June 3, 2026 12:28 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

రక్తాలు కారేలా కొడతా .. మీరు మనుషులేనా?

‘ఏపీ ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను ఎవరైన ప్రశ్నిస్తే .. దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి నోటిసులిస్తారు. అదే అరాచకాన్ని నిరసించి ఆందోళనలు వ్యక్తం చేస్తే రక్తాలు కారేలా కొడతారు. అంతటితో ఆగకుండా నేరస్తులను ట్రీట్ చేసినట్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేస్తారు. అనంతపురం జిల్లా ఎస్ఎస్‎బిఎన్ విద్యార్థులపై పోలీస్ చర్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి’

November 9, 2021 at 2:28 PM
in Andhra Pradesh, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజ్యాంగానికి చరమగీతం పాడి .. రక్త చరిత్రకు తెరతీసి!

ఏపీలో బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఎప్పుడో చరమగీతం పాడేశారన్నది వాస్తవం. జగన్ రెడ్డి అధికారంలోకివచ్చి నెలరోజులు గడవకు మునిపే జూన్ 25, 2019 ఉండవల్లి కరకట్టపై ఉన్న ప్రజావేదికను కూల్చి ధ్వంస రచనకు తెరతీశారు. నాటి నుంచే నేటి వరకు కూడా కట్టడం మాని కూల్చడంపైనే దృష్టిని కేంద్రీకరించాడు. రాజధాని రైతులు గత రెండేళ్లుగా చేస్తున్న నిరసనలపై కనీస స్పందనలేకపోగా .. రైతులు ఆందోళనలను నొక్కిపట్టడానికి తొక్కరాని అడ్డదారులన్నీ తొక్కాడు. రైతు ఉద్యమంలో మహిళలని కూడా చూడకుండా పోలీస్ పవర్ ను ప్రయోగించి, లాఠీచార్జి చేయించాడు. రాజ్యాంగ హక్కులను తుంగన తొక్కాడు. ఎయిడెడ్ ను కొనసాగించాలి, విలీనం వద్దు అంటూ అనంతపురం ఎస్ఎస్‎బిఎన్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు శాంతియుత ఆందోళనకు దిగితే గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తాలు కారేలా కొట్టాడు. ఎయిడెడ్ ప్రైవేటు బాట పడితే ఫీజులు పెరిగి, విద్యా భారమౌతోందని పేద, మధ్యతరగతి విద్యార్థులు వాపోతున్నా.. చెవిటి ముఖ్యమంత్రికి వినిపించడంలేదని, కనీసం కనిపించేలానైనా శాంతియుత నిరసనకు దిగారు. విద్యార్థులు చేస్తున్న ఈ శాంతియుత నిరసనలో పోలీసు లాఠీ ఆశాంతిని రేపింది. దొరికినవారిని దొరికినట్లు పైశాచిక విహారం చేసి భావి తరాన్ని చీల్చీ చెండాడి, రక్తాలు కారేలా కొట్టింది. ఈ లాఠీకి .. ఏ రాజ్యాంగం ఆ అధికారాన్ని ఇచ్చిందో? చెప్పాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలపాలు, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతున్న సమయంలో ముందు డ్యూటీ, తరువాత లాఠీకి పనిచెప్పాలి. అంతేకానీ భావి భారతాన్ని నిరంకుశంగా లాఠీలు విరిగేలా కొట్టి శిక్షిస్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది ముమ్మాటికీ జగన్ రెడ్డి చేసిన చారిత్రాత్మక తప్పిదమే. అవునన్నా.. కాదన్నా ఇది ముమ్మాటికి రాజారెడ్డి రాజ్యాంగమేనని తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు ఆక్రోసిస్తున్నాయి. విద్యార్థి సంఘాల చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపాయి.

విలీన కుట్రకు బీటలు కొట్టారన్న అక్కసుతోనే పోలీసు దాడులు!

వినాశనానికి విపరీత బుద్ధులని పెద్దలు ఊరకనే చెప్పలేదు. జగన్ రెడ్డి ఖజానా ఖాళీ అయ్యేసరికి మైండ్ దొబ్బుతొంది. రాష్ట్రాన్ని హోల్ సెల్ గా అమ్మెయ్యాలన్న తన ప్రయత్నానికి ఎవరు అడ్డుపడ్డా .. ఆయనలోని ఉన్మాదం బయటకు వచ్చి .. చతురంగ బలగాలను ఆదేశించి విలయం సృష్టిస్తాడని సోషల్ మీడియా వేదికగా ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యార్థి సంఘాలనే టార్గెట్ చేస్తూ .. ప్రభుత్వ ప్రేరిపిత చర్యను పోలీసులు పక్కగా అమలు చేశారన్నది ఇక్కడ తేటతెల్లం. రాష్ట్రంలోని తొలి దఫా ఎయిడెడ్ డిగ్రీ కళాశాలను విలీనం చేసుకుని నాడు – నేడు కిందా అభివృద్థి చేసి, ఉన్నతంగా తీర్చుతాం అన్నది జగన్ రెడ్డి మాట. అయితే మిమ్మల్ని నమ్మి మా ఆస్తులు మీచేతిలో పెట్టి .. తరతరాల నుంచి ఎంతో అద్భుతంగా నడిపిస్తున్న విద్యాలయాలను తాకట్టుకు దిశగా వెళ్లేందుకు ససేమీర మేం ఒప్పుకొమని కరాఖండిగా చెప్పాయి పలు ఎయిడెడ్ విద్యాసంస్థలు. ఆస్తులను అప్పగించడం ఇష్టంలేకనే 95 శాతం ఎయిడెడ్ విద్యా సంస్థలు జగన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. యాజమాన్యాల నిర్ణయానికి వివిధ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతునిచ్చాయి. ఎయిడెడ్ ప్రైవేటికరణ జరిగితే ఫీజులు పదిరెట్లు పెరుగుతాయని, ప్రత్యమ్నాయం చూపి ఎయిడెడ్ ను ప్రైవేటీకరణకు అనుమతించాలని ఎప్పుటినుంచో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకొవద్దని హితవు పలికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పటికీ ఏదో అలజడి సృష్టించి ఉద్యమాన్ని నిరుగారించే ప్రయత్నమే విద్యార్థులపై ఈ లాఠీచార్జి దుశ్చర్య. అయితే విద్యార్థి సంఘాలు తగ్గెదేలే అంటూ జగన్ రెడ్డి విలీన కుట్రలను వందకు వందశాతం బీటలు కొట్టారు. ఇలా ప్రభుత్వ తాకట్టు కుయుక్తులకు విద్యార్థి సంఘాలే అడ్డుపడుతున్నాయన్న నేపంతో కత్తికట్టి, రక్తం వచ్చేలా పోలీసు చర్యలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు ఆరోపింస్తున్నాయి. చివరికి విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని న్యూస్ ను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ముమ్మాటికి అహంకార ధోరణికి నిదర్శనమని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అభివర్ణిస్తే .. ఎయిడెడ్ కళాశాలను కొనసాగిస్తామని చెప్పి .. విద్యార్థుల తలలు పగలకొట్టడమేమిటని సీపీఎం మధు ప్రశ్నించాడు.

Must Read ;- ఎయిడెడ్ విద్యకు సమాధి? .. భావ్యం కాదు!

Tags: #topstories
Previous Post

అనుష్క సినిమా ఆగిపోలేదండోయ్

Next Post

బాదుడే బాదుడుపై .. దండయాత్ర!

Related Posts

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Shivani Narayanan very beautiful and spicy photos gallery

రాయపాటి ఇంట్లో సిబిఐ సోదాలు..

Tollywood beauty Eesha Rebba Will Make You Go Crazy!

ఇండియన్ మైకేల్ జాక్సన్ కు జోడీగా అందాల చందమామ

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist