని నిజాలు..!!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

ముఖ్య కథనాలు

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.!

ఫోర్జరీ..నకిలీ డెత్ సర్టిఫికేట్..తమ్మినేని ఫ్యామిలీ భూబాగోతం.!

హిట్ అండ్ రన్ వివాదం.. ఈ కుటుంబానికి దిక్కెవరు జగన్..?

మాజీ మంత్రి సీదిరి కొడుకు హిట్ అండ్ రన్ కేసు..CC టీవీతో బయటపడ్డ హైడ్రామా..

సీఎంను తిడితే..తెలంగాణవాదం గుర్తుకు రాదా..? దొరికిపోయిన వైసీపీ వాదులు..!

బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!

సౌత్‌ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist