November 13, 2026 6:57 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home General

చంద్రబాబు ప్రెస్ మీట్‌లో భువనేశ్వరి ఎంట్రీ.. సీతారాములంటూ అభిమానులు కుష్!

చంద్రబాబు బుధవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరిని చూసిన టీడీపీ అభిమానులు వారిని సీతారాములుతో పోల్చుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

May 5, 2021 at 6:17 PM
in General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ ప్రభుత్వం కొవిడ్ నియంత్రణ విషయంలో వైఫల్యాలపై మాట్లాడేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ఆన్ లైన్ ద్వారా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతుండగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో చంద్రబాబునాయుడు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అదే సమయంలో వీరిద్దరిని చూసిన టీడీపీ అభిమానులు సీతారాములుతో పోల్చుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌గా చంద్రబాబు ఆన్ లైన్ మీటింగ్‌లు నిర్వహించే గదిలో బుధవారం ఆన్ లైన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగా అల్పాహారం తీసుకుని భువనేశ్వరి వచ్చారు. అనుకోకుండా చోటు చేసుకున్నఈ పరిణామానికి చంద్రబాబు కూడా ఒకింత సర్‌ప్రైజ్ అయ్యారని చెప్పవచ్చు. ఆ స్నాక్స్ ఎక్కడ పెట్టాలనే డౌట్‌తో భువనేశ్వరి ఆలోచిస్తుండగా పక్కనే పెట్టమని సైగ చేశారు చంద్రబాబు. వెంటనే వెళ్లిపోయారు భువనేశ్వరి. సాధారణంగా ఆ స్థాయి నాయకులే కాదు..కాస్త చిన్న స్థాయి నాయకులైనా సహాయకులే ఎంట్రీ ఇస్తారు. అయితే చంద్రబాబు వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యం,ఆహారం విషయంలో నారా భువనేశ్వరి చాలా కేర్ ఫుల్‌గా ఉంటారని చంద్రబాబు ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నవారు చెబుతుంటారు. ఇదే మరోసారి రుజువైందని చెప్పవచ్చు.

గతంలోనూ భర్తకు బాసటగా..

14ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, దాదాపు అదే సమయంలో ప్రతిపక్ష నేత, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, జాతీయ స్థాయిలో విజనరీ లీడర్‌గా గుర్తింపు ఉన్న ఏ నేత అయినా..కాస్త దర్పం ప్రదర్శిస్తారు. కాని చంద్రబాబు విషయంలో కేవలం హుందాతనమే ఉంటుందని, సింప్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తారని చెబుతుంటారు. అదే సమయంలో చంద్రాబాబుకు అండగా ఆయన భార్త భువనేశ్వరి పలుమార్లు క్షేత్రస్థాయికి కూడా వచ్చారు. అందులో కొన్ని పరిశీలిస్తే.. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో ప్రదర్శనలు, ఆందోళనలను చేపట్టిన రైతులకు నారా భువనేశ్వరి బాసటగా నిలిచారు. రెండుసార్లు క్షేత్రస్థాయికి వచ్చారు. రైతు సంక్షేమం కోసం తనవంతు సాయంగా ప్లాటినం గాజును విరాళంగా ఇచ్చారు.ఇటీవల చంద్రబాబును విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులు నిర్భందించిన విషయం తెలిసిందే. ఈ చర్యతో ఆగ్రహించిన చంద్రబాబు విమానాశ్రయంలోనే భైఠాయించి ధీక్ష చేశారు. విషయం తెలుసుకున్ననారా భువనేశ్వరి హుటాహుటిన విశాఖకు వెళ్లారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబును విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో నిర్భందించిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న దీక్షల్లోనూ భువనేశ్వరి పాల్గొన్నారు.

ఇక తాజాగా చంద్రాబాబు ప్రెస్ మీట్‌లో భువనేశ్వరి ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రెస్ మీట్ నిర్ణీత షెడ్యూల్ కంటే పదినిమిషాల ముందు మొదలు కావడంతో ఆ విషయం భువనేశ్వరికి తెలియదని, ప్రెస్ మీట్‌కి ముందే అల్పాహారం ఇచ్చేందుకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్ల క్రితం చంద్రబాబు ఆన్ లైన్‌లో మాట్లాడుతుండగానే ఆయన మనుమడు దేవాన్ష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags: ap latest newsbhuvaneswari entry in chandrababu press meetbhuvaneswari entry in chandrababu zoom meetingchandrababu naidu wife bhuvaneswari latest newschandrababu naidu zoom meeting latest newschandrababu video confrence bhuvaneswari entryEditorspickfans comparing them as seetaramululeo newsleo political news' chandrababu naidu latest newsleotoptdp party meeting latest newstelugu news
Previous Post

ఆ శ్రద్ధ కరోనా కట్టడిపై ఎందుకు లేదు : విజయశాంతి

Next Post

కరోనాను లెక్క చేయకుండా షూటింగులో బాలయ్య

Related Posts

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

by లియో డెస్క్
October 25, 2026 6:36 pm

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

by లియో డెస్క్
October 25, 2026 5:14 pm

వైసీపీలో అంతర్గత కలహాలు, నాయకుల అహంకార ధోరణి మరోసారి రోడ్డెక్కాయి. ప్రతిపక్షంలో ఉన్నా...

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

by లియో డెస్క్
October 25, 2026 4:05 pm

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

by లియో డెస్క్
October 25, 2026 1:57 pm

వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో మైండ్ బ్లాక్ అయ్యే సంచలన విషయాలు బయటపడ్డాయి....

యలహంక ప్యాలెస్‌ మాది….. కోర్టుకి వెళ్లే ఆలోచనలో భారతి ఫ్యామిలీ.!

by లియో డెస్క్
October 24, 2026 8:38 pm

వైఎస్సార్ ఫ్యామిలీ ఆస్తుల రోజుకో మలుపు తిరుగుతోంది. బెంగుళూరు యలహంకలోని సువిశాల కాంపౌండ్‌లో...

జగన్‌కు BP పెంచుతున్న ఓవైసీ.!

by లియో డెస్క్
October 24, 2026 5:38 pm

ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓ వైపు కూటమి ప్రభుత్వంను ఎదుర్కొంటూ..మరోవైపు పురపాలక...

మీ ఖర్మ.. వైసీపీ అభ్యర్ధుల ముందే చేతులు ఎత్తేసిన భూమన…. తిరుపతిలో కూటమికి గుడ్‌ న్యూస్‌.!

by లియో డెస్క్
October 24, 2026 5:00 pm

ఎన్నికల బరిలో దిగడమంటే కేవలం మైకు పట్టుకుని ప్రచారం చేయడం మాత్రమే కాదు..కరపత్రాలు...

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

by లియో డెస్క్
October 24, 2026 4:07 pm

వైసీపీ అధినేత జగన్‌లో అసహనం, ఆందోళన తీవ్రస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల...

యలహంక ప్యాలెస్ సీక్రెట్స్‌…జగన్ ‘నో’ వెనుక అసలు నిజమిదే.!

by లియో డెస్క్
October 23, 2026 9:50 pm

పీసీసీ చీఫ్, తన సోదరి షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి వివాహానికి బెంగళూరులోని...

కర్నాటకకి లోకేష్‌ మాస్టర్‌ స్ట్రోక్‌… జాతీయ పత్రిక సంచలన కథనం

by లియో డెస్క్
October 23, 2026 8:03 pm

పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది. దేశానికి ఐటి క్యాపిటల్.. ఇండియా సిలికాన్‌ వ్యాలీ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

No Content Available

ముఖ్య కథనాలు

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

కూతురి పెళ్లి కార్డుతో.. షర్మిల ట్రాప్‌లో జగన్, భారతి..!

రీ నామినేషన్‌ లేదు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫేక్ ప్రచారం..!

జగన్ రాక్షసత్వం.. మేనకోడలి పెళ్లిపై మెలిక.. షర్మిలపై ప్రతీకారం..!

11:11:11:11… జగనన్న పచ్చి పుండుపై సాయిరెడ్డి కారం..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

డ్ర*గ్స్ కేసులో YCP నేత ద్వారంపూడి అనుచరుడి అరెస్ట్..కాకినాడలో DRI సోదాలు.!

చెప్పాం-చేస్తున్నాం..మాట నిలబెట్టుకున్న కూటమి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

యలహంక ప్యాలెస్‌ మాది….. కోర్టుకి వెళ్లే ఆలోచనలో భారతి ఫ్యామిలీ.!

జగన్‌కు BP పెంచుతున్న ఓవైసీ.!

మీ ఖర్మ.. వైసీపీ అభ్యర్ధుల ముందే చేతులు ఎత్తేసిన భూమన…. తిరుపతిలో కూటమికి గుడ్‌ న్యూస్‌.!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

యలహంక ప్యాలెస్ సీక్రెట్స్‌…జగన్ ‘నో’ వెనుక అసలు నిజమిదే.!

కర్నాటకకి లోకేష్‌ మాస్టర్‌ స్ట్రోక్‌… జాతీయ పత్రిక సంచలన కథనం

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

చంద్రబాబుపై విమర్శలు ప్రో జగన్‌ ఎమ్‌ఎల్‌ఏ అనిరుధ్‌ రెడ్డికి ప్రకృతి సమాధానం

నామినేషన్‌ ఉపసంహరణ కార్యకర్తను చెప్పుతో కొట్టిన వైసీపీ నేత జక్కంపూడి

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

యలహంక ప్యాలెస్ నాదే.. షర్మిల సంచలన ప్రూఫ్

యలహంక ప్యాలెస్‌ మాది….. కోర్టుకి వెళ్లే ఆలోచనలో భారతి ఫ్యామిలీ.!

జగన్‌కు BP పెంచుతున్న ఓవైసీ.!

మీ ఖర్మ.. వైసీపీ అభ్యర్ధుల ముందే చేతులు ఎత్తేసిన భూమన…. తిరుపతిలో కూటమికి గుడ్‌ న్యూస్‌.!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

యలహంక ప్యాలెస్ సీక్రెట్స్‌…జగన్ ‘నో’ వెనుక అసలు నిజమిదే.!

కర్నాటకకి లోకేష్‌ మాస్టర్‌ స్ట్రోక్‌… జాతీయ పత్రిక సంచలన కథనం

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist