తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును బెదిరింపుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన స్వగ్రామం నిమ్మాడలో అచ్చెన్నాయుడు భార్య సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థిని అప్పన్న ను నామినేషన్ ఉపసంహించుకోవాలని బెదిరించాడంటూ అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడును
కోటబొమ్మాలి స్టేషన్ కు తరలించారు. అచ్చెన్న అరెస్టును టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఖండించారు.
Must Read ;- మేమే గెలుస్తాం.. హోంమంత్రి అయి మీ సంగతి చూస్తా : అచ్చెన్న