August 18, 2026 10:42 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జగన్‌ని భయపెడుతున్న ఏపీ బీజేపీ..?

August 4, 2025 at 10:44 AM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డిని టెన్షన్‌ పెడుతున్నాయనే చర్చ జరుగుతోంది.. ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్‌ మాధవ్‌, తాజాగా విశాఖ ఎమ్‌ఎల్‌ఏ విష్ణు కుమార్‌ రాజుతోపాటు ఏపీకి చెందిన పలువురు కమలనాధులు చేస్తున్న కామెంట్స్‌ వైసీపీలో ఆందోళన పెంచుతున్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి.. జగన్‌ తప్పించుకోలేడని, లిక్కర్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలు లభించాయని, జైలుకి వెళ్లడం ఖాయమని మాధవ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.. తాజాగా విష్ణుకుమార్‌ రాజు సైతం ఇవే కామెంట్స్‌ చేశారు.. బిగ్‌ బాస్‌ త్వరలోనే అరెస్ట్ అవడం ఖాయమని తేల్చి పారేశారు..

ఏపీ బీజేపీ దూకుడు జగన్‌ని టెన్షన్‌ పెడుతోంది. బీజేపీలోని కొందరు నాయకులు 2019 నుండి 24 వరకు జగన్‌కి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.. అధికారంలో ఉన్న వైసీపీకి కొమ్ముకాశారనే వాదన ఉంది.. వైసీపీతో పొత్తు లేకపోయినా, ఆ పార్టీపై ఈగ వాలనివ్వలేదు కొందరు కమలనాధులు.. అయితే, ఏడాదిన్నరగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.. బీజేపీ .. టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది.. ఇటు, రాష్ట్రంలో, అటు కేంద్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.. దీంతో, జగన్‌ టార్గెట్‌ చేస్తున్నారు బీజేపీ నేతలు..

టీడీపీ, జనసేన కంటే దూకుడుగా బీజేపీ నేతలు జగన్‌ అరెస్ట్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం వైసీపీకి మింగుడు పడడం లేదు.. కేంద్రంలోని పెద్దలు ముఖ్యంగా, ప్రధాని మోదీ, హోమ్‌ మంత్రి అమిత్ షా నుండి వచ్చిన కీలక ఆదేశాల మేరకే రాష్ట్ర బీజేపీ నేతలు రెచ్చిపోతున్నారని వైసీపీ హైకమాండ్‌కి అందుతోన్న సమాచారంగా భావిస్తున్నారు.. లిక్కర్‌ స్కామ్‌లో సిట్‌ దర్యాప్తు, వెలుగులోకి తీసుకువస్తున్న ఆధారాలను చూసి వైసీపీ నేతలే ఖంగు తింటున్నారు.. ఇంత అడ్డంగా, కోట్ల రూపాయల డంప్‌లతో బయటపడుతుండడాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు.. తమ పార్టీలోని కీలక నేతలు అడ్డంగా బుక్‌ అవడం ఖాయమని తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చ సాగుతోంది.. మీడియా ఊహాగానాలకు, బీజేపీ నేతలు శృతి కలుపుతుండడం, జగన్‌ అరెస్ట్‌పై కమలనాధుల వరస వ్యాఖ్యలు చేస్తుండడం వైసీపీ నేతలను మరింత టెన్షన్‌ పెడుతోంది..

గతంలో జగన్‌ని భుజాన వేసుకోవడానికి కొందరు బీజేపీ నేతలు ముందుకు వచ్చేవారు.. తాజాగా సీన్‌ మారిపోవడంతో ఆ నేతలు మీడియా ముందుకు రావడం లేదు.. హైకమాండ్‌ దగ్గర వీరి తప్పుడు రిపోర్టులకు కాలం చెల్లింది.. జగన్‌ని సమర్ధిస్తే తమకు నూకలు చెల్లినట్లేనని భావించడంతోపాటు, ఢిల్లీ నుండి క్లియర్‌ కట్‌గా అందిన సంకేతాల ఆధారంగానే ఈ నేతలు రెచ్చిపోతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. వీరి వ్యాఖ్యలను పరిశీలిస్తే జగన్‌ అరెస్ట్‌ ఎప్పుడు అనేది త్వరలోనే తేలే చాన్స్‌ కనిపిస్తోంది.

Tags: ap bjp leadersap liquor scamap politicsBJP Remarks Put YS Jagan Under Political PressureLatestNewsleonewsleotopys jagan
Previous Post

అవినాష్‌కి జగన్‌ అగ్ని పరీక్ష.. ఓడిపోతే వేటు ఖాయం..?

Next Post

కట్టలు కాదు, నోట్ల గుట్టలే.. లిక్కర్‌ స్కామ్‌ కాదు.. మహా కుంభకోణం..!

Related Posts

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

by లియో డెస్క్
August 17, 2026 8:18 pm

అధికారం పోయినా వైసీపీ నేతల రక్తదాహం చల్లారడం లేదు. గుంటూరు జిల్లాలో జనసేన...

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

by లియో డెస్క్
August 17, 2026 5:35 pm

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో...

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

Lavanya Tripathi

బన్నీ హై వోల్టేజ్ యాక్షన్

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

వేమూరి రాధాకృష్ణకు సతీ వియోగం

అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి?

వేమూరి రాధాకృష్ణ భార్య మృతికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సంతాపం

ముఖ్య కథనాలు

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జనసేన నేత హ*త్యకు కోటిన్నర సుపారీ..వైసీపీ నేత కుట్ర!

భోగాపురం రన్‌వే అదుర్స్..గాల్లోకి ఎగిరిన తొలి ఫ్లైట్.!

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist