September 15, 2026 9:47 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మా సంగతేంటి : జీతాలు పెంచాలంటూ రోడ్డెక్కిన వాలంటీర్లు

February 8, 2021 at 1:25 PM
in Andhra Pradesh, Latest News, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ నేను పెనుభారంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ చొప్పున 2.5 లక్షల మందిని నియమించారు. నెలకు రూ.5 వేల కనీస వేతనంతో వాలంటీర్లను తీసుకున్నారు. 95 శాతం మంది వైసీపీ వారికే వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించుకున్నారు. అయితే ఆ వ్యవస్థే ఇప్పుడు వైసీపీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే వాలంటీర్లకు నెలకు రూ.5 వేల చొప్పున ప్రతినెలా రూ.125 కోట్లు జీతాలు చెల్లిస్తున్నారు. ఏటా ప్రభుత్వంపై వాలంటీర్ల వ్యవస్థ వల్ల రూ.1800 కోట్ల భారం పడింది. ప్రారంభంలో పెద్దగా పని ఉండదని ఎగబడి వాలంటీర్‌గా జాయిన్ అయిన వారు నేడు పనిభారంతో కుంగిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలకు ఇన్ని పనులు చేయలేమని గుంటూరు జిల్లాలో వాలంటీర్లు ఉద్యమ బాట పట్టారు. తమ పార్టీకి చెందిన వాలంటీర్లే ఉద్యమబాట పట్టడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.

రూ.12 వేలు చేయాల్సిందే..

కేవలం రేషన్ సరఫరా చేసేవారికి నెలకు రూ.21 వేలు ఇస్తున్న ప్రభుత్వం, అన్నీ పనులు చేయించుకుంటూ తమకు నెలకు రూ.5 వేలు మాత్రమే ఇస్తూ వెట్టిచాకిరీ చేయిస్తోందని వాలంటీర్లు గుంటూరులో ఆందోళనకు దిగారు. తమ జీతం కనీసం రూ.12 వేలకు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వాలంటీర్లు ఆదివారం బీఆర్ స్టేడియం వద్ద సమావేశమై జీతాలు పెంచే వరకూ పోరాటం సాగించాలని నిర్ణయించారు. తమ పోరాటాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే వచ్చే నెల నుంచి విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. వాలంటీర్ల నిర్ణయంపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రేషన్ డోర్ డెలివరీ చేసే వారికి సహకరించాలని సత్తెనపల్లిలో వాలంటీర్లకు ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆదేశించారు. అయితే రేషన్ డోర్ డెలివరీకి తమకు సంబంధం లేదని వాలంటీర్లు తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే ఖంగుతిన్నారు.

ప్రభుత్వానికి పెనుభారం తప్పదా?

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ పెనుభారంగా మారనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తోంది. వారి జీతాలు రూ.12 వేలకు పెంచితే ఇక ఏటా ప్రభుత్వంపై రూ.4500 కోట్ల పెనుభారం పడనుంది. అందుకే ప్రభుత్వం ఆందోళనకు దిగుతున్న వాలంటీర్ల గొంతు నొక్కాలని చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఆందోళనకు దిగుతున్న వాలంటీర్లను గుర్తించి వెంటనే తొలగించాలని లేదంటే వారి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తం అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఆందోళన చేస్తున్న వాలంటీర్లకు ఆ ప్రాంతంలోని స్థానిక వైసీపీ నేతలతో చెప్పిచూస్తున్నారు. వినకపోతే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు జిల్లాల్లో 12000 మంది వాలంటీర్లు వారి ఉద్యోగాలు వదిలేసుకుని వేరే పని వెతుక్కుంటున్నారు. ఇక ఏ అవకాశం లేని వారు మాత్రమే వాలంటీరుగా పనిచేయడానికి ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.

ప్రతిదానికీ వాలంటీరే దిక్కా..

ఏపీ ప్రభుత్వం ప్రతి పనికీ వాలంటీర్లను ఉపయోగించుకుంటోంది. ప్రతి 50 కుంటుంబాలకు ఒక వాలంటీరును నియమించిన ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఎవరికి ఏ పని వచ్చినా వాలంటీరును కలవాలని చెబుతోంది. దీంతో వాలంటీర్లకు పనిభారం పెరిగిపోయింది. ఇక రేషన్ డోర్ డెలివరీలోనూ వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వాలంటీరుకు కేటాయించిన ప్రాంతంలో రేషన్ సరఫరా చేసేప్పుడు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వాలంటీర్లు రేషన్ డోర్ డెలివరీలో బియ్యం మూటలు మోయాల్సి వస్తోంది. దీంతో కొందరు వాలంటీర్లు రేషన్ డోర్ డెలివరీ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. వాలంటీర్ల తేనె తుట్టెను కదిలిస్తే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పేలా లేదు. అందుకే వాలంటీర్ల ఆందోళనపై నిఘా వర్గాలు కూడా ఓ కన్నేసి ఉంచాయని తెలుస్తోంది.

Also Read: విజయసాయి రెడ్డి.. వెంకయ్యనాయుడుని ఎంత మాట అన్నారు..!

Tags: andhra pradesh grama volunteersap grama volunteersap grama volunteers protestGrama Volunteersgrama volunteers protest for salary hikeleotopvolunteers
Previous Post

రేపే తొలి విడత ఎన్నికలు..

Next Post

శివాజీ చెప్పిన‘ముసలి కుక్క’‌.. ఆ విద్వేషపూరిత జర్నలిస్టేనా..?

Related Posts

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

by లియో డెస్క్
September 15, 2026 6:41 pm

తమిళనాడులో TVK ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముగ్గురు రెడ్లు..ఇప్పుడు ఈ అంశం తమిళనాట...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

by లియో డెస్క్
September 15, 2026 1:52 pm

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి...

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

by లియో డెస్క్
September 14, 2026 6:50 pm

ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

by లియో డెస్క్
September 13, 2026 5:35 pm

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ...

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

by లియో డెస్క్
September 12, 2026 7:12 pm

శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌...

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

by లియో డెస్క్
September 12, 2026 5:49 pm

కష్టపడి పతకాలు సాధించి, అన్ని అర్హతలతో టీచర్‌ ఉద్యోగాలు దక్కించుకున్న వారి జీవితాలు...

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

by లియో డెస్క్
September 12, 2026 3:50 pm

మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఆస్తులపై మాజీ మంత్రి కొడాలి...

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

by లియో డెస్క్
September 11, 2026 5:33 pm

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సీనియర్ నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తల సమావేశంలో...

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

by లియో డెస్క్
September 11, 2026 4:13 pm

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి పేరు కేవలం కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదని,...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

ఏపీలో నిరుపేదలకు గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్ల దరఖాస్తుల షురూ..!

మారుతున్న ఉత్తరాంధ్ర రాజకీయం..వైసీపీ వైట్ వాష్‌ ఖాయం

Lavanya Tripathi

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

ముఖ్య కథనాలు

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు..వైసీపీ సమాధికి ఆనాడే పునాది..!

ఉత్తరాంధ్రలో వైసీపీకి చావు దెబ్బ..టీడీపీలోకి మజ్జిశ్రీను..!

లోకేష్‌ టార్గెట్‌గా YCP స్కెచ్‌..జగన్‌ ఓడాడా, గెలిచాడా..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సినిమా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

జనరల్

CM విజయ్‌ను ముంచేస్తున్న ముగ్గురు రెడ్లు..!

కుటుంబసమేతంగా చంద్రబాబు చవితి పూజలు..కనిపించని జగన్..!

ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!

బాబు పోలవరం.. కేసీఆర్ కాళేశ్వరం..! ఏపీకి నీళ్లు.. తెలంగాణకి అప్పులు..!

నల్లమల సాగర్‌లో కృష్ణమ్మ పరవళ్లు…. కరువు సీమలో పచ్చని పంటలు..!

DSC స్పోర్ట్స్‌ కోటా వివాదం.. జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవోలు నకిలీవా..?

కొడాలి నాని బయటపెట్టని.. వల్లభనేని వంశీ రూ.40 వేల కోట్ల లాకర్‌ ఎక్కడ..?

మేనల్లుడు పార్టీ మారితే బొత్స ఏడ్చేశారు..చెల్లిని బయటకు గెంటేసి జగన్‌ మాత్రం హ్యాపీ!

కశ్మీర్‌లో మారుమోగిన అమరావతి పేరు..సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌..!

సచివాలయ ఉద్యోగాల్లో భారీ స్కామ్..త్వరలోనే బయటకు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist